@sridharramswamy Exactly!!!! When Pink jokers have nothing real to show, they try to hype up outsiders like Prashant Kishor. Shows how hollow their politics has become…..
రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ మండపాలకు, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్.
Free electricity supply to Ganesh pandals and DurgaDevi pandals across the state.
#VinayakaChaturthi2025#freecurrent#congress#viral
Yesterday I attended the big folk night 2025 organised by Big TV in Lal Bahadur stadium.
It was a good program wherein all the folk artistes of Telangana performed exceptionally well.
Enjoyed listening to the Telangana folk songs by Nalgonda gaddar Narsi Reddy, Vimalakka and Suddala Ashok Teja.
Rahul Gandhi’s Voter Adhikar Yatra’ is a powerful reminder that democracy depends on every voice being counted—especially the marginalized. Standing up against vote deletion during SIR is not just political—it’s deeply moral and necessary.
#votechori#bihar#inc#congress
Warm Birthday Greetings to our beloved leader Shri @RahulGandhi Ji.
Your unwavering commitment to serving India and fiercely raising your voice against injustice and tyranny is truly inspirational.
Voice Of The People
Hope Of The Nation
Wishing you the best of health, happiness, success and long life.
#HappyBirthdayRahulGandhi
ఆంధ్ర ప్రదేశ్ లోని
సింహాచలం ఆలయం వద్ద గోడ కూలి
భక్తులు మరణించిన ఘటన
తీవ్ర ఆవేదనను కలిగించింది.
వారి కుటుంబ సభ్యులకు
నా ప్రగాఢ సానుభూతిని తెలియజే��్తూ…
మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని…
భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
కొండా సురేఖ కుటుంబం పై అసత్య ప్రచారాలు చేస్తున్న Brs పార్టీ ఆఫీస్ ఎంప్లాయ్ శరత్ రెడ్డి పై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు.
బీసీ మహిళా మంత్రి కొండా సురేఖ గారి ప్రతిష్ట���ు దిగజార్చేలా, వారి కూతురు సుస్మిత పటేల్ గారి భర్త అభిలాష్ గారిపై అసత్య ఆరోపణలు వారిపై ఎలాంటి కంపెనీలు లేకపోయినా, ఫేక్ స్క్రీన్‌షాట్స్ సృష్టించి, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
ఈ ఆరోపణలకు ఏ ఆధారాలు లేవు. సంబంధిత సంస్థల రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రాలు కూడా లేవు. ఇది పూర్తిగా దుష్ప్రచారం మాత్రమే.
కానీ, బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా, నిజమైన సమాచారాన్ని నిర్ధారించకుండా, రాజకీ�� ప్రయోజనాల కోసం ఈ రకమైన తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరం
అసత్యప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు.
🔹#SLBC టన్���ెల్ ప్రమాదం లో గురుప్రీత్ సింగ్ మృతి
🔹సీఎం రేవంత్ రెడ్డి ₹25 లక్షల ఎక్స్‌గ్రేషియా
ప్రకటించారు
🔹గురుప్రీత్ సింగ్ పంజాబ్‌కు చెందిన TBM ఆపరేటర్
🔹మృతదేహాన్ని స్వగ్రామం పంజాబ్‌కు తరలింపు
Smashing victory, boys! Each one of you has made a billion hearts swell with pride 🇮🇳
#TeamIndia’s phenomenal run in the tournament, marked by brilliant individual performances and sheer dominance on the field, has been truly inspiring.
Congratulations, Champions!
#ChampionsTrophy2025
ఎస్ఎల్బీసీ ప్రమ��ద ఘటన పై సమీక్షించడం జరిగింది. తాజా పరిస్థితిని మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాగునీటి సలహాదారు శ్రీ ఆదిత్యనాథ్ దాస్ లను అడిగి తెలుసుకున్నాను.
సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించాను.
గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశాను. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించాను. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.