ప్రభుత్వం కోర్టు ఆదేశాల ప్రకారం ఎందుకు స్వాధీనం చేసుకోవలసి వచ్చిందో ఈ విడియో చూస్తే అర్ధం అవుతుంది..
బలవంతంగా భూమి తీసుకోవాలనుంటే 2015లోనే తీసుకునేవారు.
పరిహారం చెక్కులు అందించేందుకు CRDA అధికారులు ఇంటికి వెళ్లినా వారు స్వీకరించలేదు...
సుమారు 30,000 మంది రైతులు భూములు ఇచ్చినపుడు, ఈ 200-300 మందికి ఏంటి బాధ ? 🤔
📌ప్రభుత్వం పదుల సార్లు మీటింగ్‌లు పెట్టినా, భూములు ఇవ్వటానికి ఒప్పుకోలేదు.
📌ఎక్కువ డబ్బు ఇస్తాం అని చెప్పినా, తిరిగి ఇచ్చే భూమి ఎక్కువ ఇస్తాం అని చెప్పినా కూడా భూములు ఇవ్వలేదు.
📌తమకి నచ్చిన ప్రాంతం లో ప్లాట్స్ ఇస్తాం అని చెప్పినా కూడా ఇవ్వటానికి ఒప్పుకోలేదు.
...... సుమారు 10 సంవత్సరాలు నుండి, వీళ్ళని ఒప్పించటానికి ప్రయత్నం చేసారు.
కాని వాళ్ళు మూర్ఖులు రా ప్రవర్తిస్తున్నారు.
👉LAND ACQUISITION లో భాగం గా రిజిస్ట్రేషన్ వాల్యూ కి 3 రెట్లు డబ్బు ఇచ్చి ప్రభుత్వం భూములు స్వాధీనం చేసుకుంటుంది.
👉మనం అభివృద్ధి చెందకపోయిన పర్లేదు. మనకి మన కుల నాయకుడు/ మన రాజకీయ పార్టీ మాత్రమే ముఖ్యం అనుకుంటే ఇలాగే ఉంటది.
Driving innovation at Heritage Foods to redefine how we bring health and happiness to every home! By embracing cutting-edge tech and sustainable practices, we are crafting the future of the dairy industry.
#FortuneIndiaMPW2026
So proud to see Brahmani named one of Fortune India’s 100 Most Influential Women! Keep shining, leading, and breaking barriers!
@brahmaninara
https://t.co/dHr0d1nfnI
Heartiest congratulations to Brahmani on being recognised among Fortune India’s 100 Most Powerful Women 2026. This prestigious recognition reflects her leadership, dedication, and commitment to excellence.
She continues to make our family proud while inspiring countless young women, especially our Telugu daughters, to lead with confidence. Wishing her many more milestones and continued success in all her endeavours.
@brahmaninara
Delighted to see @brahmaninara featured in Fortune India's Most Powerful Women 2026.
This recognition celebrates visionary leadership, resilience, and the ability to create meaningful impact. Congratulations on this proud achievement, and best wishes for an even brighter future.
#FortuneIndia #MostPowerfulWomen2026
Thrilled and deeply honored to be recognized in Fortune India’s 100 Most Powerful Women list. This milestone is a reflection of the incredible team, mentors, and partners who walk this journey with me. Grateful for the recognition and inspired to keep pushing boundaries!
ఇద్దరు చిన్నపిల్లలతో హైదరాబాద్ నుండి చికాగో బయలుదేరిన దంపతులు వాళ్ళ పాస్ పోర్టులు పోగొట్టుకోవడంతో హాంగ్ కాంగ్ ఎయిర్ పోర్టులోనే మూడు రోజులు గడపాల్సివచ్చింది. ఆ సమయంలో మంత్రి నారా లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ వారు పెట్టిన ఒక ట్వీట్ దేశం కాని దేశంలో వారిని ఆదుకుని అండగా నిలిచింది. లోకేష్ గారి మానవతా దృక్పథానికి ఇదొక నిదర్శనం.
#NaraLokesh
#AndhraPradesh
Imagine a predator longer than a T-Rex, sporting a massive 6-foot sail on its back. Meet Spinosaurus! This week on #DinosaurDeets, we're diving deep into the bizarre world of the ultimate river monster.
Catch Episode 8 now!
YouTube - https://t.co/N4zZfqrmN7
Instagram - https://t.co/JHrws3jmS5
Facebook - https://t.co/nH906Ud2Kf
#DinoDeets #SpectacularSpinosaurus #DevaanshPodcast #DinosaurPodcast #Spinosaurus #DinoFacts #RiverMonster #DinosaurFacts #PrehistoricWorlds #Fossils #DevaanshNara #NaraDevaansh
"హైదరాబాద్ నుండి చికాగోకు... మధుర జ్ఞాపకాలను మోసుకుని బయలుదేరింది ఒక సాధారణ తెలుగు కుటుంబం".
క్యాథే పసిఫిక్ విమానంలో ప్రయాణం సాఫీగానే సాగింది. కానీ హాంగ్‌కాంగ్ గడ్డ మీద కాలు పెట్టిన మరుక్షణం, వారి గుండెలు ఆగిపోయేంత పని జరిగింది.
నలుగురి పాస్‌పోర్టులు ఉన్న బ్యాగ్ మాయం!. ఒక్క క్షణంలో ఆనందం భయంగా మారింది. తల్లిదండ్రుల ముఖాల్లో ఆందోళన, ఇద్దరు చిన్నారుల కళ్ళల్లో అయోమయం. ఎయిర్పోర్ట్ అధికారులు తేల్చి చెప్పారు — తదుపరి విమానం ఎక్కడానికి వీల్లేదు, తిరిగి బయటకు వెళ్లడానికీ అనుమతి లేదు.
మరో దేశం, ఒక గుర్తింపు లేని అనిశ్చిత స్థితిలో వారు ఇరుక్కుపోయారు.
అపరిచిత దేశం. తెలియని భాష. ఆసరా లేని రాత్రులు. ఎయిర్పోర్ట్ కుర్చీలే మంచాలుగా, ప్రకటనల శబ్దాలే జోలపాటలుగా ఆ కుటుంబం మూడు రోజులు గడిపింది. అలసట, భయం — అన్నీ కలగలిసిన ఆ క్షణాల్లో వారికి ఒక్కటే ప్రశ్న: "మా గొంతు ఎవరికైనా వినిపిస్తుందా?"
నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ తల్లి తన చివరి ప్రయత్నంగా ఫోన్ తీసుకుంది. వణుకుతున్న చేతులతో ఆపదలో స్పందించే ఆయనకు ట్యాగ్ చేస్తూ సాయం కోసం ఒక ట్వీట్ పంపింది. ఆ క్షణంలో ఆమెకు తెలియదు — ఆ ఒక్క ట్వీట్ ఒక పెద్ద యంత్రాంగాన్ని కదిలిస్తుందని. ఆమె నమ్మకం వమ్ముకాలేదు.
నిమిషాల వ్యవధిలోనే స్పందన వచ్చింది. ఆయన వెంటనే విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రికి చేరవేశారు. అక్కడి నుండి కేంద్ర విదేశాంగ శాఖ కదం తొక్కింది, హాంగ్‌కాంగ్‌లోని భారత రాయబార కార్యాలయానికి తక్షణ ఆదేశాలు వెళ్లాయి.
ఇక్కడ నుండి కథ మలుపు తిరిగింది. ఆ కుటుంబాన్ని ఎయిర్పోర్ట్ నుండి బయటకు తీసుకురావడానికి అనుమతి సాధించారు. ఆపై అత్యవసర ప్రాతిపదికన కొత్త పాస్‌పోర్టులు జారీ చేసి, వారి ప్రయాణానికి తిరిగి మార్గం సుగమం చేశారు.
మూడు రోజుల ఆందోళన తర్వాత, ఆఖరికి ఆ కుటుంబం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంది. ఆ తల్లి మాటల్లోనే చెప్పాలంటే:
"ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించిన తీరు అభినందనీయం. దీనివల్ల ప్రభుత్వాల పట్ల మా నమ్మకం మరింత పెరిగింది."
ఈ కథలో అందరి హృదయాలను తాకిన విషయం మాత్రం వేరే. ఆ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు, ఏమీ తెలియని అమాయకత్వంతో చిరునవ్వుతో అన్న మాట —
"థాంక్యూ ఇండియన్ గవర్నమెంట్!"
సాంకేతికత అందించిన సోషల్ మీడియా వేదిక ఒక్కటే సరిపోదు, దానికి స్పందించే నాయకుల చిత్తశుద్ధి, దౌత్య వ్యవస్థ వేగం తోడైనప్పుడే ఇలాంటి కథలు సుఖాంతమవుతాయి. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా కదిలితే, ప్రపంచంలో ఏ మూలనున్నా ప్రతి భారతీయుడికీ మాతృభూమి అండగా ఉంటుందని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.
🚨 International expert panel has praised the quality of the new Polavaram diaphragm wall in its preliminary report after its seventh inspection.
🔹All quality control tests met or exceeded prescribed standards.
🔹The 1,372.6-metre diaphragm wall with 365 panels was completed between Jan 18, 2025 and Apr 2, 2026.
🔹No major defects were found. Construction issues identified during execution were rectified, with subsequent tests confirming the wall's quality.
🔹The panel also recommended improvements for the ongoing dam works. The final report is awaited.
అమరావతి నిర్మాణం కేవలం ఒక నగరాన్ని కట్టడం కాదు, ఇది మానవ అద్భుతాలలో ఒకటి! 🏛️✨
ప్రపంచంలో మరెక్కడా ఒకే చోట ఇంత భారీ స్థాయిలో infra డెవలప్మెంట్ జరగడం లేదు.
✅ International standards తో విశాలమైన రోడ్లు
✅ Modern Drainage system & Under Ground Electricity
✅ వరదలను సమర్థవంతంగా ఎదుర్కునేలా రిజర్వాయర్లు & కెనాల్ డైవర్షన్స్
✅ పర్యాటకం కోసం నదీ విహారం (Boating) ఏర్పాట్లు
భవిష్యత్తులో "Most Happening City"గా అమరావతి చరిత్ర సృష్టిస్తుంది.
చేసింది ఎవరు?? బాబు గారు!!
ఎన్ని సంవత్సరాలు అయింది?? 20+ years
మళ్లీ చేసేది ఎవరు?? బాబు గారే!!
ఎక్కడ?? ఆంధ్రప్రదేశ్ లో 💥🔥💥🔥
@ncbn రా బాబు అక్కడ!!
హైదరాబాద్ అక్కడే ఉంది - ఒక విజన్ తో దాన్ని పరుగులు పెట్టించాడు బాబు గారు!! ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు ఆయన మీద!!
మాములుగానే వంశీ @VKBandaru18 గారు.. వైసీపీ స్పోక్స్ పర్సన్ మరియు ప్యానెలిస్టులను ఒక ఆట ఆడుకుంటారు..
ఇక ఈ చిన్నప రెడ్డి, మంచాల నాగమల్లేశ్వరి లను అయితే ఇక టీజింగ్ మామూలుగా ఉండదు..
వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండదు.. వంశీ గారు questions అడిగితే.. టీచర్.. ప్రొఫెసర్.. ట్యూషన్లు పెట్టుకో అంటూ కామెడీ చేస్తారు..
బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న 1400 కోట్లు క్విడ్ ప్రో కో ద్వారా ఆంధ్ర కాంట్రాక్టర్ల నుండి వచ్చిన అక్రమ సొమ్ము మొత్తాన్ని అమరవీరుల కుటుంబాలకు పంచాలి
- కల్వకుంట్ల కవిత
అమరావతిలో చదువుతున్న ఈ కుర్రోడు అమరావతి నిర్మాణం ఎలా సాగుతుందో.. అక్కడేమీ చేస్తున్నారు చెప్తున్నాడు..ఇలాంటి వీడియోలు పబ్లిక్ ముందు పెడితే చాలు..ప్రజలే నిర్ణయిస్తారు..
ఒక సంఘవిద్రోహిని, దేశద్రోహిని అరెస్ట్ చేస్తే... కాలికి ముల్లు గుచ్చుకున్నట్టుగా, కంట్లో కారం పడినట్టుగా జగన్ & కో విలవిలలాడిపోతోంది. ఇంత జరుగుతుంటే నువ్వొచ్చి అతనికి వైసీపీకి సంబంధం లేదంటావేంటి బూతుల నాని?
#AntiNationalJagan#PsychoFekuJagan#AndhraPradesh