ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారి సింహాచల గిరి ప్రదక్షిణ సందర్భంగా విశాఖ జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీ వెంకటేష్ పట్నాయక్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవ కార్యక్రమంలో #BJYM జిల్లా అధ్యక్షులు @ippilimurthy3 గారు పాల్గొనడం జరిగింది.
ఈరోజు విశాఖపట్నంలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమంలో BJP రాష్ట్ర అధ్యక్షులు PVN MADHAV గారు అతిథిగా పాల్గొని ప్రసంగించారు.భారత మాత కోసం తమ ప్రాణాలను అర్పించిన అమర వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
Heartfelt congratulations to Shri PVN Madhav garu on successfully completing one year as BJP Andhra Pradesh State President. Best wishes to his leadership moving forward with the goals of organizational strengthening, worker empowerment, and Viksit Bharat. #1YrOfMadhavJi
దేశ సమగ్రత కోసం, ఒకే పరిపాలనా విధానం కోసం పోరాడిన మహనీయుడు డా. శ్యామాప్రసాద్ ముఖర్జీ అస్తమించిన ఈ బలిదాన్ దివస్ రోజున ఆయనకు ఘన నివాళులు ... 🙏🏻
#Balidandivas#shyamaprasadmukarjee#BJP
నేడు @BJYM4Andhra రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగింది.ఈ సమావేశంలో సంస్థాగత నిర్మాణం,మోడీ గారి 12 ఏళ్ల కార్యక్రమాలు,SIR గురుంచి చర్చించడం జరిగింది.
Warm birthday greetings to Union Minister of Commerce & Industry Shri @PiyushGoyal Ji.
Praying for his good health and long life in the service of the nation.
Warm greetings on the 47th Foundation Day of @BJP4India
On this significant occasion, I extend my heartfelt wishes to Leader of the BJP Parliamentary Party and Hon’ble Prime Minister Shri @narendramodi Ji; National President Shri @NitinNabin Ji; Hon’ble Union Home Minister Shri @AmitShah Ji; State President Shri @MadhavBJP Ji; and all esteemed leaders and dedicated karyakartas of the party.
Guided by the core ideals of nationalism, service, and unwavering commitment to the people, the Bharatiya Janata Party continues its journey with clarity of vision and strength of purpose. Inspired by the visionary leadership of great stalwarts like Former Prime Minister Shri Atal Bihari Vajpayee Ji and Senior Leader Shri L. K. Advani Ji, and strengthened by the resolute leadership of Shri Narendra Modi Ji, the party has emerged as the world’s largest political organization.
Under the leadership of the Bharatiya Janata Party, the NDA government has consistently delivered decisive governance and impactful policies, even during challenging times, leaving a strong and lasting imprint on India’s development journey.
May the BJP continue to advance its vision of a Viksit Bharat, guiding the nation towards greater progress, prosperity, and global leadership.
@PMOIndia@HMOIndia@BJP4Andhra@PIB_India@IPR_AP@pibvijayawada@AshwiniVaishnaw
జెండానే మా బలం, కండువానే మా దైర్యం, దేశం కోసం, సమాజం కోసం సైద్ధాంతిక పునాది పై ఏర్పడ్డ ఏకైక పార్టీ మా పార్టీ....
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..
భారత్ మాతా కి జై
జై బీజేపీ
#BJP#BJYM#BJPFormationDay
స్నేహానికి, విధేయతకు, భక్తికి, బలానికి, అకుంఠిత దీక్షకు నిలువెత్తు రూపం.. శ్రీ హనుమంతుడు.. ఆ చిరంజీవి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో విలసిల్లాలని ప్రార్థిస్తూ..
శ్రీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
#HanumanJayanti#हनुमान_जन्मोत्सव#जय_श्री_राम#BJP#BJYM
అమరావతిని రాష్ట్ర రాజధానిగా 2015లో ప్రకటించిన వెంటనే, ప్రాథమిక పనుల కోసం డీపీఆర్ తో నిమిత్తం లేకుండానే కేంద్రం రూ. 2500 కోట్లు మంజూరు చేసింది. రాజధాని నిర్మాణంలో తొలి అడుగు నుంచే నరేంద్ర మోదీ ప్రభుత్వం తన పూర్తి మద్దతును చాటుకుంది.
#Modi4PeoplesCapital
కష్టసుఖాలను, భాధసంతోషాలను సమానంగా స్వీకరించడమే నూతన సంవత్సర పరమార్ధం. మీ ఇంట సిరిసంపదాలు, ఆనందాలు వెల్లివిరియాలని కోరుకుంటూ అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. #ugadi#bjp#bjym
ఢిల్లీ వేదికగా జరిగిన 'ఇండియా AI సమ్మిట్'లో రచ్చ చేసి, ప్రపంచం ముందు భారతదేశం పరువు తీయాలనుకున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల చర్యలకు నిరసనగా ఈ రోజు విశాఖపట్నం, GVMC దగ్గర ఉన్న గాంధీ విగ్రహం వద్ద కూటమి నేతల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టడం జరిగింది.
#RahulShamesIndia@BJP4India@narendramodi@NitinNabin@BJP4Andhra
BJYM Andhrapradesh siege Andhrapradesh Congress Offices Successfully & Demanded Congress party should apologize to the people of India..
#RahulInsultsIndia
విశాఖపట్నం జిల్లా #BJYM ఆధ్వర్యంలో #MannKiBat మనసులో మాట* కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ @MadhavBJP గారు పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులకు క్విజ్ పోటీ పెట్టడం జరిగింది.
@BJP4Andhra@BJYM4Andhra@BJPMadhukarAP
అఖండ హిందూ హృదయా సామ్రాట్,
మొగలాయిల గుండెల్లో వణుకు పుట్టించిన హిందూ సామ్రాజ్య స్థాపకుడు, హైందవ వీరత్వానికి ప్రతీక వీర విక్రమ ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు.. #chatrapati#Shivajimaharaj