#BreakingNews... SS RAJAMOULI'S MUCH-AWAITED BIGGIE 'VARANASI' TO RELEASE ON 7 APRIL 2027?... There's tremendous speculation that master storyteller #SSRajamouli's much-awaited biggie #Varanasi is gearing up for a worldwide release on [Wednesday] 7 April 2027.
Hoardings have surfaced across #Varanasi city, further fuelling the buzz and multiplying the speculation manifold... An OFFICIAL ANNOUNCEMENT is expected TONIGHT [fingers crossed].
Now to the most important question: Why has #SSRajamouli chosen 7 April 2027?... Here's the answer...
⭐️ [Wednesday] 7 April: #Ugadi
⭐️ [Wednesday] 7 April: #GudiPadwa
⭐️ [Wednesday] 14 April: #AmbedkarJayanti
⭐️ [Thursday] 15 April: #RamNavami
#Varanasi stars #MaheshBabu, #PriyankaChopraJonas, and #PrithvirajSukumaran.
ఏపీ ఇంటర్ విద్యా విధానంలో కీలక మార్పులు.. గణితంలో 1ఏ, 1బీ ఒకే సబ్జెక్ట్‌గా మార్పు.. గతంలో ఒక్కో పేపర్‌కు 75 మార్కులు ఉండగా.. పాస్ మార్కులు 26.. ఇప్పుడు మ్యాథ్స్ ఒక్కటే పేపర్.. 100 మార్కులకు పరీక్ష.. పాస్ మార్కులు 35.. బైపీసీలో బోటనీ, జువాలజీ కలిపి బయాలజీగా మార్పు.. ఫస్టియర్‌లో 85 మార్కులకు పరీక్ష, పాస్ మార్కులు 29.. సెకండియర్ లో 30 మార్కులు వస్తే పాస్..
#AndhraPradesh #Education #APEducion #Mathas #Biology
Take care andi..back to back accidents kada meaku..pls be safe, oka sari manam safe drive cesina vere valla valana elanti accidents avutayi..good that you recovered well from the incident..belated birthday wishes Srikanth
జననం.
ఆరోజు ఆదివారం, నేను ఆన్ కాల్. పొద్దున్న నా క్యారేజీ ఏం పెట్టాలి అని అడిగిన మా శ్రీమతికి, నేను త్వరగా పని చూసుకుని వచ్చేస్తా కలిసి భోంచేద్దాం అని చెప్పి బయల్దేరాను. మూడు అడ్మిషన్లు ఉంటే వాళ్ళని చూసి, జూనియర్ డాక్టరుకి సూచనలిచ్చి, నోట్సు రాసి, హెడ్ నర్సుతో నేను బయల్దేరుతున్నాను, అవసరం ఉంటే ఫోన్ చెయ్యండి అని చెప్పి ఇంటికి తిరిగి కార్లో ఒక్కడ్నే బయల్దేరాను.
ఆదివారం అయినా పదకొండున్నరకి కొంచెం ట్రాఫిక్ ఉంది. ఒక సిగ్నల్ దాటి ముందుకెళ్లాను. నా ముందు కారు హఠాత్తుగా ఆగింది. కానీ ఇక్కడ కార్లు సురక్షితమైన దూరాన్ని పాటిస్తారు కాబట్టి నేను సడెన్ బ్రేకు వేసి ఒక మీటరు దూరంలో ఆగిఉంటాను నా ముందు కారుకి. ఇంతలో ఏమైందో తెలీదు, ధన్ అని గట్టి శబ్దం. శబ్దం వెనకనుంచి వచ్చిందని తెలిసింది. చూస్తే నా కారుని గుద్దేశాడు వెనకనుంచి ఒకతను. అతని కారు బలమైన పెద్ద కారు. ఒక క్షణం తమాయించుకుని తేరుకుని కాదు దిగి వెనక్కెళ్లి చూసాను. వెనక భాగం మొత్తం నుజ్జయింది. డిక్కీ తలుపు లేచి పైకెళ్ళిపోయింది. డిక్కీ మొత్తం నలిగిపోయింది. డిక్కీ కిందభాగం లేచివచ్చి లోపలి స్టీల్ ఫ్రేమ్ కనిపిస్తోంది. లైట్లు, వెనక క్యామేరా నామరూపాల్లేకుండా అయిపోయాయి. నాకేం కాలేదని చూసుకున్నాను. కారు పక్కకి తీసాను. ఫొటోలవీ తీసుకున్నాను. అప్పుడు చూసాను, గుద్దిన ధాటికి కారు ముందుకెళ్లి ముందు కారుని కూడా గుద్ది దెబ్బతింది అని.
ఒక గంట తర్వాత టోవింగ్ ట్రక్ వచ్చింది. వాళ్ళు కారు తీసుకెళ్తారు, ఇక కార్లో నా లాప్టాప్ సంచీ, గరాజ్ రిమోట్ లాంటివన్నీ తీసుకుని ఇంకా ఏమన్నా ఉన్నాయేమో అని చూసాను. వెనకసీట్లో ఖాళీగా ఉన్న బేబీ సీటు కనిపించింది. ఒక్కసారిగా నాకు జిగ్గుమంది. ఒకవేళ ఆ సీట్లో నా బిడ్డ ఉండి ఉండుంటే ఏంటి పరిస్థితి అనీ. ఇక అక్కడ్నుంచి నేను కట్టిన జీవిత, ప్రమాద బీమాలు అన్నీ గుర్తొచ్చాయి. ఈ క్షణం నాకేదైనా అయ్యింటే అన్న ఆలోచన ఒకటి వచ్చింది. ఒక క్షణం ఈలోకంలో నేను లేకపోతే అనే ఆలోచన ఒకటి వచ్చింది. ఆ తర్వాత తలనొప్పి వచ్చింది. ఆలోచించటం వలన ఇప్పుడు ఉపయోగం లేదని, తర్వాత తీరిగ్గా ఆలోచించవచ్చని ఇంటికి చేరి, వాళ్ళని కౌగిలించుకుని, కాసేపు కునుకు తీసాను. లేచి ఏదో మళ్లీ పుట్టాను అనుకున్నాను, ఈసారి కష్టపడకుండా నేను ఆల్రెడీ డాక్టరు అయ్యి, ఒక డాక్టరు భార్య ఉంది అని అనుకుని హమ్మయ్య సగం టార్చరు వదిలింది అనుకున్నాను, మళ్లీ ఎంసెట్లు, పీజీ సెట్లు, పెళ్ళిచూపులు తప్పాయి అనుకున్నాను.
సాయంత్రానికి తేరుకుని మళ్లీ యధావిధిగా పిల్లలతో ఆటలు, ట్విట్టర్లో మాటలు మొదలయ్యాయి. ఈలోగా ఎందరో పరామర్శించారు. యోగక్షేమాలు అడిగారు. అలాగే ఈరోజు కూడా ఎంతోమంది శుభాకాంక్షలు తెలిపారు. ఇంతమంది ప్రేమనో, అభిమానాన్నో చూరగొనటం కూడా ఒక అదృష్టం. ఈరోజు మీ అందరితో పుట్టినరోజు జరుపుకోవడం ఆనందంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు.
ఆమెకి ఇష్టం లేకపోయినా నాకు ఇష్టమని ఆవిడ వండే ఉప్మా ఇంకా తినే యోగం ఉంది నాకు. ❤️
@Maataluu Yeah too much of negativity , comparison, no kindness, selfishness …dont know what do they achieve and where they head too with this attitude
Polis, Sweets & Tears behind every bite ❤️ 😭 “Today, my heart broke when I saw an 80-year-old got pushed into hardship. Abandoned by his own daughter who now lives in London, he has taken up selling sweets and polis on the busy trains of Chennai, to support himself and his wife. His wife, in her late 70s, lovingly prepares them at home, and he walks out with dignity to sell what her hands create. I tasted them — and believe me, they are pure, divine, and filled with love. If you come across him, don’t just buy a sweet or a poli — buy his strength, his resilience, his unbroken spirit. And if you wish to support, please reach out to his contact number and place an order (In Chennai). Sometimes, the best food carries the weight of untold stories. Let’s not let our elders feel abandoned in their final years. ❤️