నీతి మాటల్లో కాదుగా… చేతల్లోనూ నిలుపుదామా?
మార్పెవరో తేవాలనక… మన నుంచే మొదలెడదామా?
“నేను–నాది” కాస్త విడిచి… “మనం” అంటూ నడుద్దామా?
స్వార్థం లేని భారతానికి… కొత్త రేపటిని రాద్దామా?
🇮🇳
Very easy to get caught up in the minor details when you're starting out.
You're much better off focusing on consistently applying the simple but boring tasks forever.
Long game is the only game