Heartiest congratulations to Bala Babai on being honored with the prestigious Padma Bhushan award. This recognition is a testament to your unparalleled contributions to cinema and your relentless public service.
దావూస్ పర్యటనలో ఉన్న విద్యా శాఖ మంత్రి గౌరవ శ్రీ Lokesh Nara గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గిద్దలూరు శాసనసభ్యులు Muthumula AshokReddy గారి సోదరులు Jagan Muthumula గారు...
#దావోస్ పర్యటన లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu గారిని మర్యాదపూర్వకంగా కలిసిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు Muthumula AshokReddy గారి సోదరులు Jagan Muthumula గారు
తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక, నిరుపేదల గుండెల్లో కొలువై ఉన్న దైవం.. అన్న స్వర్గీయ
*శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి* సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ..
'తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26' సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది అక్టోబర్ 26 న టీడీపీ అధినేత చంద్రబాబు గారు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 1,00,52,598 మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు.
పేదరికం నిర్మూలనకు సీఎం చంద్రబాబు గారి విజనరీ ఆలోచనలకు కార్యరూపం P4 విధానం. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్ షిప్ ద్వారా పూర్ టు రిచ్ లక్ష్యం సాధ్యం కానుంది.
#ChandrababuNaidu#AndhraPradesh