రాంగ్ రూట్లో బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్సు 6 నెలల వరకు రద్దు అవుతుంది మరియు రాంగ్ రూట్లో నడిపినప్పుడు జరిగిన ప్రమాదంలో వ్యక్తి చనిపోతే 10 సంవత్సరాల జైల్ శిక్ష పడుతుంది.
#RoadSafety#RoadSafetyCyberabad
మునుగోడు అంటే కాంగ్రెస్ బ్రాండ్.
వెన్నుపోట్లను… కప్పదాట్లను సహించడు మునుగోడు కాంగ్రెస్ కార్యకర్త.
జోరువానను లెక్క చేయక…
శ్రీమతి సోనియాగాంధీని వెన్నుపోటు పొడిచిన వాడి విశ్వాసఘాతుకానికి సరైన జవాబు చెప్పేందుకు తరలివచ్చిన కాంగ్రెస్ కడలి ఇది.
#Munugode