భార్య మోజు పడిందని రుషికొండపై జనం సొమ్ము రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టాడు. భార్య పాకెట్ మనీ కోసం జనం జేబులు కొట్టి సాక్షికి రూ.500 కోట్లు దోచి పెట్టాడు. జనం సొమ్ముతో జగన్ దంపతుల జల్సాలు-విలాసాలకూ అంతు లేదు. #LandGrabberJagan#FurnitureDongaJagan#EndOfYCP#AndhraPradesh
చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ వార్త విని చనిపోయిన టెక్కం నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన భువనమ్మ. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి రూ.3లక్షలు ఆర్థిక సాయం అందచేసి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించిన భువనమ్మ..
#NijamGelavali#NaraBhuvaneswari#iTDPforTDP#TDPforCadre#NCBN
జె ట్యాక్స్ కోసం బెదిరించి జగన్ తరిమేసిన ప్రఖ్యాత కంపెనీలు ఇవి. ఈ కంపెనీలు ఉండి ఉంటే, ఏపీలో లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు వచ్చేవి. రాష్ట్రానికి ఆదాయం సమకూరేది. సైకో జగన్ స్వార్థంతో రాష్ట్రం సర్వనాశనం అయింది.
#JaganFailedCM#WhyAPHatesJagan#2024JaganNoMore#ByeByeJaganIn2024