అకాల వర్షాలతో ఆంధ్రప్రదేశ్ నీటమునిగింది. ప్రజల కష్టాలు ప్రభుత్వాలకు పట్టడం లేదు. మానవత్వం కలిగిన మనుషులుగా వరద బాధితులకు సాయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆంధ్రుడా కదంకదం కలిపిరా. కష్టాలు తీర్చుదాం. #APHopeCBN
పసిపిల్లలకు పాలు అందండం లేదు.. పశువులకు మేత దొరకడం లేదు. వరద బాధితులకు రేషనివ్వడం లేదు. అభాగ్యుల ఆకలి తీర్చని మీకేందుకు అధికారం. మీ పాలనతో ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలం.#APHopeCBN
గూడు మునిగిన వారి గోడు వినడానికి చంద్రన్న వస్తున్నాడు. దు:ఖ సంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ నేనున్నానని, మీకేం కాదని ధైర్యం చెప్పేందుకు పసుపు దండుతో పయనమయ్యాడు. #APHopeCBN
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వరదలు పోటెత్తుతున్నాయి. ప్రజలకు తోడుగా నిలుస్తూ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తెలుగు యువత కదలి రావాలి. ప్రజల కన్నీళ్లు తుడవాలి. #APHopeCBN
అకాల వర్షాల కారణంగా అనేక గ్రామాలు నీట మునిగాయి. ప్రభుత్వ అసమర్థత కారణంగా వేలమంది పునరావాస కేంద్రాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. అలాంటి వారందరికీ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలి. మన అధినేత చంద్రన్న పిలుపుతో కదలి రావాలి. #APHopeCBN
పోలవరం వరద బాధితులకు భరోసా కలిపించేందుకు పసుపు దండు పయనమైంది. ప్రజానీకం కష్టాల్లో ఉన్న ప్రతీసారి మేమున్నామని తెలుగుదేశం పార్టీ కదలివస్తుంది. ప్రజల కన్నీళ్లు తుడుస్తుంది.
#APHopeCBN
ఈ 1000 రోజుల జగన్ పాలనలో రాష్ట్రంలో బాగుపడిన వర్గంలేదు. అమరావతి లేదు, అభివృద్ధి లేదు, ఉపాధి లేదు, ప్రాజెక్టులు లేవు, ఉద్యోగులు సంతోషంగా లేరు, రైతుల కోసం చేసింది ఏమీ లేదు..సొంత చెల్లెలికి కూడా న్యాయం చేయలేనివాడు..రాష్ట్రానికి ఏమి చేస్తాడులే.
#1000daysForYSJaganAneNenu
ప్రజా రాజధాని అమరావతి విషయమై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో 807 రోజులుగా జగన్ రెడ్డి ప్రభుత్వంతో పోరాడుతున్న రైతులు గెలిచినట్టయింది. ఈ సందర్భంగా వెలగపూడి గ్రామానికి చెందిన రైతులు తమ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన వారందరికీ పాదాభివందనాలు చేసి, సంబరాలు చేసుకున్నారు
#OneStateOneCapital
72000 కోట్ల రూపాయల డ్రగ్స్ దందాలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఏమిటి?
పోలీసులు చెబుతున్నట్లు చెన్నైలో వ్యాపారం చేసే వ్యక్తి విజయవాడలో ఆఫీసు పెట్టడం ఏంటి!!!, సరకు కూడా విజయవాడకే రప్పించుకోవడం ఎందుకు!!!
#WhoIsDrugDonInAP
జాగ్రత్తగా గమనించండి. వీడియో మొదట్లో.. లారీ అద్దం మీద Y.S.R. అని ఉంది.. అది చూసి ప్రజా రాజధాని అమరావతికి వ్యతిరేకంగా బ్లూ బ్రదర్స్ ఏదో వీడియో చేసుంటారు అని చూడటం జరిగింది. కానీ వాళ్ళేం చెప్పారో వినండి.
#SaveAmaravati#SaveAmaravatiFarmers#𝙞𝙏𝘿𝙋𝙋𝙖𝙧𝙘𝙝𝙪𝙧 https://t.
రెండు లక్షల పైచిలుకు పీడీ ఖాతాలు.. ఏ ఖాతాలో ఏ లావాదేవీలు జరుగుతున్నాయో ఎవరికీ తెలీదు. క్షణాల్లో అంకెలు మారిపోతాయి. అయినా రూ.41,000 కోట్ల మేర చెల్లింపుల్లో అవకతవకలు ఏజీ కార్యాలయం గుర్తించింది.