ఈసారి @PawanKalyan గారికి తోడుగా నిలువండమ్మా... పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధిగా, మీ అన్నగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఎప్పుడూ మీకు అండగా ఉంటాడు... 58వ రోజు పవనన్న ప్రజాబాటలో...
@JanaSenaParty#PawanannaPrajaBata
తమకు EX సర్వీస్ మెన్ కోటాలో కేటాయించిన స్థలం దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికి ఇవ్వలేదని శ్రీ @PawanKalyan గారి దృష్టికి తీసుకొచ్చిన EX సర్వీస్ మెన్ కుటుంబ సభ్యులు.
#JanaVaaniJanaSenaBharosa
అప్పట్లో నేను అనుకునేవాడిని ఎందుకురా అయ్యా కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి అనవసరంగా వచ్చారు అని, కాని ఇలాంటివి చూసిన��్పుడు బాధనిపించేది కళ్యాణ్ గారు కరెక్ట్ టైం కి రాజకీయాల్లోకి వచ్చారు అని 🙏
#Pawankalyan #JanasenaParty
#Janasena #JanaVaaniJanaSenaBharosa
నేను ఎస్సైగా రిటైరయ్యా... గతంలో 14 ఏళ్ళు పవన్ కళ్యాణ్ నాన్న గారితో పాటు పని చేశ��ను... అప్పుడప్పుడు @PawanKalyan ని స్కూల్ కి తీసుకెళ్ళేవాడిని... 54వ రోజు పవనన్న ప్రజాబాటలో...
@JanaSenaParty
#PawanannaPrajaBata
Madam @RojaSelvamaniRK why don't you address this?? They are not paid actors.
Me Dabbutho @PawanKalyan garini Assembly ki rakunda cheyagalugutharu kavachu kani prajalani aayana daggariki vellakunda aapaleru.
Cinema dlgues kottadam kaadhu Puli Simham ani, reality lo ki randi..
సామాన్యుడి గళం వినిపించేలా "జనవాణి జనసేన భరోసా" కార్యక్రమం జులై 3న ప్రారంభం. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 వరకు..
వేదిక : మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియం, విజయవాడ.
#JanaVaaniJanaSenaBharosa
దళిత యువకుడు వెంకట్ గారు జనసేన పార్టీ కోసం కోసం ఎంత గొప్పగా చెప్పుతున్నాడో చూడండి👌👌
దయచేసి ఈ అందరికి షేర్ చేయండి.
కులమతాలకు అతీతంగా పవన్ అన్నకి సపోర్ట్ చేద్దాం 🙏🙏🙏🙏🙏 #Pawanakalyan#Janasena@PawanKalyan 🙏🙏🙏
@TrendPSPK