It’s disgusting that we were under the rule of these anti national forces. Italian having a problem with our national song. Look at the audacity of even interrupting the song being played.
🚨 SHOCKING! Sonia Gandhi seen getting UPSET as the full “Vande Mataram” was being played and asking for it to be STOPPED.
=> Vote-bank politics over Vande Mataram. 🤦♂️
It is an insult to Vande Mataram our National Song.
Request @CPDelhi@DCPNewDelhi@DelhiPolice to kindly initiate necessary immediate legal action against Smt. Sonia Gandhi, Member of Parliament, Rajya Sabha for disturbing / disrupting Vande Mataram Song as per legal provisions of Prevention of Insults to National Honour Act, 1971.
I will be filing a separate complaint through email / hard copy requesting for registration of FIR in this Case.
Nation First. Always Every Time.
Jai Hind. Vande Mataram.
Om Namaha Shivaya. 🙏🙏
Sonia Gandhi got so angry listening to full Vande Mataram that she started shouting at the karyakartas, asking them to stop.
What’s the need to insult Vande Mataram like this?
Independent creators are doing fantastic work tracking real-time progress on projects like Amaravati, Polavaram and other projects.
The speed at which the Polavaram left canal has advanced in just half a year is truly amazing.
video credits: heybrotelugu on YT
సొరంగంలో ఇంత పని పెట్టుకొని జగన్ ప్రాజెక్టును జాతికి ఎలా అంకితం చేసాడో ఇప్పటికీ అర్ధం కావడం లేదు
R&R ప్యాకేజీ ఇవ్వకుండా ఊర్లు ఖాళీ చేసేది లేదు అంటున్నారు 2 రోజులు నుంచి గ్రామాల్లో మంత్రులు మకాం వేసి ఇంక ఇవ్వాల్సిన 600 కోట్లను ఈ నెల చివర్లోగా ఇచ్చి 1వ తేదీ ట్రయల్ రన్ వేస్తారు.
డబుల్ ఇంజన్ సర్కార్.. డెవలప్మెంట్ స్పీడ్ పెంచింది! 🔥 🔥🔥🔥🔥
కాకినాడ - సామర్లకోట ADB రోడ్ ఫ్లై ఓవర్ కథ ఇది. 2022లోనే LOA ఇచ్చినా, 2024 మధ్య వరకు పత్తాలేదు.. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నిరంతరం ఫాలోఅప్ చేసి పనులను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేయించింది.
#DoubleEngineSarkar #KakinadaDevelopment #AndhraPradesh #Development #ADBroad #Kakinada
Uppada’s Coast, A Safer Future
For the people of Uppada, a long-awaited step towards protecting their homes, livelihoods and coastal communities.
In the presence of Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan garu, an MoU has been signed with IIT Madras for the design, DPR and technical supervision of the ₹323 crore Uppada Coastal Protection Project.
With the works set to begin from November, this is a significant step towards protecting Uppada from coastal erosion.
A promise of protection for Uppada, and a stronger, safer future for its people.
#PawanKalyan #PawanKalyanTransformsAP
ప్రజా సమస్య తీరాలంటే పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలి
కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారు కడపలో నీటి సమస్య పరిష్కరించాలని పవన్ కళ్యాణ్ గారిని కోరగా ఆయన మాట ఇచ్చిన ప్రకారం నేడు... కడప కి నీటి సమస్య తీర్చారు..
అమృత్ 2.0 ప్రాజెక్టుని ప్రారంభించింది కడప ఎమ్మెల్యే గారు అయితే.. అసలు ఆ ప్రాజెక్టు కడపకు రావడానికి కృషి చేసింది పవన్ కళ్యాణ్ గారు 🙏
10th Point 🤘
పిఠాపురం నియోజకవర్గంలో చెరువులు ఉన్న గ్రామాల్లో, భూగర్భ జలాలు పెంచడం కోసం చెరువులు బాగుచేసి, చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్స్ కడుతున్నారు... 👍
Ex : జల్లూరు అనే గ్రామంలో చెరువు అద్వానంగా ఉండేది, ఇప్పుడు దాని రూపు రేఖలు మారిపోయాయి..
@PawanKalyan !! @APDeputyCMO
రాజధాని అమరావతి సీడ్ యాక్సెస్ రహదారిలోని ‘S’ ఆకారపు మలుపులపై ప్రజల్లో అపోహలను కలిగించేందుకు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు. సీడ్ యాక్సెస్ రహదారి ఫేజ్–3లో భాగంగా విజయవాడ–చెన్నై జాతీయ రహదారి (NH–16)ను మణిపాల్ హాస్పిటల్ సమీపంలో అనుసంధానించే ప్రధాన రహదారి కారిడార్ నిర్మించాల్సి ఉంది. భవిష్యత్‌లో చేపట్టనున్న ఈ కారిడార్ నిర్మాణానికి అనుగుణంగా, అవసరమైన భౌగోళిక పరిస్థితులు, రహదారి అనుసంధానాలు, ట్రాఫిక్ నిర్వహణ అవసరాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణం చేపట్టబడింది. రాజధాని అమరావతికి మంగళగిరి, విజయవాడ ప్రాంతాలతో మెరుగైన రహదారి అనుసంధానం కల్పించడంతో పాటు, కరకట్టపై వాహనాల రద్దీని తగ్గించడం ప్రధాన ఉద్దేశ్యంగా సీడ్ యాక్సెస్ రహదారిని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అందువల్ల సీడ్ యాక్సెస్ రహదారిలోని ‘S’ ఆకారపు మలుపులను భవిష్యత్ రహదారి కారిడార్ నిర్మాణం, అనుసంధాన అవసరాలు, సమగ్ర ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళికలో భాగంగా చూడాలి. వీటిపై వస్తున్న అసత్య ప్రచారాలు, అపోహల ఎవరూ నమ్మవద్దు.
#FactCheck
#AndhraPradesh
సీడ్ యాక్సెస్ రోడ్ - రాజధానికి వెన్నుముక
ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్‌ను ఎలా విశాలంగా మార్చిందో.. సీడ్ యాక్సెస్ రోడ్ అమరావతిని అంతగా ఇతర ప్రాంతాలకు దగ్గరగా చేస్తుంది.
విజయవాడ కనకదుర్గ వారధి నుంచి కోర్ క్యాపిటల్ వరకు 21 కిలోమీటర్ల పొడవునా నిర్మించిన 8 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారి.
విజయవాడ నుంచి అమరావతి సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీకి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అత్యంత వేగంగా చేరుకునేలా ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది.
రోడ్డును తవ్వే అవసరం లేకుండా కేబుల్స్, డ్రైనేజీ, వాటర్ లైన్లు, ఐసీటీ నెట్వర్క్ నిర్వహణ కోసం రోడ్డు కిందే అంతర్జాతీయ స్థాయి డక్ట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
రోడ్డుకు ఇరువైపులా ఐటీ, బిజినెస్ హబ్‌ల ఏర్పాటుకు జోనింగ్ చేయడంతో భూముల విలువలు పెరిగి ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా మారింది.
SRM, VIT వర్సిటీలు, మంగళగిరి AIIMS వంటి ప్రధాన విద్యా, వైద్య సంస్థలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులకు సులువైన రవాణా సదుపాయాన్ని అందిస్తోంది.
అమరావతి అంతర్గత ఎన్-సిరీస్, ఈ-సిరీస్ రహదారులను అనుసంధానిస్తూ భవిష్యత్తు మెగా సిటీ రవాణా అవసరాలకు ప్రధాన చోదక శక్తిగా నిలుస్తోంది.
#Amaravati #CapitalAmaravati
రక్షణ గోడ ఒక్కటే కాదు.
రికార్డు టైమ్ లో రాష్ట్రం లో అన్ని క్వాలిటీ రోడ్లు,
డ్రింకింగ్ వాటర్ కి అన్ని జిల్లాల్లో మెగా ప్రాజెక్ట్ ల తో వర్క్ లు జరగడం.
ఇవన్నీ వేరే ఏ ప్రభుత్వం అయినా పోలవరం లాగా ఒక 30 సంవత్సరాలు పట్టేది.
Military language లో చెప్పాలి అంటే, పవన్ కళ్యాణ్ కి కేంద్రం కి ఒక డెడికేటెడ్ సెక్యూర్డ్ లైన్ ఏ ఉంది.