హనుమకొండ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన చాహత్ బాజ్ పాయ్ గారు, హైదరాబాద్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
@TelanganaCMO@TelanganaCS@IPRTelangana
తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ విసిరిన అన్వేష్
నా పాస్పోర్ట్ 2035 వరకు ఉంది
అప్పటివరకు నా బొచ్చు కూడ పీకలేరు మీరెవరు
2035 లో వస్తా అప్పుడు చూసుకుందాం.
- Youtuber నా అన్వేషణ
బంజారా హిల్స్ లో వెయ్యి గజాల స్థలం రిజిస్ట్రేషన్ కి చెల్లించాల్సిన ప్రభుత్వ రుసుం 50 లక్షలు!
మరి 50 లక్షలు తీసుకునే ఈ కార్యాలయం దుస్థితి ఒక సారి చూడండి. అధికారులకు ఏసీ గది, ప్రజలకు నిలబడటానికి కూడా స్థలం లేని ఇరుకు ప్రదేశం.
పదుల లక్షల స్టాంప్ డ్యూటీలు కట్టించుకొని, పౌరులను కనీసం మనుషుల్లా చూడని ప్రభుత్వం. మా పశువుల దొడ్డిలో జంతువులకు ఎక్కువ స్థలం ఉంటుంది. ఉక్కపోత, ముసలి వాళ్లకు కూర్చునే స్థలం లేక, చిన్నారుల ఏడుపులు, తొక్కిసలాట, గంటల తరబడి వెయిటింగ్. ఇది మీ యాభై లక్షల రూపాయలు ఒట్టి పుణ్యానికి తీసుకొని ప్రభుత్వం మీకిచ్చే సర్వీస్!
ప్రైవేట్ రంగం: కస్టమర్ ఇజ్ కింగ్
ప్రభుత్వ రంగం: అధికారి ఇజ్ కింగ్... ప్రజలు బానిసలు
ప్రజా రవాణానే సేఫ్ అంటాం కదా…
కానీ @apsrtc బస్సుల్లో డ్రైవర్లకు డ్రైవింగ్ పార్ట్ టైమ్ జాబ్,
ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఫుల్ టైమ్ అయింది🤦♂️
@ysjagan విలీనం చేసిన RTCని కూడా TDP సరిగా నడపలేకపోతుంది!
ప్రయాణం గమ్యానికి చేరేలా ఉండాలి,
దేవుడి దగ్గరికి చేరేలా కాదు!
@ncbn@ramprasadreddy_
ఎక్కడో ఒక పంచాయితీకి విద్యుత్ లైన్ వేసి ప్రచారం చేసుకోవడం కాదని...
విద్యుత్ సౌకర్యం లేని వందల గ్రామ పంచాయతీలకు విద్యుత్ ఇప్పించాలని పంచాయతీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి గిరిజనుల విజ్ఞప్తి!
16ఏళ్ళు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు వలన ఏమి కాదని తెలుసుకున్న గ్రామస్థులు.
@OfficialSBICare Thank you for your response. The intention was only to highlight the inconvenience faced by customers over the past several weeks. There was no intention to violate any security guidelines. Kindly ensure the issue is resolved at the earliest for the benefit of customers.
Content Warning ⚠️
Blood marks visible.
మెదక్ జిల్లా చేగుంట మండలంలో గాంధీ చౌరస్తా డు దగ్గర చైనా మాంజా దారం కాళ్లకు చుట్టుకుని కాళ్లు కట్ అయ్యి తీవ్రమైన రక్తస్రావం జరిగింది. చైనా మాంజా దారంతో మీరు సరదాగా ఎగరవేసే గాలిపటం ఇతరుల ప్రాణాలను హరిస్తుంది. చైనా మాంజాను వాడకండి.