అసెంబ్లీ సాక్షిగా నువ్వు చెప్పిన అబద్దాలు!నీ హామీ తీర్చటానికి 5 ఏళ్ళు సరిపోలేదా? 3 జిల్లాల ప్రజలు,4.41 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చి,15లక్షల కుటుంబాల దాహర్తి తీర్చే ఇటువంటి ప్రాజెక్ట్ మూలన పడేసావ్.
ఆ మోసపోయిన ప్రజలు ఊరికే వదిలిపెడతారా? #నాకూఒకరోజువస్తుంది అని టైం కోసం వెయిటింగ్!
కొంతమంది విద్యార్థుల్లో గొప్ప టాలెంట్ ఉంటుంది. కానీ, వారి పేదరికం కారణంగా వారు విదేశీ విద్య చదువుకోవాలని ఉన్నా వెళ్లి చదువలేని పరిస్థితి. అటువంటివారికి ఎన్నో ఆశలు పెట్టి, గొప్ప గొప్ప మాటలు చెప్పి మోసం చేశారు.
వారి కుటుంబాలు కూడా #నాకూఒకరోజువస్తుంది అని వేచిచూస్తున్నారు.
పేదవారి ఆకలి తీర్చటానికి ఒక మంచి సదుద్దేశంతో నిర్మితమైనవే "అన్నా క్యాంటీన్లు"
అటువంటి ఒక మంచి కార్యక్రమం నిలిపేసినరోజే నీ పతనానికి నాంది. రోజూ లక్షల్లో పేదవారు తమ కడుపునింపుకునేవారు. వారి కడుపు మీద కొట్టినట్టు కాదా?
వారు కూడా #నాకూఒకరోజువస్తుంది అని వేచిచూస్తున్నారు.
కొత్త చట్టం తెస్తాను అన్నావు!
ఐడి కార్డులు జారీ చేస్తాను అన్నావు!
వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తాను అన్నావు!
ఏంటి సామీ! ఇన్ని అబద్దపు హామీలు ఇచ్చి, ఇంతలా మోసం చేశావు.
#నాకూఒకరోజువస్తుంది అని నమ్మి ఓట్లు వేసి మోసపోయినవారు అంటున్నారు!
అధికారం కోసం అబద్దాలు, వచ్చాకా సుభాషితాలు! ఇదంతా చేసింది ఎవరో మీకూ ఇప్పటికే అర్థమైంది అనుకుంటా. రైతులకి చేసిన మరో మోసం మీ ముందుకి!
ఆ మోసపు మాటలు విని ఓట్లు వేసిన రైతులు #నాకూఒకరోజువస్తుంది అని వేచి చూస్తున్నారు!
నిరుద్యోగులను ఆదుకునే చట్టం తెస్తాం అని చెప్పి వారిని నిలువునా మోసం చేశాడు. పైగా, వారికి వస్తున్న నిరుద్యోగ భృతి కూడా ఎత్తివేశాడు. వారికి అసలు ఉద్యోగ అవకాశాలే లేకుండా చేశాడు.
ఆ మోసపు మాటలు విని ఓట్లు వేసిన వారందరూ కూడా #నాకూఒకరోజువస్తుంది అని వేచి చూస్తున్నారు!
ఎవరు ఏమడిగినా, అడగకపోయినా అదీ ఇస్తా, ఇది ఇస్తా ఇది చేస్తా అదీ చేస్తా అని నోటికి వచ్చింది చెప్పారు. ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి చేతులు ఎత్తేశారు.
ఆ మోసపు మాటలు విని ఓట్లు వేసిన వారందరూ కూడా #నాకూఒకరోజువస్తుంది అని వేచి చూస్తున్నారు!
నా ఎస్సీ,నా ఎస్టీ అని చెప్పుకున్నాడు.దాదాపు అన్నీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఓట్లు దండుకున్నాడు.వారిని ఈయన మోసం చేసినంత ఇంతవరకూ ఎవరూ చేసి ఉండరు.
ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తి చేయలేదు.చూడండి!ఈ హామీ గుర్తు ఉందా?
వారందరూ కూడా #నాకూఒకరోజువస్తుంది అని వేచి చూస్తున్నారు!
రాష్ట్రంలో ఒక్కరికైనా ఇది ఇచ్చారా?
అధికారం లోకి వచ్చి 5 ఏళ్ళు అవుతుంది. వచ్చిన వెంటనే వారికి ఇస్తాను అని మోసపు హామీ ఇచ్చి వారికి అన్యాయం చేశాడు.
వారందరూ కూడా #నాకూఒకరోజువస్తుంది అని వేచి చూస్తున్నారు!
రాష్ట్రంలో ఒక్కరికైనా ఇది ఇచ్చారా?
అధికారం లోకి వచ్చి 5 ఏళ్ళు అవుతుంది. వచ్చిన వెంటనే వారికి ఇస్తాను అని మోసపు హామీ ఇచ్చి వారికి అన్యాయం చేశాడు.
వారందరూ కూడా #నాకూఒకరోజువస్తుంది అని వేచి చూస్తున్నారు!
చంద్రబాబు లక్షల్లో పేద ప్రజల కోసం టిడ్కో ఇళ్ళు కట్టించారు.2019ఎన్నికల ముందు,లబ్బిదారులకి ఏమని హామీ ఇచ్చారో చూడండి.
వాళ్ళ పేరుపై ఇళ్ళు రిజిస్టర్ చేసి,ఇవ్వకుండా పట్టాలు బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకొని అయోమయంలో నెట్టేశారు.
#నాకూఒకరోజువస్తుంది అని ఎన్నికల కోసం వేచి చూస్తున్నారు.
పీజీ, సివిల్సు, డిగ్రీ చదివిన ముగ్గురు కూతుర్లు వలంటీర్లుగా చేస్తున్నారంట !
తన బిడ్డల చదువుకు తగ్గ ఉద్యోగాలు ఇవ్వలేకపోయిన జగన్మోహనరెడ్డి గారిని ఆకాశానికి ఎత్తడం ఇలాంటి ఫేక్ ప్రచారాలు చెయ్యడం PayTM వల్లే సాధ్యం !
అయినా వాలంటీర్ ఉద్యోగానికి అంత పెద్ద చదువులు అవసరం లేదు కదా!
ఈ పార్టీ పుట్టుక మొదలయ్యింది వైఎస్సార్ ని అంబాని, సోనియా కలిసి చంపేశారు అన్న సానుభూతి మీద
ఈ పార్టీ బలపడింది జగన్ సోనియాని ఎదిరించాడు అన్న అబద్ధం మీద
ఈ పార్టీ గెలుపు కొన్ని వందల
అబద్ధాల మీద పింక్ డైమండ్,
కమ్మ డీఎస్పీలు, కమ్మరావతి, 6 లక్షల కోట్ల అవినీతి పునాదుల మీద