రామాయణ మహాకావ్యం ద్వారా ధర్మం, సత్యం, కర్తవ్యం, మానవీయ విలువలతో కూడిన ఆదర్శ జీవితానికి మార్గదర్శనం చేసిన ఆదికవి మహర్షి వాల్మీకి.
వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన అందించిన అమూల్య సందేశాలను స్మరించుకుందాం. వ్యక్తిగత జీవితంతో పాటు... పాలనలోనూ ధర్మబద్ధత, న్యాయం, ప్రజా సంక్షేమం ప్రాధాన్యతను చాటిచెప్పిన మహనీయుడాయన.
వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్న ఈ శుభవేళ.. ఆ మహర్షి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని, ఆయన చూపిన ధర్మమార్గంలో పయనిద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, :26-10-26, 8:30AM.
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం
'అర్నబ్' తుపానుగా నామకరణం
గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిమీ వేగంతో కదిలిన తుపాన్
ప్రస్తుతానికి విశాఖపట్నంకు 650కి.మీ., కాకినాడకు 730 కి.మీ., మచిలీపట్నంకు 830 కి.మీ.,
బాపట్లకు 910 కి.మీ దూరంలో
కేంద్రీకృతం : ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ
*ఇవాళ అర్ధరాత్రికి తీవ్ర తుపాన్, రేపు అతి తీవ్ర తుపాన్ గా బలపడనున్న అర్నబ్*
ఎల్లుండి ఉదయం బాపట్ల - విశాఖ మధ్య తీరం దాటే అవకాశం
ముందస్తు ప్రణాళికతో అన్ని స్థాయిల్లో యంత్రాంగం పని చేయాలని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న వాతావరణ శాఖ సమాచారం నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలి...ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలి అని ఆదేశించారు.
•*అర్నబ్ తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష*
•*అనుక్షణం అప్రమత్తత, అత్యున్నత సన్నద్దత, ముందస్తు ప్రణాళికతో యంత్రాంగం పనిచేయాలి*
•*తుఫాను జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు అలెర్ట్ మెసేజ్లు, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు*
•*అక్టోబర్ 27, 28 తేదీల్లో ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు*
•*ప్రభావిత జిల్లాల్లో సగటున 22–29 సెం.మీ వర్షపాతం అవకాశం*
*అమరావతి:* అర్నబ్ తుఫాను నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తత, అత్యున్నత సన్నద్దత,
మధ్యాహ్ననికి బాపట్ల - విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం
తీరం దాటే సమయంలో గంటకు 115-125 కిమీ గరిష్టంగా 140 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి
: ప్రఖర్ జైన్, ఎండీ,రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, :25-10-26, 8:30 AM
తూర్పుమధ్య,ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం
గడిచిన 6 గంటల్లో గంటకు 5 కిమీ వేగంతో కదులుతున్న వాయుగుండం
ఇది ప్రస్తుతానికి విశాఖపట్నంకు 880 కి.మీ.,కాకినాడకు 980 కి.మీ., మచిలీపట్నంకు 1080 కి.మీ.,
బాపట్లకు 1150 కి.మీ.దూరంలో
కేంద్రీకృతం
ఇవాళ తీవ్ర వాయుగుండం, రేపు తుపాన్ గా బలపడే అవకాశం: ప్రఖర్ జైన్, ఎండీ,రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
ఎల్లుండి ఉదయం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో *తీవ్రతుపానుగా* బలపడే అవకాశం
బుధవారం ఉదయానికి *అతి తీవ్ర తుపానుగా* బలపడే సూచనలు
• 📻 అదనపు బ్యాటరీలతో రేడియోను సిద్ధంగా ఉంచుకోండి.
• ⚓ పడవలు / తెప్పలను సురక్షితమైన ప్రాంతంలో బలమైన తాడుతో కట్టి ఉంచండి.
— మేనేజింగ్ డైరెక్టర్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
🌀 *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ* 🌀
*రాబోయే తుపాను ముప్పు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.* ప్రతి ఒక్కరూ క్రింది జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
• 🔌 దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులను ఎలక్ట్రీషియన్ తనిఖీ చేసిన తర్వాతే వాడండి.
🎣 *మత్స్యకారులు చేయవలసినవి:*
• 🚫 సముద్రంలోకి వేటకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దు.
• 📱 మొబైల్ ఫోన్లను ఎప్పుడూ ఛార్జ్ చేసి ఉంచుకోండి.