జనసేన మేయర్ దాదాపు గా ఇవే అని వినికిడి.🎯🔥
1. విజయవాడ (సెంట్రల్ ఆంధ్రా)
2. విశాఖపట్నం(ఉత్తరాంధ్ర)
3. ఏలూరు (గోదావరి జిల్లాలు)
4.ఒంగోలు (గ్రేటర్ రాయలసీమ)
5. తిరుపతి/చిత్తూరు( రాయలసీమ)
6. శ్రీకాకుళం (ఉత్తరాంధ్ర)
అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలా చూస్తున్న జనసేన.
నువ్వు కొట్టు కాటమా @PawanKalyan
#Janasena
#APLocalBodyElections
తెలంగాణకు వెళ్లేందుకు IAS అమ్రపాలి ఆఖరి పోరాటం !
తెలంగాణ క్యాడర్లోనే పని చేయాలనుకుంటున్న అమ్రపాలి ఆఖరి పోరాటం చేస్తున్నారు.
గతంలో తనను తెలంగాణకు కేటాయించాలని క్యాట్ ఇచ్చిన ఆదేశాలపై ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని కోర్టును కోరారు.
DoPT వేసిన పిటిషన్ కారణంగా క్యాట్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు విధించిన మధ్యంతర స్టేను ఎత్తివేయాలని కోరుతూ ఆమ్రపాలి దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం విచారించింది.
ఇరువైపుల లాయర్ల సుదీర్ఘ వాదనలను పూర్తిగా ఆలకించిన హైకోర్టు ధర్మాసనం, ఈ కేసుకు సంబంధించి తుది తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పును బట్టి అమ్రపాలి ఏ క్యాడర్లో పని చేస్తారో తేలనుంది.
#AmrapaliKata #TelanganaHighCourt
Unpopular opinion
Somehow Vijay’s ruling reminds me of CBN in his first term. The kind of discipline he put his state(AP) in.
Bring back that 95 sir… @ncbn 💛
ఏందిపా వంశీ.. అప్పుడే మర్చిపోయావా? 😏
ఒక్కసారి జైలుకి పోతే నల్ల జుట్టు కాస్తా తెల్లబడింది.. ఇంకోసారి పోతే ఆ తెల్ల జుట్టు కూడా ఊడిపోతుంది! 😂
ఎవరిని నమ్ముకుని ఏం మాట్లాడుతున్నావో ఒకసారి ఆలోచించుకో!
నెత్తికి బలుపు బాగా ఎక్కినట్టుంది.. కాస్త తగ్గించుకుంటే నీకే మంచిది! 🔥
#YCPCriminalPolitics #JaganFailedCM #SaveAPFromYCP #AndhraPradesh #TDPTwitter
ఆడు ఏ పార్టీలోకి వెళితే ఆ పార్టీ ఓడిపోతుంది .
అర్థం అయినోళ్ళకి అర్థమైనంత .
రేయ్ ముష్టి కుక్కలు మీకు ఎలాగో అర్థం కాదు మూసుకొని కింద కామెంట్స్ చదువుకోండి 😂😂😂😂😂