@mrNepoliaN0@TGSRTCHQ@FactCheck_TG@KTRBRS@Ponnam_INC Dear customer, your complaint is verified and it is to explain that the fare for 7th and 8th stages is aame. i.e Rs.40/- pl.understand and co-operate. Thank u for reaching us.
@Imchenreddy @SajjanarVC @TelanganaCMO Good morning madam, noted madam, but, the above situation is on route Nadargul to Ibrahimpatnam and the services 277N being operating by MDN depot. Will infirm DM/MDN. Thank u madam.
I have officially assumed responsibilities as the Commissioner of Police, Hyderabad(@CPHydCity) today. We will continue to focus on maintaining peace and security across the city, striving to serve the community with effectiveness and integrity.
@hydcitypolice@TelanganaDGP@TelanganaCOPs
దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 'యాత్రాదానం' అనే మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని కోరుతున్నాం.
అనాథలు, నిరాశ్రయులైన వృద్దులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను ప్రసిద్ధ దేవాలయాలకు, పర్యాటక ప్రాంతాలకు, విహారయాత్రలకు తీసుకెళ్లొచ్చు.
సంతోషకరమైన రోజుల్లో ఈ కార్యక్రమం ద్వారా ఇతరుల్లోనూ ఆనందం కలిగించవచ్చు
సమాజహితానికి ప్రజా ప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు, ఎన్జీవోలు యాత్రాదానం కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి.
ప్రజలకు మెరుగైన రవాణా సేవలను అందించడంతో పాటు సామాజిక బాధ్యత గల సంస్థగా ముందుకు వచ్చి యాత్రాదానాన్ని సంస్థ ప్రారంభించింది.
యాత్రాదానం కింద బస్సుల బుకింగ్ కోసం స్థానిక ఆర్టీసీ డిపో అధికారులను సంప్రదించవచ్చు.
ఆర్టీసీ హెల్ప్ లైన్ నంబర్లు 040 69440000 / 040 23450033 కాల్ చేసి సమాచారం ఇస్తే సంబధిత ఆర్టీసీ అధికారులు ఫోన్ చేసి యాత్రాదాన టూర్ ప్యాకేజీల వివరాలను తెలియజేస్తారు.
మీ జీవితంలో ప్రత్యేకమైన, ఆనందదాయకమైన రోజులను ఇతరులకు శాశ్వతంగా గుర్తుండే విధంగా టీజీఎస్ఆర్టీసీ ద్వారా దైవదర్శనానికి గానీ, విహార యాత్రకుగానీ యాత్రాదానం చేయండి. ఇతరులకు ఆనందాన్ని పంచండి.
@TGSRTCHQ
@PROTGSRTC
@Ponnam_INC@TelanganaCMO
@SaiRohit26 @TGSRTCHQ @SajjanarVC @SajjanarOffice@tksreedevi Thanks for reaching us, the issue will be escalated to the concerned (municipal commissioner, yamjal)