@naralokesh@OfficeofNL@naralokesh intha mandiki anni sahayam chestunaru dsc valakosam anduku mondiga veltunaru chachipotunaru sir. Ela cheste mire nastapotaru ma bada ardamkada miku 😭😭😭😭😭😭😭 konchm time ivandi mi kallu patukuntam plzzz🙏🙏🙏🙏
@naralokesh@mnadendla ఇప్పటికి మించి పోయింది ఏంలేదు.. మూర్ఖత్వం వదిలేసి,, 90days సమయం ఇవ్వండి. వీలైతే మళ్ళీ tet పెట్టండి..1 year లేట్ అయినా మిమ్మల్ని ఎవరు తిట్టరు.Dsc వాళ్ళ సమస్యలు తీర్చండి... మూర్ఖంగా మాత్రం ఈ ఎగ్జామ్స్ ఇలాగే జరపాలని చూసారో,,,, మీ పార్టీ కి,, మీకు భవిష్యత్తు చాలా కష్టంగా ఉంటుంది...
@naralokesh@mnadendla Dsc ki సమయం ఇవ్వండి అన్న....DSC రాసే వాళ్ళు అంత బీదవాళ్ళే...గతి లేక పనులకి పోతూ ఉంటాం....sudden గా DSC ఇచ్చి 45 రోజల్లలో ఎగ్జామ్ రాయండి అంటే మేము మా జీవితాలనే కోల్పోతున్నాం రాక రాక 4వచ్చిన dsc అన్నా... మీ కాళ్ళు పట్టుకుంటాం...90 రోజుల సమయం ఇవ్వండి 🙏🙏🙏🙏😭😭😭🙏😭😭🙏😭😭
@naralokesh@mnadendla Dsc ki సమయం ఇవ్వండి అన్న....DSC రాసే వాళ్ళు అంత బీదవాళ్ళే...గతి లేక పనులకి పోతూ ఉంటాం....sudden గా DSC ఇచ్చి 45 రోజల్లలో ఎగ్జామ్ రాయండి అంటే మేము మా జీవితాలనే కోల్పోతున్నాం రాక రాక 4వచ్చిన dsc అన్నా... మీ కాళ్ళు పట్టుకుంటాం...90 రోజుల సమయం ఇవ్వండి 🙏🙏🙏🙏😭😭😭🙏😭😭🙏😭😭🙏🙏
@naralokesh@OfficeofNL@naralokesh intha mandiki anni sahayam chestunaru dsc valakosam anduku mondiga veltunaru chachipotunaru sir. Ela cheste mire nastapotaru ma bada ardamkada miku 😭😭😭😭😭😭😭 konchm time ivandi mi kallu patukuntam plzzz🙏🙏🙏🙏
@naralokesh@ysjagan DSC అభ్యర్తులకి మరో 45 రోజుల సమయం ఇవ్వలేము ? పలితాలు కోసం జూన్ 30 నుంచి ఆగస్ట్ 2 వారాలు తీసుకుంటాము ..స్కూల్ లు తెరిచే సారికి పోస్టింగ్ ఇస్తాము? ఈయనకి విద్యాశాఖను కట్టుబెట్టారు... మా జీవితాలతో చెలగాటం.అడుతున్నారు .
@naralokesh@ysjagan DSC అభ్యర్తులకి మరో 45 రోజుల సమయం ఇవ్వలేము ? పలితాలు కోసం జూన్ 30 నుంచి ఆగస్ట్ 2 వారాలు తీసుకుంటాము ..స్కూల్ లు తెరిచే సారికి పోస్టింగ్ ఇస్తాము? ఈయనకి విద్యాశాఖను కట్టుబెట్టారు... మా జీవితాలతో చెలగాటం.అడుతున్నారు . worst education minister...
@naralokesh దయచేసి dsc అభ్యర్థుల కొరకు మరో 45 రోజులు పెంచండి అన్న,మేము ధర్నాలు చేసిన చేసిన పట్టించుకోవతెలీదు,మీకు కింద నుంచి సమాచారం ఎవరు ఇస్తున్నారో కానీ ,వాళ్ళు సమాచారం సరిగ్గా ఇవ్వట్లేదు,మిమ్మల్ని నమ్మి గెలిపించినందుకు బాగా మోసం చేశారు అన్న
@naralokesh మనరాష్ట్ర విద్యాశాఖ మంత్రి @naralokesh sir గారి ki విన్నపం..
DSC SGT పరీక్ష
13th జూన్ మధ్యాహ్నం ఒక సెక్షన్ పెట్టి,
14,15,16 వేర్వేరు exams పెట్టి,
మరల
17th-20thజూన్ SGT పరీక్ష పెడుతున్నారు.
SGT exams Anni ఒకేసారి జరగాలి అలా జరగట్లేదు.
దయచేసి ఆ సమస్యకి పరిష్కారం చూపండి.🙏
@naralokesh Next time ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు అనుకూలత రాదు sir. ఇది అయితే నిజం. కనీసం ఇప్పటికయినా మీకు అవకాశం ఉంది. చేతులారా ఓట్లు నాశనం చేసుకోకండి sir. దయచేసి DSC కు TIME పెంచండి SIR🙏🙏🙏🙏