@IPR_AP యర్రగొండపాలెం మండల కేంద్రం లో BC వెల్ఫేర్ వసతి గృహం. ( బాలికలు) భవనం కింద రెస్టారెంట్, పైన బాలికల వసతి గృహం ఉంటుంది దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని మనవు సార్
మాన్యులైన ప్రభుత్వ పెద్దలకు వినయపూర్వక విజ్ఞప్తి🙏
విడుదల కాబోయే 41 నోటిఫికెషన్స్ లోనే ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షల తేదీలు స్పష్టంగా ప్రకటించి, షెడ్యూల్ ప్రకారం సకాలంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాలని కోరుతున్నాం సార్🙏
@naralokesh@chiranjeevimlc#AndhraPradesh
గౌరవ @AndhraPradeshCM శ్రీ @ncbn గారికి మరియు మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి నమస్కారం🙏
దయచేసి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ లోనే ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షల తేదీలను తప్పకుండా ప్రకటించి వాటిని నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేసేలా చర్య తీసుకోగలరు సార్.
#AndhraPradesh
A request to Hon'ble Minister shri @naralokesh: Sir, please mandate that all exam notifications mentioned in the job calendar include the full schedule (Prelims, Mains, Interview) upfront and requesting you to complete them as scheduled🙏
@ncbn@chiranjeevimlc#AndhraPradesh
గౌరవ @naralokesh గారికి నమస్కారం🙏
అన్నా, జాబ్ క్యాలెండర్ లో ఇచ్చిన పోస్ట్స్ కి నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు అనగా ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్ష డేట్ మరియు పరీక్ష విధానం online/offline అనేవి స్పష్టంగా ఉండాలి. నోటిఫికేషన్స్ అన్ని సకాలంలో పూర్తి చేసేలా చూడండి సార్🙏
#AndhraPradesh
ఉగాది పండుగకు కూటమ��� ఇచ్చిన జాబ్ క్యాలెండర్ చూస్తే, కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లుగా ఉంది. రాష్ట్రంలో 1.80 లక్షల ఉద్యోగాలు ఖా��ీగా ఉంటే, ఈ క్యాలెండర్ చూస్తే అంతా తుస్సు అనిపిస్తోంది. జాబ్ క్యాలెండర్ పేరుతో ఎందుకు యువతను మోసం చేస్తున్నారు? 1.80 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే, 10 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తే ఎలా న్యాయం జరుగుతుంది? రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం ఇవ్వాలి. గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలి.
@ncbn
@INC_Andhra @manickamtagore