సొంత పార్టీ నేతలే జగన్ పుట్టిన రోజున జగన్కు వర్ధంతి, జయంతి, జోహార్లు చెబుతున్నారు.. అంటే వైసీపీ నాయకులు జగన్ని ఎంత అసహ్యించుకుంటున్నారో చూడండి..
#WhyAPHatesJagan#AndhraPradesh#JaganLosingIn2024
ఏ రాష్ట్రంలోనైనా కంపెనీలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. మన ప్రభుత్వం వచ్చాక ఐదేళ్లలో ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నాం. కాలుష్యం లేని పరిశ్రమలకి మొదటి ప్రాధాన్యం ఇస్తాం.
#YuvaGalamPadayatra#YuvaGalamLokesh#YuvaGalam#LokeshPadayatra
ఎల్ కోట మండలం రేగ గ్రామంలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో నీట మునిగిన పొలాలను విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి @sribharatm గారితో కలిసి పరిశీలిస్తూ తక్షణమే ఈ ప్రభుత్వం రైతులను ఆదుకొని ఎకరాకు 50 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది .
#CycloneMichaung#Team_Kolla
మిస్సోరి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నత చదువులకు వచ్చిన యువకుడిని బేస్ మ��ంట్ లో బంధించి నెలలతరబడి వెట్టి చాకిరీ చేయించి చిత్రహింసలు పెట్టిన ��ైకో సత్తారు వెంకటేశ్ రెడ్డి. #YCP_KidnappingMafia
ఏపిలోనే కాదు పొరుగు రాష్ట్రాల్లో, విదేశాల్లోనూ సైకో గ్యాంగ్ రెచ్చిపోతోంది.. వినుకొండకు చెందిన వైసిపి స్టేట్ కోఆర్డినేటర్ సత్తారు వెంకటేశ్ రెడ్డి అమెరికాలో పాల్పడిన దాష్టీకమే ని��ర్శనం.. #YCP_KidnappingMafia
మిస్సోరి సైన్స్ అండ్ టెక్నాలజీ వర్సిటీలో ఉన్నత చదువులకొచ్చిన విద్యార్ధిని 3ఇళ్లలో వెట్టిచాకిరీ చేయించి, బేస్ మెంట్ లో బంధించి ఎలక్ట్రిక్ వైర్లు, పివిసి పైపులతో ఎముకలు విరిగేలా కొట్టి చిత్రహింసలు పెట్టడం సభ్య సమాజానికే మాయని మచ్చ.. #YCP_KidnappingMafia
మిస్సోరి సైన్స్ అండ్ టెక్నాలజీ వర్సిటీలో ఉన్నత చదువులకొచ్చిన విద్యార్ధిని 3ఇళ్లలో వెట్టిచాకిరీ చేయించి, బేస్ మెంట్ లో బంధించి ఎలక్ట్రిక్ వైర్లు, పివిసి పైపులతో ఎముకలు విరిగేలా కొట్టి చిత్రహింసలు పెట్టిన నరరూప రాక్షసుడు.. #YCP_KidnappingMafia
వినుకొండకు చెందిన వైసిపి స్టేట్ కోఆర్���ినేటర్ సత్తారు వెంకటేశ్ రెడ్డి అమెరికాలో పాల్పడిన రాక్షస చర్యలే సైకో గ్యాంగ్ దాష్టీకాలకు పరాకాష్ట.. #YCP_KidnappingMafi