ఇంకో నెల రోజుల్లో @JanaSenaParty సంస్థాగత నిర్మాణం కొత్త దశలోకి అడుగుపెట్టబోతోంది.✊
175 నియోజకవర్గాలు,600+మండలాలు, జిల్లా,పార్లమెంట్,రాష్ట్ర,గ్రామ స్థాయి కమిటీలతో వేలాది జనసైనికులకు బాధ్యతలు రానున్నాయి.
ప్రతి గ్రామంలో జనసేన నాయకత్వం బలపడే సమయం దగ్గరపడింది.💪
#JaiJanaSena ✊❤️
స్వయంప్రకటిత మేధావులారా…
కల్పిత కథలు,అబద్ధాలకు ఊపిరిపోయడం మానేసి,నిజంగాజరుగుతున్నభూకబ్జాలు,దోపిడీలు అవినీతిపై మాట్లాడండి.
నిజాన్ని ప్రశ్నిస్తే సమాజం గుర్తుంచుకుంటుంది.
అబద్ధాలను ప్రచారం చేస్తే క్షణిక అటెన్షన్ మాత్రమే దక్కుతుంది.
అబద్ధాలకు ప్రచారం కాదు..నిజానికి మద్దతు ఇవ్వండి.
ఇప్పటికైనా అటెన్షన్ కోసం పాకులాడే జర్నలిస్టులు, సామాజికవేత్తలు అని చెప్పుకునే స్వయంప్రకటిత మేధావులు ఇలాంటి అబద్ధాల మీద కథలు అల్లడం మానేసి నిజంగా జరిగే కబ్జాలపై, భూదోపిడిలపై మాట్లాడితే సమాజానికి కాస్తైనా మంచి చేసినవారు అవుతారు.
ఇప్పటికైనా అటెన్షన్ కోసం పాకులాడే జర్నలిస్టులు, సామాజికవేత్తలు అని చెప్పుకునే స్వయంప్రకటిత మేధావులు ఇలాంటి అబద్ధాల మీద కథలు అల్లడం మానేసి నిజంగా జరిగే కబ్జాలపై, భూదోపిడిలపై మాట్లాడితే సమాజానికి కాస్తైనా మంచి చేసినవారు అవుతారు.
ముద్రగడ పద్మనాభం గారి మరణవార్త బాధాకరం.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, నా ప్రగాఢ సానుభూతి.
ఓం శాంతి. 🙏🕊️
#RIPMudragadaPadhmanabham
నిన్ను ఇలా చూడలేకపోతున్నాం అన్నయ్య… 🥺❤️🩹
త్వరగా కోలుకుని మళ్లీ అదే చిరునవ్వుతో, అదే ధైర్యంతో ప్రజల మధ్యకు రావాలి. 🙏💐
నీ కోసం కోట్లాది అభిమానుల ప్రార్థనలు ఎప్పుడూ నీ వెంటే ఉంటాయి. 🫂❤️
Get Well Soon, Annaya! ❤️🩹✨
@PawanKalyan#PawanKalyan
ముంబయిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని పరామర్శించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు. కొద్దిసేపటి క్రితం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆసుపత్రికి చేరుకుని శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు.
నా దైవం… నా ధైర్యం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి భుజానికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు🙏❤️
త్వరగా కోలుకుని మీరు ఆరోగ్యంగా ఉండటమే మాకు గొప్ప భరోసా…మీ అడుగుల్లోనే మా ప్రయాణం🙏
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
చిన్నారి నిరంజన్ ఇక మన మధ్య లేడనే విషాదకర వార్త హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది. 💔
నీ ఆత్మకు శాంతి చేకూరాలని ఈ తీరని విషాదాన్ని భరించే మనోధైర్యాన్ని వారి కుటుంబ సభ్యులకు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
ఓం శాంతి.
Rest in Peace, #Niranjan You will always be remembered. 🤍
పుట్టినరోజు శుభాకాంక్షలు 🎂
@SKNonline గారు! 💐
మీరు ఆయురారోగ్యాలతో, ఆనందాలతో, విజయాలతో నిండిన దీర్ఘాయుష్షు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Wishing You a Powerful Year Ahead!
Happy Birthday & Blockbuster Success Always! ✨🔥
#ChennaiLoveStory
ఆఖరి రోజు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో @JanaSenaParty నిర్మాణ సారధుల సమాచార సేకరణ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సందడి వాతావరణంలో కోలాహలంగా కొనసాగింది..
ప్రజాసేవ పట్ల ఉన్న నమ్మకం, జనసేన సిద్ధాంతాలపై ఉన్న విశ్వాసం ఈ అపూర్వ స్పందనలో స్పష్టంగా కనిపించింది.
#pawankalyan#janasena
పోరాటమే జీవితంగా… ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ప్రజానేత శ్రీ వంగవీటి మోహన రంగా గారికి వారి 79వ జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులు
అర్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
రంగా గారి ఆశయాలు, ప్రజల పట్ల వారి అంకితభావం చిరస్మరణీయం.
#79thVMRJayanthi
మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ ప్రక్రియలో భాగంగా రెండవ రోజు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది.
#JSPMembershipToLeadership#JSPForNewAgePolitics
పార్టీ బలోపేతమే లక్ష్యంగా… సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేసే దిశగా ఈ సమాచార సేకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది.
పార్టీ ఆవిర్భావం నుంచే నిస్వార్థంగా కష్టపడుతున్న ప్రతి కార్యకర్త ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
#JSPMembershipToLeadership