ఏ స్కూల్ హస్టల్లో అయినా తెల్లవారుజామునే విద్యార్థుల్ని లేపి చదివించడం చూశాం.. కానీ ఏపీలో మాత్రం 3 గంటలకే లేపి చపాతీల తయారీ డ్యూటీ ఇస్తున్న పాఠశాల సిబ్బంది.
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని గండిపాళెం గురుకుల పాఠశాలలో ఘటనా.
కన్నీరు పెట్టించే ఘటన.. తండ్రి ఆత్మహత్య చేసుకుంటున్నారని నాన్న కోసం వెక్కి వెక్కి ఏడ్చిన కూతురు
గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ.. వేలకు వేలకు జీతం తీసుకుంటూ.. 70 సెంట్ల భూమిని మ్యూటేషన్ కోసం రైతు దగ్గర రూ. 3 లక్షలు వీఆర్వో అడిగారని రైతు ఆవేదన.
ఇలాంటి వారిని సస్పెండ్ చేస్తే మళ్లీ తర్వాత కూడా ఇలాంటి తప్పులే చేస్తారు.. ఇంకోసారి ఇలాంటి ఘటనం పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న జనాలు.
నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఘటన.
ఆంధ్రా ఎన్నికల్లో బాగా గొడవ జరిగిన పథకం land titling act.
కాని ఇప్పుడు అది సుమిత్వ అంట 😐
రద్దు చేశాం అన్నారు కానీ పార్లమెంట్ లో అడిగితే 2026 కల్లా సర్వే అయిపోయి డాక్యుమెంట్స్ ఇస్తారు అంట ⁉️
#YsJagan is the Real Hero in Thandel Story…But looks like movie team didn’t mention this in film due to insecurity!!
During Padhayatra Jagan Promised Fisher Mans Families that he will bring back the fishermans who were arrested in Pakisthan…After Coming to Power He kept his promise !!
Respected Honorable CM Sir Deputy CM sir, Lokesh sir.
As a dedicated employee of the Sachivalayam, I feel privileged to serve in implementing the govt's prestigious pension disbursement program.Our sachivalayam employees ensures timely disbursement , even during early hours,
@SRKRSajjala సార్ నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో 360 కోట్లు పాలసీ అవినీతి బయటపెడుతున్నాను. Complaints ఇస్తున్న అనీ admin staff, remote area కి under admin grounds transfer చేశారు. ఎటపాక కి, నాకు actual గా highest points ఉన్నాయి. విజయవాడ వస్తుంది. Correct గా లెక్క కడితే 500 Cr