Honorable IT minister @naralokesh
Garu Andhra Pradesh is emerging as a tech powerhouse! Requesting you to bring RedHat company to AP would boost innovation, create jobs, and strengthen our open-source ecosystem. Please consider taking the initiative to attract them to our stat.
2019 సంవత్సరం అఖరుకు నీళ్ళు వదలాల్సిన పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేసి ఇప్పుడు చంద్రబాబు @ncbn కట్టిన స్పిల్ వేకి గేట్లు బిగిస్తున్నావా జగన్ రెడ్డి @ysjagan#PolavaramProject#PolavaramFacts
తెలుగుదేశం @ncbn ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో 24గంటల్లో 32వేల క్యూబిక్ మీటర్లు వేసి గిన్నిస్ రికార్డు సాదిస్తే నేడు టియంసికి ,క్యూసెక్కుకి తేడా తెలియని ఇరిగేషన్ మంత్రిని పెట్టి రికార్డు సాదించారు
#PolavaramProject#PolavaramFacts
వాటర్ ట్యాంక్ నే కరెక్ట్ గా కట్టడం రాని మెగా కృష్ణారెడ్డికి పోలవరం ప్రాజెక్టు పనులు అప్పగించి కనీసం 2024 కి అయినా ప్రాజెక్టు పూర్తి చేస్తావా జగన్ రెడ్డి @ysjagan#PolavaramProject#PolavaramFacts
పోలవరం అవినీతి అన్నావు
సంవత్సరం అయింది ఒక్క రూపాయి అవినీతి కనిపెట్టలేదు సరికదా కేంద్ర జలశాఖనే క్లీన్ చిట్ ఇచ్చింది తల ఎక్కడ పెట్టుకుంటావు జగన్ రెడ్డి @ysjagan#PolavaramProject#PolavaramFacts
మాట తప్పిన జగన్ రెడ్డి
పోలవరం నిర్వాసితులకు పదిలక్షల ప్యాకేజీ ఇస్తానని చెప్పి నేడు తెలుగుదేశం @ncbn ఇచ్చిన జీవోనే అమలు చేస్తున్న వైసిపి ప్రభుత్వం
#PolavaramProject#PolavaramFacts
తండ్రి శంకుస్థాపన చేసి ,కాలువలు తవ్వి కోట్లు కొట్టెసాడు
నేడు కొడుకు తెలుగుదేశం ప్రభుత్వం @ncbn నిర్మించిన పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసి పేరు కొట్టేయాలని చూస్తున్నాడు ..
#PolavaramProject#PolavaramFacts