మనం చేసినప్పుడు ఆహా... మాస్.. అని
పక్కన వాళ్ళు చేసినప్పుడు నీతి సూత్రాలు చెప్పకూడదు రా... ఐనా అప్పుడే ఏం అయ్యింది 2024 లొ అధికారం లోకి వస్తే ఇక మీరు అప్పుడు చూస్తారు అసలు సిసలు మాస్... ఐనా ఇవన్నీ మీరే నేర్పారు
బహుశా అందుకేనేమో 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు.
మంత్రులు, నాయకుల నుంచే కాకుండా సామాన్యులతో కూడా మాట్లాడి తెలుసుకోవడం సీఎం చంద్రబాబు దిట్ట.
ఏదైనా నిర్ణయం తీసుకున్నా.. జనాలకు నచ్చలేదంటే వెనక్కి తీసుకోవడానికి ఆయన ఎప్పుడూ సంకోచించరు.
Tarak Anna… 🥹🥹🥹❤️❤️❤️
Thank you so much for everything you have done for us… it all ignited from you!! Words can never do justice to that! 🙏🏻🙏🏻🙏🏻
Been so eagerly waiting to hear your reaction and this… this is everything!! ❤️❤️
Full of gratitude and love… whole team is just so overwhelmed!!
#DontTroubleTheTrouble
Annaaaaaa!! ♥️♥️♥️ receiving this praise from you means the world to me. Thank you for all the blessings and love you’ve poured for every single person of our team. Love you Annaa! #DontTroubleTheTroubleInCinemasfromOctober2nd
Still soaking in the love from the #DontTroubleTheTrouble Pre Release Event ❤️
@Tarak9999 Annaaaaa… like I said, I'll never take this love for granted. And Tiger Nation, love you all for coming to the event ❤️
The warmth, the energy, the smiles… beyond anything we imagined 🙏🏻
Big thank you to @ShreyasMedia for a flawless event at such short notice. However tough our asks, you made it happen. Kudos 🤗
What you felt that night is exactly what the film is. Same warmth, same innocence, same emotion, now on the big screen.
Premieres today ❤️
This film will win you over 🤗
Ma release punctuality meeda meeku doubt undachu, kani eesari alanti doubts em oddu 😄 #AdarshaKutumbam#AK47OnOCT9th
We are coming on 9th October. There is no change in that ❤️
6th – Trailer Launch
7th – Advance Bookings Open across both Telugu states
Families andaru mee pillalatho exams baaga rayinchi, holidays ki baga suit ayye ma chakkani comedy action family film tho start cheyandi… happy ga navvukuntu enjoy cheyyadaniki please come to the theatres ❤️
9th October ki direct ga theatres lo kaluddam, no premieres💥🤗
When a leader doesn’t ask for questions in advance and nothing is off the table , always makes it easier. There was a time when this was the norm, now it’s sadly an exception. I hope many more take a cue from you @naralokesh . 👍🙏
తల్లికి వందనం మీరు అనుకున్నట్లు లేదు కొందరి పేర్లు రాలేదు ఎందుకో ఎంతో కూడా క్లారిటీ లేదు ... Eligibile or ineligible లో కూడా పేర్లు లేవు..చూసుకోండి అయ్య... 2019 తప్పులే మళ్ళీ చేయకండి ఏదైనా చేస్తే క్లియర్ గా పూర్తి గా చేయండి సగం సగం పనులు చేసి బుజాలు గుద్దుకోవద్దు @
“1994–2004 వరకు చంద్రబాబు.. వాజ్పేయి దగ్గర ప్రయత్నించారు.
2004 తర్వాత రాజశేఖర్ రెడ్డి ప్రయత్నించారు.. అయినా పరిష్కారం కాలేదు.
2014–23 వరకు బీఆర్ఎస్ ప్రయత్నించింది.. అయినా పరిష్కారం కాలేదు.
2023లో నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత మోదీ, రాజ్నాథ్ సింగ్లను కలిశా.
ఆరు నెలల్లోనే కంటోన్మెంట్ రోడ్డులో 170 ఎకరాలకు అనుమతులు వచ్చాయి.”
— సీఎం రేవంత్ రెడ్డి
@revanth_anumula #RevanthReddy #Chandrababu
Are u ready for independent probe ?
Lokesh : Bring it ON
Now the ball in the YSRCP court to submit prima facie evidence and get directions from the court to probe the allegations
Are u ready @ysjagan
రెడ్ జోన్ అలర్ట్ ❗
అనంతపురం జిల్లాలో.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అట్టర్ ఫ్లాప్..ఇంకా శింగనమల, తాడిపత్రి, గుంతకల్ ఎమ్మెల్యేలు హై రిస్క్ జోన్ లో ఉన్నారు. మొత్తంగా కూటమికి ఇక్కడ పట్టు కోల్పోతుంది.
#RISEResearch#PoliticalAnalytics#Ananthapuram#AnantapurDistrict#AnantapurUrban #Singanamala #Tadipatri #Guntakal #ConstituencyAnalysis #PoliticalStrategy #GroundReport #PoliticalResearch #LeadershipAnalysis #PublicPerception #ElectionAnalysis #AndhraPradeshPolitics #APPolitics #RISEGroup #PoliticalStrategist #ConstituencyIntelligence #PoliticalConsulting #ElectionStrategy #FieldAnalysis #praveenpullata #drpraveenpullata
కంటతడి పెట్టుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘం నేత మధుబాబు
అక్టోబర్ 2లోపు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే.. అక్టోబర్ 3 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తానంటూ ప్రకటించిన మధుబాబు.
ఇప్పటికే విజయవాడ ధర్నాలో పాల్గొన్న కొంతమంది ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
దీంతో ధర్నా అంటేనే భయపడుతున్న ఉద్యోగులు మధుబాబుకు ఏ మేరకు సపోర్ట్ చేస్తారనేది తెలియాల్సి ఉంది.