సవాల్ విసిరి పారిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం.
విద్యాశాఖ అవినీతిపై చర్చకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.
మీరే సవాల్ విసిరి మీరే చర్చకు పిలిస్తే మేం వస్తున్నాం.. పోలీసులను పెట్టి ఆపడం ఎందుకు ?
ముగ్గురు మంత్రులకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు.
@ncbn garu @PawanKalyan garu ..arresting journalists KVR and Raavan of Prashna for voicing is a condemnable act and missuse of the power the citizens have given you through a mandate. ప్రశ్నిస్తే ఖైదు చేయడం ప్రజాస్వామ్యమేనా?
మన పూర్వీకులు ఇలా చేసి ఉంటే ఈరోజు మనకు ప్రజాస్వామ్యం మిగిలేదా?
ఏ రాష్టమైనా అన్యాయం అన్యాయమే!
ప్రశ్నలకి సమాధానం చెప్పడం మీ బాధ్యత!!
అరెస్ట్ చేసి గొంతులు నొక్కేయడం
మీ పిరికితనం!! #justasking
Dear Dharmendra Uncle,
@dpradhanbjp
Happy Birthday. You turn 57 today. We couldn't even reach half your age.
Yours,
Late Ritik Mishra
Late Anshika Pandey
Late Bhagyashree
Late Umesh Mali
Late Riya Kumari Thapa
Late Anukeerthana
Late Rima Begum
Late Siddharth Hegde
Late Pradeep Meghwal
Late Shivani Yadav
Late Renu Meena
Late Akansha
Late Kahan Patel
Late Maithili Sonwane
62 years of struggle. Countless sacrifices. One dream—Telangana.
From the Mulki Agitation of 1952 and Jai Telangana of 1969 to KCR's historic movement, the spirit of Telangana never bowed.
12 years of Telangana Pride. 💗
#JaiTelangana
Happy TELANGANA formation day 🩷✊
తెలంగాణ అస్తిత్వాన్ని చాటిన శుభదినాన.. గులాబీ సైన్యమంతా కదం తొక్కాలి!
ప్రతి పల్లె, ప్రతి పట్టణంలో మువ్వన్నెల జెండాతో పాటు మన గులాబీ జెండాను సగర్వంగా ఎగరేద్దాం.
రేపు జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను పండుగలా జరుపుకుందాం 🎉
జై తెలంగాణ! ✊
#TelanganaFormationDay
తెలంగాణ తల్లి సంకెళ్లు తెంచిన రణధీరుడు🔥
స్వరాష్ట్రం సాధించిన ఉద్యమ నాయకుడు✊
సాధించిన రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిగా నిలిపిన దార్శనికుడు✌️
తెలంగాణ చిరునామా కేసీఆర్ 🩷
జై తెలంగాణ✊
#TelanganaFormationDay
వేదాంత్ అనే 17 సంవత్సరాల అబ్బాయి. ఇటీవల జరిగిన సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలో ఫిజిక్స్ పేపర్లో తాను అనుకున్నదానికన్నా తక్కువ మార్కులు వచ్చాయి అని తన ఆన్సర్ షీట్ కోసం అప్లై చేసుకున్నాడు. కానీ అతనికి సీబీఎస్ఈ వారు వేరే విద్యార్ధి ఆన్సర్ షీట్ పంపారు.
ఇదే విషయం వేదాంత్ నిన్న ట్విట్టర్లో పెట్టి తనకు న్యాయం చేయమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బోర్డ్ వారిని అభ్యర్ధించాడు.
అయితే సీబీఎస్ఈ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి వెంటనే బీజేపీ ఐటీ సెల్ రంగంలోకి దిగింది. ఆ విద్యార్ధి అసలు భారతీయుడే కాదని, ఎక్కడో పాకిస్తాన్ నుండి ఈ ట్విట్టర్ హ్యాండిల్ నడుస్తుంది అని కొందరు బీజేపీ ఐటీ సెల్ సభ్యులు దాడి మొదలుపెట్టారు. ఇంకొందరు ఆ హ్యాండిల్ ఆప్ (AAP) పార్టీకి చెందింది అని, మరికొందరు కాక్రోచ్ జనతా పార్టీ హ్యాండిల్ అని, ఇట్లా రకరకాలుగా ఆ 17 ఏళ్ల అబ్బాయి మీద దాడిచేసి బెదరగొట్టారు.
నిన్న సాయంత్రానికి సీబీఎస్ఈ వారు స్పందించి, తమవైపునే తప్పు జరిగింది అని, ఆ అబ్బాయికి చెందిన నిజమైన ఆన్షర్ షీట్ పంపారు.
గత రెండు మూడు రోజులుగా అనేకమంది సీబీఎస్ఈ 12 వ తరగతి విద్యార్థులు తమ మార్కులు, ఆన్సర్ షీట్లు తప్పుగా ఉన్నాయని ట్వీట్లు చేస్తున్నారు.
మన దేశంలో ఈ "దేశం కోసం, ధర్మం కోసం" అని చెప్పుకు తిరిగే బ్యాచ్ ఎంత దారుణంగా తయారైందో ఈ సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే.
తొలుత ఈ సమస్య లేవనెత్తింది ఒక హిందూ అబ్బాయి. అందులో మైనర్. అయినా కూడా ఏమాత్రం ఇంగితం లేకుండా అతన్ని పాకిస్తానీ అని ముద్రవేసి, ఎదురుదాడికి దిగింది బీజేపీ ఐటీ సెల్.
ఒకవేళ ఆ అబ్బాయి ఏ ముస్లిమో, క్రిస్టియనో, లేదా సిక్కు మతస్తుడో అయి ఉంటే ఈ బ్యాచ్ ఎలా రెచ్చిపోయేదో మీకు చెప్పాల్సిన పని లేదు.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ దేశద్రోహులు అని, అర్బన్ నక్సల్స్ అని, పాకిస్తానీలు అని, మరకలు అని, రైస్ బ్యాగ్స్ అని ముద్రవేసి దాడులు చేయడం బీజీపీ ఈ దేశంలోకి తెచ్చిన దారుణమైన సంస్కృతి. ఈ అతివాదం చివరికి ఈ దేశ సమగ్రత మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.
ప్రోఫైల్ ఫొటోలో కాషాయం జెండా పెట్టుకుని మహిళల మీద, ఇతర మతస్తుల మీద, దళితుల మీదా, గిరిజనుల మీదా బూతుమాటలతో దాడులు చేసే వారి వల్ల సనాతన ధర్మం రక్షింపబడతది అని ఎవరన్నా అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది.
Union minister’s son is
absconding in #POCSO case for the last one week!!
Congress Govt is absconding from its duty by shielding the criminal & refusing to fight for the victim in the court of law
Who’s dirtier?
The Union Minister who continues to shield his son abusing his position
The Congress Govt that plays mute and acts dumb even when a minor girls parents file a POCSO case
The Telugu media which refuses to report the news of such a ghastly crime
#BetiBachao
#POCSO
ఎవరిది అహంకారం? ఎవరిది ప్రజాపాలన?
నేడు కాంగ్రెస్ పాలనలో కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు!
పనులు చేసిన కేసీఆర్ గారిని ‘దొర’ అని విమర్శించిన వారు.. నేడు రైతులను హింసిస్తూ చేస్తున్న అరాచక పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారు. రైతును కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వం బాగుపడ్డ చరిత్ర లేదు.
రైతుల ఆగ్రహంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మట్టికొట్టుకుపోవడం ఖాయం!
Entire purpose of this Congress govt’s Cabinet meeting seems to be about the arrest of KTR & KCR garu. No wonder they have failed to even continue implementing the ongoing Rythu Bandhu.
KCR’s Cabinet👇 Congress Cabinet👇
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మాట్లాడిన మంత్రి వివేక్ వెంకటస్వామిని నిలదీసిన నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి 🔥
ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా కేసీఆర్ గారిపై తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకోమని మంత్రిపై మండిపడ్డ సునీత లక్ష్మారెడ్డి
Sending Pooran in for super over despite his awful form all season isn’t belief, it’s pure stupidity.
Better to replace him with Breetzke or Josh Inglis for the next game, if you want to support your bowling brilliance
@LucknowIPL@RishabhPant17#IPL2026#IPL#LSGvsKKR
కుట్రల మేఘాలు ఎన్ని కమ్మినా.. ఎంతోకాలం సత్య సూర్యోదయాన్ని ఆపలేవు!
కేసీఆర్ గారు, హరీష్ రావు గారి వ్యక్తిగత ప్రతిష్టపై బురద చల్లాలని చూసిన వారికి కాలమే చెంపదెబ్బ కొట్టింది. న్యాయస్థానం సాక్షిగా నేడు ధర్మం గెలిచింది. ఘోష్ విచారణలో రాజ్యాంగ విలువల ఉల్లంఘన జరిగిందని హైకోర్టు తేల్చి చెప్పడంతో రాజకీయ కక్షసాధింపులు బట్టబయలయ్యాయి.
ఇకనైనా విషప్రచారాలు కట్టిపెట్టండి. ప్రాజెక్టును రాజకీయంగా ఖతం చేయాలనే దుష్ట ప్రయత్నం మానేసి, సాగునీరు అందక అల్లాడుతున్న రైతన్నల కన్నీళ్లు తుడవండి.
కదిలివచ్చే కాళేశ్వర జలధార
అది తెలంగాణ ప్రాణాధార
జై తెలంగాణ!
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ మంత్రివర్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు టి. జీవన్ రెడ్డి
జీవన్ రెడ్డితో పాటు జగిత్యాల మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ఆయన అనుచరులు జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ వేదికగా పెద్దఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు.. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ గారు.
కుటుంబంలో అన్నదమ్ముల్లా కలిసి పనిచేద్దాం
పార్టీని ముందుకు తీసుకుపోదాం.
జీవన్ రెడ్డి గారు జగిత్యాల జిల్లా మాత్రమే కాదు..
పాత కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ బాధ్యతలు కూడా చూడాలి.
ఈ క్షణం నుంచి జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నా.
నూటికి నూరు శాతం
మళ్ళొచ్చేది బీఆర్ఎస్సే ✌️
- జగిత్యాల సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 🔥