I am deeply disturbed by the incident reported from Guntur. The humiliation of any woman is completely unacceptable and has no place in our society.
I have ordered immediate and stringent action. A criminal case has been registered, the accused has been arrested, and the party functionary involved is being suspended.
My government’s commitment is unequivocal: the law will be enforced fairly and firmly, without fear or favour. No individual will receive protection on account of political affiliation. Every woman in Andhra Pradesh must have the confidence that her dignity and safety will always be protected.
రాజధాని అమరావతిలో తొలిసారి నిర్వహించిన జగన్నాథ స్వామి రథ యాత్రలో పాల్గొన్నాను. జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవి ఆశీనులైన రథాన్ని లాగే పవిత్ర క్రతువులో భాగస్వామిని అయ్యాను. ఇలాం��ి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ శ్రీ మధు పండిట్ దాసా గారికి, హరే కృష్ణ గోకుల క్షేత్రం అధ్యక్షులు శ్రీ వంశీధర దాస గారికి నా ధన్యవాదాలు.
విధ్వంసాన్ని, అరాచకాన్ని ఎవరైనా గుర్తు చేసుకుంటారా జగన్ రెడ్డి గారు!. మీ ఐదేళ��ల పాలన మత్స్యకారుల పాలిట పీడకల లాంటిది. పీడకలను ఎవరైనా గుర్తుకు తెచ్చుకుంటారా?
#PsychoFekuJagan
#AndhraPradesh
#TallikiVandanam
జులై 22వ తేదీన 64,76,590 మంది విద్యార్థులకు రూ.15,000 చొప్పున తల్లికి వందనం నిధులను జమ చేయడానికి కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇందులో ఒక్కొక్కరి నుంచి రూ.2000లను మినహాయ��ంచుకుని ఆ సొమ్మును రాష్ట్రంలో విద్యా సౌకర్యాలను మెరుగు పరచడానికి ఉపయోగిస్తారు.
ఒకటో తరగతిలో చేరే వారు 59,500 మంది, జూనియర్ ఇంటర్ లో చేరేవారు 56,100 మంది ఉండొచ్చని అంచనా. అలాగే వివిధ కారణాల వల్ల అర్హతను నిర్ధారించలేక పోయిన వారు మరో 1,55,000 మంది ఉంటారని అంచనా. వీరందరికీ వెరిఫికేషన్ పూర్తి చేసి ఆగస్టు 30వ తేదీన తల్లికి వందనం నిధులు జమ చేస్తారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
గోదారమ్మ పట్టిసీమ ద్వారా తరలి వచ్చి కృష్ణమ్మను కలిసే పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన జల హారతి కార్యక్రమంలో పాల్గొన్నాను. నదుల అనుసంధానంలో భాగంగా దశాబ్దం క్రితం నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు 450 టీఎంసీల గోదావరి వరద జల��లను తరలించి ఇక్కడి భూములను సస్యశ్యామలం చేశాం. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్న నేటి రోజుల్లో కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు ఊపిరి పోశాయి. భారత సాగునీటి రంగానికి దిక్సూచిగా నిలి��ిన ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ కే.ఎల్. రావు గారి 124వ జయంతి సందర్భంగా సాగునీటి రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నాం. ఆయన స్ఫూర్తితో రానున్న మూడేళ్లలో పూర్తి చేసే 36 ఇరిగేషన్ ప్రాజెక్టులపై క్యాలెండర్‌ను ప్రకటించాము. దేవుడి దయ, ప్రజల మద్దతుతో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీళ్లిస్తాం.
#YSRaavanCP#AntiNationalJagan
వైఎస్సార్సీపీ అంటే వైఎస్ 'రావణ్' కాంగ్రెస్ పార్టీ అంటున్నారు ప్రజలు. అంబటి నుంచి జగన్ వరకు మా రావణ్ కు మేము అండగా నిలబడతాం అనడం... న్యాయసహాయం అందించమని జగన్ ఆద��శించినట్టుగా అంబటి చెప్పడం... గొడ్డలి పార్టీ నేత ఫ్లాట్ నుంచే రావణ్ నడిపించే 'ప్రశ్న' ఛానెల్ నడుస్తుండటం చూస్తే ప్రజలు అనుకునేది నిజమే అనిపిస్తోంది.
#PsychoFekuJagan
#AndhraPradesh
అమరావతిపై జగన్ ఆడిన విషనాటకానికి పద్మనాభరెడ్డి మరణం.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శవరాజకీయాలు చేయడం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఆయన అనుకూల మీడియాకు కొత్తేమీ కాదు. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు గు���టక పద్మనాభరెడ్డి మరణాన్ని అడ్డం పెట్టుకుని, జగన్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం మరోసారి వారి నైజానికి అద్దం పడుతోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న భూసమీకరణ వల్లే పద్మనాభరెడ్డి ఒత్తిడికి గురై చనిపోయారంటూ జగన్ చేయిస్తున్న ఈ ప్రచారం పూర్తిగా అబద్ధం, ఫేక్.
అసలు నిజం ఏమిటంటే
• పద్మనాభరెడ్డి అనే వ్యక్తి పేరిట ప్రస్తుతం అక్కడ ఎటువంటి భూమీ లేదు.
• ఆయన కుమారుడు ఉజ్వల్ కుమార్ రెడ్డి పేర���ట కేవలం 1 ఎకరం 19 సెంట్ల భూమి మాత్రమే ల్యాండ్ పూలింగ్ స్క���ం కింద నోటిఫై చేయబడింది.
• సదరు భూమి సీడ్ యాక్సిస్ రోడ్, కొండవీటి వాగు లేదా మరే ఇతర ప్రభుత్వ ప్రాజెక్టుల పరిధిలోకి రాదు. అలాంటప్పుడు భూమి కోల్పోతున్నారనే ఒత్తిడి ఆయనపై ఎలా ఉంటుంది? ఈ ప్రాజెక్టుల కోసం ఆయన భూమిని కోల్పోవాల్సి వచ్చిందని జగన్ మీడియా చెబుతున్నది పచ్చి అబద్ధం.
సగటు రైతు ప్రశ్న
👉అమరావతి కోసం భూములిచ్చిన రైతులపై ఐదేళ్ల పాటు కక్ష సాధించి, వందలాది మంది మరణానికి కారణమ��న జగన్, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని రైతుల గురించి మాట్లాడుతున్నారు?
👉 ఐదేళ్ల జగన్ పాలన, అమరావతిపై సాగిన అణచివేత
నిజంగా రైతుల మరణాల గురించి మాట్లాడాల్సి వస్తే, వేలెత్తి చూపించాల్సింది జగన్ మోహన్ రెడ్డి వైపే. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన అమరావతి రైతులపై పగబట్టి, వారిని మానసిక క్షోభకు గురిచేసి దాదాపు 253 మంది రైతుల ప్రాణాలు బలితీసుకున్న చరిత్ర జగన్‌ది కాదా?
👉రాజధాని ఉద్యమ స���యం��ో జరిగిన కొన్ని దారుణాలు ఈనాటికీ ప్రజల గుండెల్లో అలానే ఉన్నాయి.
1. మహిళలపై అరాచకాలు:గర్భిణీ స్త్రీల కడుపులపై బూటు కాళ్లతో తన్నించి, జుట్టు పట్టి రోడ్లపై ఈడ్చుకెళ్లిన దుర్మార్గం జగన్ పాలనలో జరగలేదా? దుర్గగుడికి వెళ్తున్న అమరావతి మహిళలపై లాఠీచార్జ్ చేయించిన శాడిజం ఎవరిది?
2. అక్రమ కేసులు: హక్కుల కోసం పోరాడిన ఎస్సీ రైతులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించిన విడ్డూరం ఈ రాష��ట్రంలో చూశాం.
3. బారికేడ్ల వెనుక పాలన: రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే వారి శిబిరాలపై రౌడీలతో దాడులు చేయించి, ప్రజలను చూడలేక ఇళ్ల తలుపులకు అడ్డుగా బారికేడ్లు, రోడ్లపై పరదాలు కట్టుకుని తిరిగిన పిరికితనం జగన్ ది కాదా?
4. కుల ముద్ర వేసి. అభివృద్ధిని తొక్కిపెట్టి: రాజధానికి భూములిచ్చిన వారిలో 32 శాతం మంది ఎస్సీ, ఎస్టీలు, 23 శాతం మంది రెడ్లు, 14 శాతం బీసీలు, 9 శాతం కాపులు, 3 శాతం మైనారిటీలు ఉన్నారు. అంటే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అమరావతికి మద్దతు పలికారు. కానీ, కేవలం 18 శాతం ఉన్న ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అమరావతిని 'కమ్మరావతి' అని విష ప్రచారం చేయించింది జగన్ కాదా?
5. దళితులు అధికంగా ఉన్న ప్రాంతంలో రాజధాని వస్తే ఆ వర్గాలు ఆర్థికంగా ఎదుగుతాయనే కుట్రతో, రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ఐదేళ్ల పాటు డ్రామాలు ఆడి, ఏ ఒక్క రాజధాని లేకుండా చేసిన నయా తుగ్లక్ జగన్ మోహన్ రెడ్డి కాదా ?
ఐదేళ్ల పాటు రాజధాని అమరావతిపై విషం కక్కిన జగన్, నాటి రాజధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది రైతులను బలవంతంగా ఆపి, వారి జీవితాలు బాగుపడకుండా అడ్డుకున్నాడు. ఆనాడు జగన్ సృష్టించిన అభద్రతాభావం, దిగులుతోనే పద్మనాభరెడ్డి వంటి ఎందరో రైతులు మానసిక వేదనతో చనిపోయారు. కాబట్టి జగన్ మీడియా చేస్తున్న ప్రచారం ప్రకారమే చూసినా... పద్మనాభరెడ్డి లాంటి ర��తుల అకాల మరణాలకు ముమ్మాటికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే కారణం!
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
#ChooseSpeedChooseAP#RayalaseemaRising
Cement is usually grey. But can it be green?
Tomorrow, I’m excited that we will be breaking ground on a new way to make cement - sustainably, for our planet.
What could it be?
Kadapa. Stay tuned.
మీరు ఏం చదువుకున్నారు అంటే చదివిన డిగ్రీ గురించి చెప్పేవారికంటే , జీవితాన్ని చదువుకుంటున్నాను , సమయపాలన గురించి తెలుసుకుంటున్నాను , వ్యక్తిత్వం ఎలానిలబెట్టుకోవాలో నేర్చుకుంటున్నాను అని చెప్పే వారే గొ��్పవారని తెలిసి మసలుకోండి సన్నిహితులారా 🌺🌹పరుచూరి గోపాలకృష్ణ
A retired man said
He studied 20 years
Did job for 35 years
But could only save 1 crore as retirement benefit
Now by doing fruit farming and he is able to earn 40 to 50 lakhs per year
Everyone says ₹10L is the sweet spot for health insurance.
But is that number still enough in 2025?
Book a free call with 8142295555
We’ll help you figure out what actually fits. #HealthInsurance#Care
📈 Where is India’s Insurance Market Heading?
India’s insurance industry is undergoing a transformational shift — backed by regulatory reforms, rising awareness, and digital disruption.
#Insurance
2️⃣ ❎ Coverage from Day 1 at no additional cost
💊Zero Deductions on Non-medical expenses
🏥15,000+ Cashless Healthcare Networkˇ
📞24x7 Customer Service in 10 languages
💯% Restore Coverage
#HealthInsurance#HDFCERGO
Medi Assist TPA Completes Acquisition of Paramount TPA
The successful acquisition of Paramount TPA by Medi Assist Insurance TPA Pvt. Ltd., a wholly owned subsidiary of Medi Assist Healthcare Services Ltd.
#Insurance
How to Reduce Claim Rejection Risk ?
✅ Disclose honestly.
✅ Read policy documents clearly.
✅ Keep all hospital paperwork.
✅ Stay updated through your agent or insurer app.
✅ Choose hospitals in your insurer’s network.
#HealthInsurance#InsuranceAwareness#HealthClaimTips
HDFC ERGO Optima Secure Health Insurance plan gives you so much more benefits.
2X Coverage from Day 1
For more details reach us 8142295555
#HDFCERGO#HealthInsurance#Insurance
Car insurance is about to expire?
🚘 Renew your car insurance save upto 85%* on insurance premiums.
24*7 Roadside Assistance
Zero Paperwork
Zero Dep Cover
Claim Assistance
T & C
#CarInsurance#Insurance