@jaipalpuli@Vengalams నాస్తికత్వం ఉండాలి. ప్రతిదీ ప్రశ్నించాలి. చివరిగా సత్యాన్ని చేరుకోవాలి.
ఆస్తికులు అవ్వాలంటే మొదటి అర్హత నీవు నాస్తికుడు అయ్యుండాలి.
@jaipalpuli@Vengalams సనాతన ధర్మాన్ని/దైవాన్ని అర్ధం చేసుకోవాలంటే, అక్షర జ్ఞానం లేని ముసలి భక్తురాలు (ఉదా: శబరి) అన్నా అయ్యుండాలి లేదా సర్వ జ్ఞాని అన్నా అయ్యండాలి. నాస్తికత్వంలో 99.9999999% వాస్తవం ఉండి ఉండవచ్చు. కానీ, ఆ 0.0000001% అజ్ఞానం చాలు (రంగనాధ్ గారిలా) sucide చేసుకోవడానికి.