ఈరోజు కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్ ఆవిష్కరణ..!
AICC & TPCC మీడియా & కమ్యూనికేషన్స్ విభాగాల ఆధ్వర్యంలో యువతలో నాయకత్వ లక్షణాలు, సామాజిక చైతన్యం మరియు ప్రజా సేవా దృక్పథాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న నేషనల్ టాలెంట్ హంట్ (National Talent Hunt) పోస్టర్‌ను గౌరవ నీటిపారుదల & పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోదాడ ఎమ్మెల్యే శ్రీమతి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ గుడిపాటి నర్సయ్య గారు ఆవిష్కరించారు.
దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే యువ ప్రతిభను వెలికితీసే ఈ వినూత్న కార్యక్రమానికి నాయకులు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తూ, యువత పాల్గొని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు....
@RamMohanINC
@TPCCMEDIA_COMM
@INCTelangana@INCIndia@GeethaAinala
#nationaltalenthunt
#congress
Dear @nikhat_zareen
On behalf of TPCC Media & Communication, heartiest congratulations on your stunning achievement winning the gold medal in the 51 kg boxing category! Your dedication, grit and determination have truly paid off, and your victory is not only a personal triumph but also a powerful inspiration for so many aspiring athletes.
We recognise the countless hours of training, the mental resilience and the sacrifices behind every round in the ring. You have shown what true sportsmanship and excellence look like, and by reaching the very top of the podium you’ve made your team, your community and your country proud.
May this success be the springboard to many more victories, stronger performances and ever-greater heights. We look forward to cheering you on in every upcoming challenge, confident that you will continue to shine and redefine what’s possible.
Once again, congratulations on this outstanding milestone. You deserve every bit of this moment and more.
Warm regards,
TPCC-Media & Communication
Cc: @RamMohanINC
రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ మండపాలకు, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్.
Free electricity supply to Ganesh pandals and DurgaDevi pandals across the state.
#VinayakaChaturthi2025#freecurrent#congress#viral
Sri Uttam Kumar Reddy garu is a true people's leader who always works with dedication for public welfare and development. His leadership, commitment, and connect with people continue to inspire everyone...
#uttamkumarreddy#congress#TelanganaPolitics#TelanganaRising
ఉత్తమన్న❤️
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణలో ప్రజల కోసం ఎల్లప్పుడూ కృషి చేసే స్ఫూర్తిదాయక నాయకుడు. ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తూ, అభివృద్ధి పట్ల అంకితభావంతో ముందుకు సాగే నాయకుడిగా పేరు పొందారు.
#congress#telangana#uttamkumarreddy
Rahul Gandhi’s Voter Adhikar Yatra’ is a powerful reminder that democracy depends on every voice being counted—especially the marginalized. Standing up against vote deletion during SIR is not just political—it’s deeply moral and necessary.
#votechori#bihar#inc#congress
A thunderous salute to @RCBTweets for turning dreams into destiny! 🏆
After 18 years of unwavering support, the stars finally aligned.
This isn’t just a cricketing victory — it’s an emotional revolution for every RCB fan. To the RCB Army: your loyalty built this moment.
#ipl
ఈ యాసంగిలో 70 లక్షల టన్నుల ధాన్యం సేకరణే ప్రభుత్వం లక్ష్యం
ఇప్పటివరకు 8,381 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
రూ.15 వేల కోట్లు వ్యయం అంచనా
15-20 రోజులు ధాన్యం సేకరణకు కీలక కాలం
ఇప్పటివరకు 19.60 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు
2.55 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,289 కోట్లు జమ
కొండా సురేఖ కుటుంబం పై అసత్య ప్రచారాలు చేస్తున్న Brs పార్టీ ఆఫీస్ ఎంప్లాయ్ శరత్ రెడ్డి పై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు.
బీసీ మహిళా మంత్రి కొండా సురేఖ గారి ప్రతిష్టను దిగజార్చేలా, వారి కూతురు సుస్మిత పటేల్ గారి భర్త అభిలాష్ గారిపై అసత్య ఆరోపణలు వారిపై ఎలాంటి కంపెనీలు లేకపోయినా, ఫేక్ స్క్రీన్‌షాట్స్ సృష్టించి, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
ఈ ఆరోపణలకు ఏ ఆధారాలు లేవు. సంబంధిత సంస్థల రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రాలు కూడా లేవు. ఇది పూర్తిగా దుష్ప్రచారం మాత్రమే.
కానీ, బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా, నిజమైన సమాచారాన్ని నిర్ధారించకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రకమైన తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరం
అసత్యప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు.