10th Point 🤘
పిఠాపురం నియోజకవర్గంలో చెరువులు ఉన్న గ్రామాల్లో, భూగర్భ జలాలు పెంచడం కోసం చెరువులు బాగుచేసి, చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్స్ కడుతున్నారు... 👍
Ex : జల్లూరు అనే గ్రామంలో చెరువు అద్వానంగా ఉండేది, ఇప్పుడు దాని రూపు రేఖలు మారిపోయాయి..
@PawanKalyan !! @APDeputyCMO
రాజధాని అమరావతి సీడ్ యాక్సెస్ రహదారిలోని ‘S’ ఆకారపు మలుపులపై ప్రజల్లో అపోహలను కలిగించేందుకు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు. సీడ్ యాక్సెస్ రహదారి ఫేజ్–3లో భాగంగా విజయవాడ–చెన్నై జాతీయ రహదారి (NH–16)ను మణిపాల్ హాస్పిటల్ సమీపంలో అనుసంధానించే ప్రధాన రహదారి కారిడార్ నిర్మించాల్సి ఉంది. భవిష్యత్‌లో చేపట్టనున్న ఈ కారిడార్ నిర్మాణానికి అనుగుణంగా, అవసరమైన భౌగోళిక పరిస్థితులు, రహదారి అనుసంధానాలు, ట్రాఫిక్ నిర్వహణ అవసరాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణం చేపట్టబడింది. రాజధాని అమరావతికి మంగళగిరి, విజయవాడ ప్రాంతాలతో మెరుగైన రహదారి అనుసంధానం కల్పించడంతో పాటు, కరకట్టపై వాహనాల రద్దీని తగ్గించడం ప్రధాన ఉద్దేశ్యంగా సీడ్ యాక్సెస్ రహదారిని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అందువల్ల సీడ్ యాక్సెస్ రహదారిలోని ‘S’ ఆకారపు మలుపులను భవిష్యత్ రహదారి కారిడార్ నిర్మాణం, అనుసంధాన అవసరాలు, సమగ్ర ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళికలో భాగంగా చూడాలి. వీటిపై వస్తున్న అసత్య ప్రచారాలు, అపోహల ఎవరూ నమ్మవద్దు.
#FactCheck
#AndhraPradesh
సీడ్ యాక్సెస్ రోడ్ - రాజధానికి వెన్నుముక
ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్‌ను ఎలా విశాలంగా మార్చిందో.. సీడ్ యాక్సెస్ రోడ్ అమరావతిని అంతగా ఇతర ప్రాంతాలకు దగ్గరగా చేస్తుంది.
విజయవాడ కనకదుర్గ వారధి నుంచి కోర్ క్యాపిటల్ వరకు 21 కిలోమీటర్ల పొడవునా నిర్మించిన 8 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారి.
విజయవాడ నుంచి అమరావతి సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీకి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అత్యంత వేగంగా చేరుకునేలా ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది.
రోడ్డును తవ్వే అవసరం లేకుండా కేబుల్స్, డ్రైనేజీ, వాటర్ లైన్లు, ఐసీటీ నెట్వర్క్ నిర్వహణ కోసం రోడ్డు కిందే అంతర్జాతీయ స్థాయి డక్ట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
రోడ్డుకు ఇరువైపులా ఐటీ, బిజినెస్ హబ్‌ల ఏర్పాటుకు జోనింగ్ చేయడంతో భూముల విలువలు పెరిగి ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా మారింది.
SRM, VIT వర్సిటీలు, మంగళగిరి AIIMS వంటి ప్రధాన విద్యా, వైద్య సంస్థలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులకు సులువైన రవాణా సదుపాయాన్ని అందిస్తోంది.
అమరావతి అంతర్గత ఎన్-సిరీస్, ఈ-సిరీస్ రహదారులను అనుసంధానిస్తూ భవిష్యత్తు మెగా సిటీ రవాణా అవసరాలకు ప్రధాన చోదక శక్తిగా నిలుస్తోంది.
#Amaravati #CapitalAmaravati
రక్షణ గోడ ఒక్కటే కాదు.
రికార్డు టైమ్ లో రాష్ట్రం లో అన్ని క్వాలిటీ రోడ్లు,
డ్రింకింగ్ వాటర్ కి అన్ని జిల్లాల్లో మెగా ప్రాజెక్ట్ ల తో వర్క్ లు జరగడం.
ఇవన్నీ వేరే ఏ ప్రభుత్వం అయినా పోలవరం లాగా ఒక 30 సంవత్సరాలు పట్టేది.
Military language లో చెప్పాలి అంటే, పవన్ కళ్యాణ్ కి కేంద్రం కి ఒక డెడికేటెడ్ సెక్యూర్డ్ లైన్ ఏ ఉంది.
ఇది నాకు చాలా ఇష్టమైన Video. ఎవడైనా పక్క పార్టీ వాళ్ళనిబెదిరించడం, తిట్టడం చూశాను.. కానీ బాబు గారు మీకు నీళ్ళిస్తా, ఉద్యోగాలిస్తా, ఇచ్చి ఎన్నికల్లో గెలుస్తాం అని Warning లా మాట్లాడిన Video ఇది. అదొక కిక్కు..
Detailed thread 🧵 👇
1/5 కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ తీర ప్రాంతం తీవ్ర సముద్ర కోతకు గురవుతోంది. ఉప్పాడ, సుబ్బంపేట, సూరదాపేట, మాయాపట్నం, అమీనాబాద్, జగ్గరాజుపేట, కోనపాపపేట, అద్దరిపేట అనే 8 గ్రామాలు ఈ విపత్తుతో మనుగడ సాగిస్తున్నాయి.
@PawanKalyan 🙏❤️
ఇదేదో సాధారణ MOU లా అనిపించట్లేదు ఎందుకంటే..
ఐఐటీ మద్రాస్ ఘన విజయాల పరంపర!
🔹 Param Shakti సూపర్‌కంప్యూటర్ ఆవిష్కరణ
🔹 C-DACతో కలిసి National Bridge Health Monitoring Software నిర్వహణ
🔹 Hybrid-Rocket VTOL Soft-Landingలో కీలక పురోగతి
🔹 ISROతో కలిసి IRIS Chip అభివృద్ధి
🔹 ఆసియాలోనే అతిపెద్ద Shallow Wave Basin Research Facility ప్రారంభం
🔹 కాలిఫోర్నియాలో Deep-Tech Research Hub ఏర్పాటు
🔹 ప్రపంచంలోనే తొలి Multinational IITగా ఎదగడానికి Global Initiative ప్రారంభం
పైగా అక్కడ ఉన్నది @PawanKalyan
ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఎం.ఒ.యు
* ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సమక్షంలో ఒప్పందం
* రక్షణ గోడ డిజైన్, డీపీఆర్, పర్యవేక్షణ బాధ్యతలు చూడనున్న ఐఐటీ మద్రాస్
* నవంబర్ నుంచి పనులకు శ్రీకారం
* రూ.323 కోట్లతో తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం
సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బ తింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు కీలక ముందడుగు పండింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్), సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ - మద్రాస్‌కు అప్పగిస్తూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందం కుదిరింది. రూ.323 కోట్లతో ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం కానుంది. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి (ఎన్.డి.ఎమ్.ఎఫ్) ఆమోదంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్.డి.ఎమ్.ఏ.) నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఏపీ మారిటైమ్ బోర్డు బాధ్యతలు నిర్వహించనుంది.
ఐఐటీ మద్రాస్ నిపుణుల సాంకేతిక సూచనలు, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీర ప్రాంతానికి అనువైన రక్షణ చర్యలను రూపొందించనున్నారు. తీర కోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావం తదితర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటికి అనుగుణంగా తీర రక్షణ నిర్మాణాల డిజైన్‌ను సిద్ధం చేయనున్నారు.
• నవంబర్ నుంచి పనులు ప్రారంభం
ఐఐటీ మద్రాస్‌తో అధికారిక ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియ పూర్తికావడంతో, రానున్న నవంబర్ నుంచి ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు, మత్స్యకార గ్రామాల రక్షణకు ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ కలెక్టర్ శ్రీ ఎమ్.ఎన్.హరేంధిర ప్రసాద్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ శ్రీ శరవణన్, పాడా డైరెక్టర్ డా. ఎన్.వి. శివరామ ప్రసాద్, ఐఐటీ మద్రాస్ ఓషన్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శ్రీ ఎస్.ఎ.సన్నాసిరాజ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి ఖతీబ్ కౌసర్ బానో, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్రీ జి.వి.రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
@iitmadras
ఆర్మీకి వెళ్లాలి దేశానికి నా వంతు సేవ చేయాలి అని ఎంతో మంది నవ యువకులు కలలు కంటూ ఉంటారు.. కొంతమంది వెళ్తారు కొంతమంది వెళ్లలేకపోతారు..
అలా వెళ్లలేకపోయినవారికి దేశాన్ని కాపాడే ఆర్మీ తరువాత ఇంకా ఏమైనా ఆర్మీ ఉంది అంటే అది RSS మాత్రమే...
* నా వంతు దేశ సేవ చెయ్యాలి అనుకుంటున్నావా!!??
* మి పిల్లలు క్రమ శిక్షణతో సత్ప్రవర్తనతొ ఉండాలి అనుకుంటున్నావా !???
RSSలో జాయిన్ అవ్వండి... మి ఏరియా RSS శాఖకి మీరు మరియు మి పిల్లలని తీసుకెళ్లండి.
దేశానికి బలం చేకూర్చండి.
మి వంతు దేశ సేవ చేసే అదృష్టాన్ని పొందండి. 🇮🇳
-- జేడీ లక్ష్మినారాయణ
Development reaching the last mile under @PawanKalyan, another 158 remote habitations across AP are set to get road connectivity for the first time
#PawanKalyanForTribalWelfare
Single ga vachada
Pothu tho vachada
Janalaki Enduku ra.
Gelichada? Gelichi em peekada anedi chustaru. Pedda pedda yudhale pothu tho jarigai. Mana elections enta bokka
Gudda dammu unna pawala gadi fan evadina reply evachu
2029 lo @ysjagan single poti chestadu
2029 pawan kalyan kanisam single poti chese dammu unnada
Deni ki single potti chestadu pawan kalyan dammu unnadhi ani muti meda mesam unna magadu evadu reply evandhi oopukunta
#Amaravati Seed Access Road Phase 2 is in its final stages of completion and is scheduled to be inaugurated by AP CM @ncbn garu on August 13, 2026.
Designed to offer continuous connectivity from Undavalli to Dondapadu.
...😍👌
అరకు- పాడేరు టూరిజం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నది కూటమి ప్రభుత్వం ..అరకు, పులికాట్ టూరిజం ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్- రూ.1,800 కోట్ల ప్రతిపాదనలు ఆమోదం..
విజన్‌తో అడుగులు వేస్తూ.. రాష్ట్ర రూపురేఖలుమారుస్తున్న కూటమి ప్రభుత్వం! 👏
#ArakuTourism#Paderu #Pulicat #APTourism #ChandrababuNaidu #AndhraPradesh #GoodGovernance #TourismDevelopment