@naralokesh DSC పరీక్షలు ఏమైనా అకాడమీక్ EXAMS అనుకున్నారా? మీరు,మీ ప్రభుత్వం పెద్దలు, విద్య శాఖ ప్రబుద్దులు 🤔. ఆంద్ర సివిల్స్ గా పేరు గాంచిన ఈ పోటీ పరీక్షలలో పోటీ తీవ్రంగా వుంది. అలాంటిది మీరు ఇలా DATES మార్చేస్తే 13,17,18,19 నా SGT EXAMS రాసిన వారికి అన్యాయంజరుగుతుంది.పునరాలోనా ��ెయ్యండి.🙏
గౌరవ @chiranjeevimlc గారికి నమస్కారం🙏
అయ్యా, ��తం లో APPSC గ్రూప్-1 ప్రపోస్డ్ సిలబస్ లో ఆబ్జెక్టివ్+డెస్క్రిపటివ్ అని చెప్పేరు. దానికి నిరుద్యోగులు అంగ���కరించేరు. ఇప్పుడు మళ్ళీ ప్రపోస్డ్ స్కీమ్ అఫ్ చేంజెస్ అని మార్చేరు. దయచేసి మునుపటి చేంజెస్ ఇంప్లీమెంట్ చేయగలరు 🙏
CC: @naralokesh
📢 Twitter Campaign Alert!
🚆 #Railway_Reform
📅 Date: 04 July
🕚 Time: 11:00 AM
हमारी 5 मुख्य माँगे👇
1️⃣ Railway Calendar
2️⃣ Group D Vacancy Increase
3️⃣ Railway Waiting List
4️⃣ Exam Centre सुधार
5️⃣ घोटालों पर सख्त कार्रवाई
✊ एकजुट होकर आवाज़ उठाओ!
Retweet
#Railway_Reform
@naralokesh DSC పరీక్షలు ఏమైనా అకాడమీక్ EXAMS అనుకున్నారా? మీరు,మీ ప్రభుత్వం పెద్దలు, విద్య శాఖ ప్రబుద్దులు 🤔. ఆంద్ర సివిల్స్ గా పేరు గాంచ���న ఈ పోటీ పరీక్షలలో పోటీ తీవ్రంగా వుంది. అలాంటిది మీరు ఇలా DATES మార్చేస్తే 13,17,18,19 నా SGT EXAMS రాసిన వారికి అన్యాయంజరుగుతుంది.పునరాలోనా చెయ్యండి.🙏
@naralokesh మీ ప్రభుత్వం 🤣🤣🤣పనితనం సూపర్ సార్... కొన్ని లక్షలమందికి ఇలా చూపిస్తుంది.. Halltickets రావడం లేదు...టెన్షన్ తో పోయేలా వున్నారు... అభ్యర్థులు మీకు అలుసు అయ్యారు.. మెగా DSC 🙏🙏🙏🙏🙏🙏నమస్కారం
అన్న @naralokesh,
ఇది మీ దృష్టికి చేరి, మానవతా దృక్పథంతో పరిగణలోకి తీసుకుంటారని అని ఆశిస్తూ
మన ప్రభుత్వం గత 7 ఏళ్లలో లేని విధంగా భారీగా DSC - 16,347 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు
చాలా మంది అభ్యర్థులకు Notification కి exam date కి మధ్య సమయం 45 రోజులు మాత్రమే ఉండడం వల్ల ఒత్తిడి అధికంగా పెరిగి ఉన్న మ���చి అవకాశాన్ని చేజేతులా పోతుంది అని బాధ పడుతున్నారు
కనీసం 90 రోజుల ప్రిపరేషన్ సమయం కల్పిస్తూ & వయోపరిమితిని 47 సంవత్సరాల వరకు పెంచాలని అభ్యర్థిస్తున్నారు , దయచేసి Postpone చెయ్యండి అన్న
@PawanKalyan @ncbn #AndhraPradesh #DSC2025
@naralokesh అర్ధరాత్రి నోటిఫికేషన్ ఇచ్చారు, అర్ధరాత్రి హాల్ టికెట్స్ ఇస్తున్నారు. Exam కూడా అర్ధ రాత్రే పెడుతారా Sir.. ఎందుకు సార్ మమ్మల్ని ఇలా టార్చర్ చేస్తున్నారు.
@naralokesh@PawanKalyan @csegoap @ncbn
చెప్పిన సమయానికి hall tickets ఇవ్��డానికి ప్రభుత్వానికి 15 రోజుల సమయం సరిపోలేదు.
క��నీ DSC అభ్యర్థులు మాత్రం 45 రోజుల్లోనే EXAM కి ప్రిపేర్ కావాలి. సమయం పొడిగించమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే కనీసం పట్టించుకోవట్లేదు . ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే.?
@naralokesh Sir & Team మీకు నేను బాగా తెలుసు, ఒక్క 15ని. ఈ వీడియో చూడండి, జగన్&YCP కి 0.01% కూడా మీ వల్ల రాజకీయంగా మేలు జరగకూడదు,
మహాభారతంలో 5ఊర్లు అడిగిన పాండవుల విషయంలో ��ుర్యోధనుడు చేసిన తప్పు, నేడు DSC అభ్యర్థుల విషయంలో AP ప్రభుత్వం చేయొద్దనే ఈ వీడియో
https://t.co/R5XH9mIEuS
@naralokesh మీకు...మీ ప్రభుత్వం యొక్క మొండి వైఖరి కి సుప్రీం కోర్ట్ సమాధానం చెప్తుంది 👍👍.. మళ్ళీ TET పెట్టి ఆ తర్వాత DSC పెట్టె పరిస్థితి నీ...మీరు కూడా ఆమోధించే రోజు దగ్గర లోనే వుంది 👍👍🙏.5 లక్షల DSC అభ్యర్థుల ఆవేదన లు మీరు పట్టించుకోలేదు సుప్రీం కోర్ట్ అయినా పట్టించుకుంటుంది తధాస్తు🙏
@naralokesh@OfficeofNL ప్లీజ్ DSC అభ్యర్థుల వేదనలు మీరు ఒక్కసారి అయినా పట్టించు కోండి.
2 ప్రాణాలు గాలి లో కలిసి పోయాయి 🙏🙏🙏కరుణించి DSC EXAM కి TIME పెంచండి సార్ 🙏🙏🙏
@APDeputyCMO@naralokesh@PurandeswariBJP@somuveerraju ప్రభుత్వం DSCలో అవలంబిస్తున్న విధానాల వల్ల సమయం సరిపోదన్న ఒత్తిడికి గురై ఆత్మార్పణ చేస్కుంటున్నది పెద్దల దృష్టికి రాలేదా సార్?
పేద నిరుద్యోగుల మీద చిన్నచూపా! దయచేసి న్యాయం చేయండి . మరిన్నిప్రాణాల��� మీచేతుల్లో ఉన్నాయి సార్...
@naralokesh RRB NTPC EXAMS MEGA DSC EXAMS CROSSING అవుతున్నాయి సార్... 🙏🙏🙏రెండు రాసే వారు మన రాష్ట్రము లో లక్షలలో వున్నారు దయచేసి MEGA DSC EXAMS POST PONED చేయండి సార్ 🙏🙏🙏🙏
@naralokesh@Cva_Nallapati@OfficeofNL#TETDSC90DAYS
Major requests of lakhs of DSC candidates to the Honorable State Education Minister Shri Nara Lokesh Sir:-
1) In view of the huge syllabus revision, we request that DSC also be given 90 days time like the one given to TET.