@RaviTweedz@naralokesh నిజంగా exam కి prepar అయ్యేవాడే hltckt లో date చూసుకొని ఇంకా ఎన్నిడేస్ ఉన్నాయో దానికి తగ్గట్టు ప్రణాళికలు వేసుకొని మరి చదువుతాడు. అంతే కానీ నీలాగా exam ముందు రోజు date చూసుకొని వెళ్లేవాడికి ఇవి సొల్లు లాగానే కనిపిస్తాయి లే bro...
@naralokesh అయ్యా లోకేష్ గారు.. మీరు ఆనందం తో మహానాడు జరుపుకుంటున్నారు సంతోషం. DSC అభ్యర్థుల వేదన మీకు ఎలాగు పట్టదు. కనీసం exam షెడ్యూల్ ఐన ఇవ్వండి. SGT కి exams ఎప్పుడో అని చెప్పండి అయ్యా... లేదంటే HALLTICKET లోనే చూసుకొని చావండి అంటారా.
@naralokesh@narendramodi అయ్యా లోకేష్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి SGT వాళ్లకు, SA వాళ్ళకి ఎప్పుడు exam అని ఐన చెప్పండి.. ప్లాన్ చేసుకుంటాము. లేదంటేహాల్ టికెట్ లోనే చూసుకొని చావ మంటారా..
@naralokesh అన్నయ్య మీరేమో గృహప్రవేశం చేస్తూ ఆనందంగా ఉన్నారు. Dsc అభ్యర్థులేమో కంటిమీద కునుక లేకుండా mental torture అనుభవిస్తున్నారు. మా గోడు మీకు వినపడడం లేదా.ఇంతమంది టైం కావాలంటున్న మీకు మనసు కరగడం లేదా.ఇది కూటమికి తగునా.ఏ dsc అభ్యర్థిని అడిగిన కన్నీటి పర్వతం అవుతున్నారు.ఆదుకోండి అన్నయ్య
@naralokesh కొన్ని corporate schools కోసం 5 లక్షల DSC నిరుద్యోగుల కలలను చిదిమెస్తూ వారిని మానసికంగా హింసిస్తు వారి కన్నీటికి కారణం అవుతున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు ఇంకా ప్రత్యేక ధన్యవాదాలు.
కర్మ ఎవరిని వదిలిపెట్టదు
@Swethabath53601@naralokesh Time waste చేసుకుంటున్నారు.. Alrdy DSC కోసం APPSC నే పోస్ట్ పోన్ చేసారంటే అర్థం కావడం లేదా.. Post pone చేయరు. వీళ్ళు corporateschools ఐన నారాయణ schools ముఖ్యం. ఎందుకంటే వాళ్ళ మంత్రి కాబట్టి... So time చేసుకోకండి
@naralokesh@OfficeofNL DSC అభ్యర్థులకు సరైన సమయం ఇవ్వకుండా వాళ్ళని మెంటల్ టార్చర్ చేస్తూ 5 లక్షల మంది ఉసురు కొట్టుకుంటున్నారు. ఫలితాన్న అనుభవించక తప్పదు.
కర్మ సిద్ధాంతానికి ఎవరు అతీతులు కారు
కర్మ ఎవరిని వదిలి పెట్టదు
@ncbn@PawanKalyan@naralokesh DSC అభ్యర్థులకు సరైన సమయం ఇవ్వకుండా వాళ్ళని మెంటల్ టార్చర్ చేస్తూ 5 లక్షల మంది ఉసురు కొట్టుకుంటున్నారు. ఫలితాన్న అనుభవించక తప్పదు.
కర్మ సిద్ధాంతానికి ఎవరు అతీతులు కారు
కర్మ ఎవరిని వదిలి పెట్టదు
@PawanKalyan అన్న దయచేసి మీరైనా మా బాధని అర్థం చేసుకోండి. DSC అభ్యర్థులకు 45 రోజులు అసలు సరిపోవు అన్న... ఇంకొక 45 రోజులు ఇవ్వండి అన్న.. మీకు ఓటేసినందుకు మాకు అన్యాయం చేయండి అన్న. 90days టైం ఇవ్వండి అన్న
@naralokesh అన్నయ్య సుమారు 5లక్షల మంది 90 రోజుల టైం కోరుకుంటున్నారు. ఆ విషయం మీకు తెలుసు ఐన మీరు మొండిగా వెళ్లడం వలన మీకే నష్టం అన్నయ్య. మీపై ఇప్పటికి వ్యతిరేకత వస్తుంది అది కూటమి కి మంచిది కాదు.. దీన్ని ప్రభావం స్థానిక లక్షల పై పడుతుంది. టైం ఇవ్వండి pls అన్నయ్య