My Leader Never Do Any Mistake!✅️
నిజాలు ప్రజలకు తెలియాలి అంటే ఇది RETWEET చెయ్యండి.
తిరుమల లడ్డు ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదు ED.
చంద్రబాబు & పవన్ క్షమాపణలు చెప్పాలని వైసీపీ డిమాండ్.
పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పడమే కాకుండా.
తిరుమల మెట్లు కడిగి పాపం కడుక్కోవాలని డిమాండ్.
జనం గుండెల్లో గుడి కట్టడమే @ysjagan అజెండా!
పోలీసుల ఆంక్షల్ని ఛేదించుకుని.. జగనన్న కోసం కదిలొచ్చిన కార్యకర్తలు
విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న వైయస్ జగన్ గారి వెంట సైన్యంలా కదులుతున్న కార్యకర్తలు
మీ బెదిరింపులకి వైయస్ఆర్సీపీ కార్యకర్తలు భయపడతారని ఎలా అనుకున్నావు @ncbn ?
#YSJaganInVizag
#SadistChandraBabu
దేశంలోనే మొట్ట మొదటి Green field రాజధాని కోసం.. 27 గ్రామాల నుండి 20 వేల ఎకరాలను సేకరించి.. అందమైన అసెంబ్లీ.. భారీ సెక్రటేరియట్ కాంప్లెక్స్.. ముఖ్యమంత్రి మంత్రుల అధికారిక నివాసాలు.. సెక్రటేరియట్, హైకోర్టు అధికారుల రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లు, క్వార్టర్స్.. విశాలమైన రోడ్లు..
ఇలా అత్యంత ప్లానింగ్ గా నిర్మించిన "నవ-రాయపూర్" నగరం ఇరవై ఏళ్ళ తర్వాత కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఎందుకు ఖాలీగా ఉందనే అంశంపై.. The News శంకర్ గారు నవ-రాయపుర్ నుండి అందించిన గ్రౌండ్ లెవల్ రిపోర్ట్.. సమగ్రంగా బాగుంది..
వివరాలకు.. వీడియో Link : https://t.co/nnkQtC8hfZ
📢📢 CEO Andhra Pradesh confirmed polling is going on 3,500 booths after (May13) 6PM - 2AM (May 14)
---> Last votes cast at ~2:00 AM (May14)
5PM - 68.04%
8PM - 68.12%📈 (0.08%)
11.45PM - 76.50%📈 (8.38%)
2AM - 80.66% 📈(4.16%)
▶️ Play at 0:40
పేరు కాదు ముఖ్యం .. తన ఆలోచన ముఖ్యం .. మచిలీపట్నం , విజయవాడ , గుంటూరు - మధ్య రాజధాని చేయాలన్నది జగన్ గారి ఆలోచన.
సులభంగా పబ్లిక్ కి అర్దం అవుతుంది అని అలా పెట్టాడు పేరు జగన్ అన్న గారు #MaViGun#AndhraPradesh#FourthEstate