@FighterSurya@realyssharmila@naralokesh నీ పని నువ్వు చూసుకో నీకు ఇబ్బంది లేదుగా exam జరగడం వల్ల. నాకు ఇబ్బంది ఉంది అడిగాను. నోరుమూసుకుని exam రాసుకో. సమస్య ఉన్నప్పుడు ఎవడన్నా అడుగుతాడు. నీకు సమస్య లేనప్పుడు మధ్యలోకి రాకు
@naralokesh Next time ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు అనుకూలత రాదు sir. ఇది అయితే నిజం. కనీసం ఇప్పటికయినా మీకు అవకాశం ఉంది. చేతులారా ఓట్లు నాశనం చేసుకోకండి sir. దయచేసి DSC కు TIME పెంచండి SIR🙏🙏🙏🙏
@PawanKalyan
పిఠాపురం MLA గా మిమ్మల్ని గెలిపించుకున్నాది మాకు అండగా ఉంటారనే కదా SIR. Mega Dsc కు ప్రిపేర్ కావడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మీకు తెలియట్లేదు sir. దయచేసి ఒక్కసారి ఈ వీడియో చూడండి sir. ఇన్ని పుస్తకాలు చదవడం మీకన్నా సాధ్యమవుతుందా sir 45 రోజుల్లో (120+ books)🙏
@naralokesh లోకేష్ గారు అసలు ఉన్నారా.
అందరి బాధలు కనిపిస్తున్నాయి. మా DSC వాళ్ళ బాధలు కనిపించట్లేదా. మిమ్మల్ని అధికారంలోకి తేవడానికి కారణం మా నిరుద్యోగులు. ఇలా మమ్మల్ని బాధపెట్టడం కరెక్ట్ గా లేదు SIR. దయచేసి సమయాన్ని 90 రోజులకు పెంచండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naralokesh అయ్యా లోకేష్ గారు. దయచేసి క్రింద పెట్టిన వీడియో లో పుస్తకాలను చూడండి. ఒక DSC అభ్యర్థి ఇన్ని పుస్తకాలు చదవాలి. మా స్థానంలో ఉండి ఆలోచించండి మీకు ఇలానే 45 DAYS ఇస్తే ప్రిపేర్ అయ్యి EXAM రాయగలుగుతారా ఒక్కసారి ఆలోచించండి SIR. దయచేసి DSC ప్రిపరేషన్ కు సమయాన్ని ఇంకో 45 DAYS కు పెంచండి.

@naralokesh@Cva_Nallapati@OfficeofNL Dsc Notification ఇచ్చారు. 45 రోజులు సమయం ఇచ్చారు. Time extend చేస్తారేమోనని వెయ్యి కళ్ళతో చూస్తున్నాము sir. మేము ఎన్ని మెయిల్స్ పెట్టిన రెస్పాండ్ ఎవ్వరు. దయచేసి time గురించి clarity ఇచ్చేస్తే ఎవరు ఇబ్బంది పడరు sir. Extend చేస్తారో లేదో చెప్పండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PawanKalyan నమస్తే Dy. Cm గారు. మిమ్మల్ని మేము గెలిపించుకున్నాము. మీరు అధికారంలోకి వచ్చిన తరువాత MEGA DSC ఇస్తాను అన్నారు. NOTIFICATION ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రిపరేషన్ కు 90 రోజుల సమయం అయితే అందరికి బాగుంటుంది sir . దయచేసి ఈ విషయాన్ని LOKESH గారి దృష్టికి తీసుకెళ్లండి 🙏🙏
@naralokesh మేము ఎన్ని మెయిల్స్ పెట్టిన, మీ ట్విట్టర్ పోస్ట్ కింద కామెంట్ చేసిన, whatsapp message చేసిన ఇప్పటివరకు ఒక్కసారి కూడా చూడకుండా ఉండరు కదా sir.మేము మిమ్మల్ని గెలిపించుకున్నది మా సమస్యల్ని పట్టించుకుంటారనే కదా sir
Dsc ప్రిపరేషన్ కొరకు సమయాన్ని 90 రోజులు కు పెంచండి sir🙏🙏🙏🙏🙏
@naralokesh మెగా DSC NOTIFICATION ఇచ్చినందుకు ధన్యవాదములు SIR.TET కు ఇచ్చినట్టుగానే సమయం DSC కు కూడా 90 రోజులు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము.
DSC లో NORMALISATION ప్రక్రియను వల్ల చాలా మంది నష్టపోతారు sir. వివిధ sessions లో exam కాకుండా ఒక జిల్లా కు ఒకే రోజు exam పెట్టండి sir 🙏

@naralokesh మమ్మల్ని పట్టించుకోండి sir
State లో ఏం సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు. ap లో dsc అభ్యర్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి sir. దయచేసి dsc time ని extend చేయండి.
మిమ్మల్ని గెలిపించుకున్నది మాకు న్యాయం చేస్తారనే కదా sir. Please postpone DSC EXAM TO 90 DAYS SIR 🙏🙏🙏🙏🙏🙏🙏
@naralokesh మా సమస్యల్ని పట్టించుకుంటారనే గా sir మీ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. మా dsc aspirants సమస్యల్ని పట్టించుకోండి sir.
Just ఒక్క reply ఇవ్వండి sir. చాలా ఇబ్బంది పడుతున్నాము sir. DSC సమయాన్ని 90-120 కు పెంచండి SIR🙏🙏🙏🙏🙏🙏🙏
మా గోడుని పట్టించుకోండి 🙏🙏🙏🙏