ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందించాలనే లక్ష్యంతో, దేశంలో తొలిసారిగా ‘మన మిత్ర’ పేరుతో వాట్సాప్ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టిన నాయకుడు మంత్రి నారా లోకేష్ - TDP Sasikumar
#HBDManaLokesh#NaraLokesh#AndhraPradesh
యువతకు ఉద్యోగ��లు కల్పించాలనే లక్ష్యంతో, ప్రపంచంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తలను మెప్పించి, భారీ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించిన గ్రేట్ విజనరీ లీడర్ మంత్రి నారా లోకేష్ - TDP Sasikumar
#HBDManaLokesh
#NaraLokesh
#AndhraPradesh
విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకొచ్చి, యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన విజనరీ లీడర్, మంత్రి నారా లోకేష్. - TDP Sasikumar
#HBDManaLokesh#NaraLokesh#AndhraPradesh
కార్యకర్తల సంక్షేమం కోసం ఆలోచించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ..కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు నారా లోకేష్ - TDP Sasikumar
#HBDManaLokesh#NaraLokesh#AndhraPradesh