#PocketMoney గత రెండు నెలల్లో మాదిరిగానే
నవంబర్ ఫస్ట్ వీక్ లో కూడా
పది మందికి మూడు వందల వంతున
పాకెట్ మనీ పంపిస్తాను
..
ముందే చెబుతున్నా
రాండమ్ సెలక్షన్
డిస్సపాయింట్ కావద్దు..బ్లేమ్ చేయద్దు
..
ఫాలో..కామెంట్.
ఫలితాలు ఫస్ట్ వీక్ లో.
....
డిఎమ్ ల్లోకి వస్తే మెసేజ్ లు బ్లాక్ చేస్తాను
...
ఎంపికయిన వారికి నేనే డిఎమ్ చేస్తాను
ఫోన్ పే నెంబర్ కోసం