రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరం కలిసి ఒక సంకల్పం చేద్దాం. భూమి మన ఇల్లు… ప్రకృతి మన జీవనాధారం. పర్యావరణాన్ని రక్షించుకోవడం మన బాధ్యత. సహజ వనరులను కాపాడుకుంటూ, గాలి, నీరు, నేలను కలుషితం కాకుండా అందరూ కృషి చేద్దాం. పచ్చదనం పెంపు, ఇంధన వనరులు పొదుపుగా వినియోగించడం అవసరం. అందులో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న సైకిళ్లు, ఈ -సైకిళ్లపై ప్రయాణిద్దాం. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటుదాం. రేపటి నా విశాఖ పర్యటనలో నేను సైకిల్‌పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాను. అంతా సహకరించాలని, మంచి కార్యక్రమానికి కలిసి రావాలని కోరుతున్నాను.
#WorldEnvironmentDay
గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో..
ధర్మవరం నియోజకవర్గం ఇన్చార్జి గౌరవ పరిటాల శ్రీరామ్ గారి సూచనలతో.. ఈరోజు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. @OfficeofNL@Trends4TDP
దేశంలో ఏ రాజకీయ పార్టీకైనా యువత, రైతులు, మహిళలు, ఇతర వర్గాలు ప్రత్యేక విభాగాలుగా ఉంటాయి.
కానీ గొడ్డలి పార్టీకి మాత్రం —
▪️ గంజాయి బ్యాచ్
▪️ బ్లేడ్ బ్యాచ్
▪️ సోషల్ మీడియా సైకో బ్యాచ్
▪️ ఫేక్ ప్రచారాల కోసం పేటీఎం బ్యాచ్
▪️ హత్యా రాజకీయాల కిరాయి ముఠా బ్యాచ్
▪️ దేవాలయాలపై దాడి చేసే బ్యాచ్
▪️ కల్తీ లిక్కర్ బ్యాచ్
ఇలా ఏడు విభాగాలు ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని విధ్వంసం చేసే రాజకీయాలకే పరిమితమైంది.
ప్రజలకు అభివృద్ధి చూపించలేని వారు… అశాంతి, అబద్ధాలు, అరాచకాలనే ఆయుధాలుగా మార్చుకున్నారు.
#GoddaliParty
#PsychoFekuJagan
#EndOfYCP
#Andhrapradesh
ప్రతిపక్షంలో సభ్యత్వం చేయించుకోవడానికి కూడా భయపడి ఇంటికి పరిమితమైన వ్యక్తిని మా వార్డు అధ్యక్షున్ని చేశారు.
ప్రతిపక్షంలో నేనొక్కన్నే నా వార్డులో కరపత్రాలు పట్టుకొని తిరిగాను. కేసులు, దాడులకు గురయ్యాను ఈరోజు నన్ను ఏ హోదాలో లేకుండా చేశారు.
@IParitalaSriram@ncbn@naralokesh
ఈ రోజు ధర్మవరం టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా దర్బార్” కార్యక్రంలో పాల్గొని ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించడం జరిగింది. సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
#PRAJADARBAR#IdhiManchiPrabhutvam
#NaraChandrababuNaidu
#ParitalaSreeram
#Teamparitala
బాబు మాటిచ్చారు.. నెరవేర్చారు
గతేడాది అక్టోబరు 1న సామాజిక పింఛన్ల పంపిణీ నిమిత్తం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా.. గ్రామంలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న పొట్నూరు అప్పలరాజు ఇంటికి చంద్రబాబు వెళ్లి పరామర్శించారు. అప్పలరాజుకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. శరవేగంగా అధికారులు పూర్తిచేసిన త్రిబుల్ బెడ్ రూమ్ ఇంటిని MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
Rayalaseema won’t just achieve targets, it will take targets down too.
Today marks a major milestone in strengthening India’s defence ecosystem, with Andhra Pradesh at its core. I had the honour and privilege of joining Hon’ble Defence Minister Shri Rajnath Singh Ji in inaugurating the Advanced Medium Combat Aircraft (AMCA) programme facility being developed by the Aeronautical Development Agency under the Defence Research and Development Organisation.
Under the leadership of Hon’ble Prime Minister Shri Narendra Modi Ji, India is rapidly advancing towards self-reliance in next-generation defence technologies. The AMCA programme will strengthen indigenous capabilities in stealth systems, advanced avionics, and integrated combat aviation.
We also laid the foundation for key defence projects across the region and signed nine MoUs with companies in the defence and aerospace sectors, further positioning Andhra Pradesh as a major hub for strategic manufacturing and innovation.
@narendramodi@rajnathsingh@SpokespersonMoD
#RayalaseemaTakesOff
#ChooseSpeedChooseAP
In line with Hon’ble PM Shri Narendra Modi ji’s call for austerity during challenging global economic conditions, TDP has decided to conduct #Mahanadu2026 in a hybrid format this year. Senior leadership will participate physically from Mangalagiri, while leaders and cadre from all 1,848 clusters across Andhra Pradesh will join virtually.
Technology-driven, cost-conscious, cadre-connected. Every tradition of #Mahanadu will continue, while embracing a more efficient and responsible model for the times we are in.
@JaiTDP
ధర్మవరంలో పరిటాల, తెదేపా అభిమానులు నివురు గప్పిన నిప్పులాగా ఉంటారు..
సందర్భం వచ్చినప్పుడు జ్వాలగా వెలుగుతారు.
అందుకు నిదర్శనం నిన్న బత్తలపల్లి లో జరిగిన నారా లోకేష్ గారికి ఘన స్వాగతం పలికిన సందర్భం. @IParitalaSriram#naralokesh #