కత్తి పట్టుకున్న చేతికి కలం
రక్తపు నీరు పారే చోట కృష్ణా నీరు
బ్రతకడమే కష్టమైన చోట ఉపాధి నీ కల్పించిన నాయకుడు
రాయలసీమ ముద్దు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు @ncbn ❤️🔥
పయ్యావుల బాబాయి ఎలివేషన్ 🥵🥵🥵🧨🧨🧨🧨🧨🧨🧨
✌️పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో "లతారెడ్డి" ఘన విజయం💥💥💥🔥
🇸🇱వైకాపా అభ్యర్థి హేమంత్రెడ్డిపై 5,794 ఓట్ల మెజారిటీతో లతారెడ్డి ఘన విజయం..
#PulivendulaZPTCByElections