పార్టీ మీకు అండగా ఉంటుంది.. టెన్షన్లు వద్దు.. మీ చదువులకు నాదీ బాధ్యత
మన కుటుంబం అనుకున్నాక.. అందరి మంచీ చూసుకోవడం నా బాధ్యత కదా!
‘నేను చూసుకుంటాన్లే.. నాకు వదిలేసెయ్..’
నిరుపేదల జీవితాలకు ఈ మాట ఎంత భరోసా ఇస్తుందో కదా!
#LokeshWithCadre#NaraLokesh#AndhraPradesh
#AdminPost
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష
- ఎంపీ చింతకాయల విజయ్, మంత్రులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష సమావేశం
ఆగస్టు 1వ తేదీన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రావు, హోం శాఖ మంత్రి శ్రీమతి వంగళపూడి అనిత, చీపురుపల్లి శాసనసభ్యులులు కిమిడి కళా వెంకట్ రావు, టీడీపీ రాష్ట్రా అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ లతో కలిసి రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లు, మౌలిక వసతులు, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలు మరియు భద్రతా చర్యలపై అధికారులతో ఆయన సమగ్రంగా చర్చించారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
@naralokesh గారికి వినతి🙏
అన్నమయ్య జిల్లా, ములకలచెరువు మండలానికి చెందిన ఈ ముగ్గురు అనాథ చిన్నారులు తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయి ప్రస్తుతం తాత సంరక్షణలో జీవిస్తున్నారు. 'తల్లికి వందనం' పథకం కింద అందాల్సిన ఆర్థిక సహాయం అందలేదు. అర్హత ఉంటే వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని మనవి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన & క్రీడా శాఖ మంత్రి వర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి తిరుపతి జిల్లా పర్యటన సందర్భంగా, తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ జి. నాగేంద్ర నాయుడు.
ఆంధ్రప్రదేశ్‌లో 150 క్యూబిట్ల క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు నుంచి, దాని వినియోగానికి అవసరమైన యూజ్ కేసుల అభివృద్ధి, సమగ్ర క్వాంటమ్ ఎకోసిస్టమ్ నిర్మాణం, మెటీరియల్స్ సైన్స్ పరిశోధనలకు ప్రోత్సాహం, చివరికి రాష్ట్రంలోనే క్వాంటమ్ కంప్యూటర్ల తయారీ సామర్థ్యాల అభివృద్ధి వరకు సమగ్ర, ప్రణాళికాబద్ధమైన కార్యాచరణను అమలు చేస్తున్నాం. క్వాంటమ్ సాంకేతిక రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి కేంద్రంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం.
#ChooseSpeedChooseAP
#JobCreatorInChiefLokesh
#LokeshinSouthKorea
#NaraLokesh
.@ysjagan ఫేక్ పాదయాత్ర ..
కడప ఉక్కుకి 3 నెలల్లో టెంకాయ కొట్టి .. 3 ఏళ్ళల్లో పూర్తి చేసి .. కడప యువతకి 10,000 ఉద్యోగాలు ..
ఈ ఫేక్ హామీ ఇచ్చి 9 ఏళ్ళు .. అక్కడ ఒక్క ఇటుక పేర్చలేదు .. కనీసం ఆనవాళ్లు లేవు ..
అమరావతి .. విశాఖ .. కర్నూల్ .. 3 రాజధానులు .. MaviGUN .. కడప ఉక్కు .. CPS .. మద్యనిషేధం.. ఇలా మరో 10,000 ఫేక్ హామీలు ఉంటాయి..
నేడు @ncbn గారు శంకుస్థాపన చేస్తుంటే ..
క్రెడిట్ చోరీ .. 5 ఏళ్ళు ఏమి చేశారు ?
సిగ్గుందా @YSRCParty ..?
#YSRCPNeverAgain #RayalaseemaSteelPlant
#RayalaseemaRising
తిరుపతి పర్యటనలో భాగంగా రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ & ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారిని ఎయిర్‌పోర్టులో మర్యాదపూర్వకంగా కలిసిన ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జి. నాగేంద్ర నాయుడు.
#NaraLokesh#Tirupati
#AdminPost
రేపు విశాఖపట్నంలో నిర్వహించనున్న సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు నేడు విశాఖపట్నం చేరుకున్న విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, విశాఖ విమానాశ్రయంలో ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికిన రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్.
#NaraLokesh #ChintakayalaVijay #visakhapatnam
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈరోజు పలు కార్యక్రమాలలో పాల్గున్నారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జి నాగేంద్ర నాయుడు. టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గున్నారు.
#TDP