@drvamsi0333 ఇవన్నీ నీకు చంద్రబాబు నుండి టికెట్ తెచ్చుకొన్నపుడు ఉండాల్సింది .ఇపుడు కాదు వంశీ ...నీకు పెళ్ళాం ,పిల్లలు లేరా ??అసలు మీ వ్యక్తితత్వాలు ఏమైపోయాయో అర్థం కావు .
హైద్రాబాద్‌ని విశ్వనగరం చేసిన చంద్రబాబు గారిని తెలంగాణా మర్చిపోయింది.
రేపు అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దటానికి వ్యూహాలు రచించిన చంద్రబాబు గారిని ��ంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోతారు.
కారణం, చంద్రబాబు గారు శాప గ్రస్తుడు.
కోర్టుల్లో ఫలితం అనుకూలంగా వస్తుంది ఖచ్చితంగా.
ఈ అనుకూల తీర్పు రావటానికి సాయం చేసిన చట్టాన్ని పకడ్బందీగా చేసిన చంద్రబాబు గారిని ఎవరు గుర్తు చేసుకోరు.
కానీ ఆ విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ నిన్న పావులు కదిపింది, వారితోక పార్టీ తమ గొప్ప అంటుంది.
చంద్రబాబు గారు శాపగ్రస్తుడు.
మంచిపనులు మొదలెట్టేది, చేసేదీ ఆయనే, కానీ ఆ మంచిని అనుభవించేది అందరూ.
ఆ మంచిని గొప్పతనం తమ వల్లే అని తమ ఖాతాలో వేసుకునేది ఇంతవరకు ఏమీ చెయ్యని bjp, js లాంటి వాళ్ళు.
CRDA చట్టాన్ని అంత పకడ్బందీగా చట్టబద్ధంగా చేసింది చంద్రబాబుగారు.
పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ నేత, ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు మంతెన రామరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. పార్టీకి, ప్రజలకు అండగా నిరంతరం శ్రమిస్తున్న మీరు... సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, సదా ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.
కుప్పం ఎన్నికలకు దొంగ ఓట్లు వేసేందుకు ఇతర ప్రాంతాల వారిని తరలిస్తున్నారన్న సమాచారంతో కుప్పం సరిహద్దుకు చేరుకొని పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తోన్న మాజీ మంత్రి అమరనాథ రెడ్డి మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు పులివర్తి నాని గారిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు.
#SaveDemocracy