పవన్ కళ్యాణ్ ని రెండు విషయాల్లో అభినందించాలి ఎవరు అవునన్నా కాదన్నా
సుగాలి ప్రీతి కేసును మొదటి కేసుగా తీసుకొని న్యాయం చేస్తానని చెప్పి గాలికొదిలేసినందుకు
30 వేల మంది అమ్మాయిలు తప్పిపోయారు అంటూ గాలి కూతలు కూసి ఇప్పుడు ఆ ఊసే ఎత్తనందుకు
నీదొక పార్టీ. .నువ్వొక బానిస నాయకుడు. .తు 🤮🤮🤮💦💦💦
మనిషి అనేవాడు కనీసం సిగ్గు పడడం మానేశాడు అని "శాస్త్రి"గారు అనేవారు.....
"చిరంజీవి" గారి #ManaShankaraVaraPrasadGaru సినిమా బాగుంది అన్నాను "నువ్వు కాపు" కులం అన్నారు,
"ఆషిక రంగనాథ్"గారు బాగున్నారు అన్నాను, "నీది స్టఫ్ అకౌంట్" అన్నారు,
"శర్వానంద" గారి #NariNariNadumaMurari మంచి స్క్రిప్ట్ అన్నాను, "డబ్బులు తీసుకుని రివ్యూ ఇచ్చావ్" అన్నారు....
ఒక మనిషిని, ఒక స్త్రీ అందాన్ని, ఒక ఆర్ట్ ను మెచ్చుకోవాలి అంటే???!!
నువ్వు ఆ కులం లోనో, మతం లోనో, ఆ జాతి లోనో, ఆ ప్రాంతం లోనే పుట్టాలని ఉండాలని రూల్ ఉందా???
డబ్బులు తీసుకుంటేనో?? ఆ కులంలో పుట్టి ఉంటేనో?? స్త్రీ లోలుడు అయితే తప్ప మనకి ఫలానాది నచ్చింది అని చెప్పలేని దౌర్భాగ్యపు స్థితికి దిగజారిపోయమా???
నిజంగా నీకు ఒకటి నచ్చింది అని చెప్పడానికి ఇవన్నీ అవసరమా??
@anuswaram "To submit yourself to God, the One and Only, who has no parents and no children, as stated in Surah Al-Ikhlas: 'Say, He is Allah, [who is] One, Allah, the Eternal Refuge. He neither begets nor is born, nor is there to Him any equivalent.'"