Kudos @HSPAIndia for your continuous efforts to regularise school fee and questioning government promises 👏👏👏👍👌🙏 Now it’s time for political accountability, politicians do not give false promises, please provide basic need of Free education for kids 🙏🙏@trspartyonline
@yeti_87@DamodarCilarapu Honourable Health Minister Sir @DamodarCilarapu , Sir Please consider who studied 1 to 10 in Telangana. For Just 2 years study (11 and 12) in AP, Children are loosing the chance to study MBBS , who are not residents of TG state if they study 9 to 12 they are treated as locals.

@BRSparty@BRSHarish Please save future of the students, atleast students who completed intermediate upto 2024 should continue the counseling as per old rule which was under effect until last year 🙏🙏
విద్యార్థుల భవిష్యత్తుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం ఆలోచన లేదు.
ఎంబీబీఎస్ అడ్మిషన్లకు వైద్యవిద్యా శాఖ కొత్తగా ఇచ్చిన జీవోతో తెలంగాణ బిడ్డలు స్థానికేతరులుగా మారే ప్రమాదం ఉంది.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
@HarishRaoOffice@BRSHarish Please save future of the students, atleast students who completed intermediate upto 2024 should continue the counseling as per old rule which was under effect until last year 🙏🙏
@CNNnews18@BRSHarish@swastikadas95 Please save future of the students, atleast students who completed intermediate upto 2024 should continue the counseling as per old rule which was under effect until last year 🙏🙏
రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఉంది. ఏ అంశంపైనా స్పష్టత లేదు. విద్యార్థుల భవిష్యత్తుపై ఆలోచన లేదు.
ఎంబీబీఎస్ అడ్మిషన్లకు వైద్యవిద్యా శాఖ ఇచ్చిన జీవోతో తెలంగాణ బిడ్డలు తెలంగాణకు స్థానికేతరులుగా మారే ప్రమాదముంది.
నీళ్లు, నియామకాలు, నిధు��� ఆకాంక్షలను కేసీఆర్ గారు నెరవేర్చారు. నీళ్లు, ఉద్యోగాలు దక్కాయి.
తెలంగాణ రాకముందు 40 శాతం ఉద్యోగాలు స్థానికేతరులకు దక్కేవి.
కేసీఆర్ 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేలా జీవో 124 తీసుకొచ్చారు.
విద్య అడ్మిషన్లను ఉమ్మడి రాష్ట్రంలోని పాత పద్ధతి కింద 15 శాతం ఓపెన్ కాంపిటిషీన్ మరో పదేళ్లపాటు ఇవ్వాలని విభజన చట్టంలో ఉంది.
1979లో జీవో 644లో విద్యా ప్రవేశాల్లో స్థానికతను ఆంధ్రా, తెలంగ��ణ, రాయలసీమకు నిర్ణయించారు.
ఆ ప్రాంతాల్లో నాన్ లోకల్ విద్యార్థులకు అవకాశం ఉండదు.
2014లో రాష్ట్ర విభజన తర్వాత రెసిడెన్షియల్ ఆర్డర్ ఆధారంగా జీవో నంబర్ 114 ప్రకారం. పాత నిబంధనను పదేళ్లపాటు కొనసాగించాలని అందులో ఉంది.
కేసీఆర్ ప్రభుత్వం లో 2,850 సీట్లను ఎంబీబీఎస్ సీట్లను 9 వేలకు పెంచింది.
తెలంగాణ వచ్చేనాటికి ఉన్న కాలేజీల్లో మాత్రమే 15 ఓపెన్ కాంపిటీషన్ కోటా అమలు చేశాం.
రాష్ట్రం వచ్చాక ఏర్���ాటు చేసిన కాలేజీల్లో వంద శాతం సీట్లు తెలంగాణకే ఇచ్చాం. దీంతో 520 సీట్లు అదనంగా మనకు వచ్చాయి.
ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీలో లోకల్ స్టూడెంట్లకే ఇవ్వాలని జీవో తెచ్చాం. దీంతో 24 కాలేజీల్లో తెలంగాణ పిల్లలకు 1071 సీట్లు వచ్చాయి.
తెలంగాణ పిల్లలు డాక్టర్ల కావాలనే తపనతో ఈ పనిచేశాం. విభజన చట్టంలో పాత నిబంధన కొనసాగింపుకు 2024తో కాలం చెల్లిపోయింది.
మన పిల్లలకు అడ్మిషన్ల కోసం స్థానికతను నిర్ధారించుకోడానికి కొత్త సమగ్ర విధానం రూపొందించుకోవాలి.
ఇంటర్‌కు ముందు విద్యాసంవత్సం నుంచి వెనక్కి నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడికి లోకల్ అని కొత్త జీవోలో చెప్పారు.
గత ఏడేళ్లలో కనీసం నాలుగేళ్లు అని పాత నిబంధన చెప్తోంది. ఈ ప్రభుత్వం ఏడేళ్లు తీసేసి నాలుగేళ్లు అంటోంది.
ఈ ప్రకారం తెలంగాణ విద్యార్థులు ఇంటర్ రెండేళ్లు వేరే రాష్ట్రంలో చదివితే, లాంగ్ టర్మ్ కోచింగ్‌కు వెళ���తే నాన్ లోకల్ అయిపోరా?
మన తెలంగాణ బిడ్డలు వేరే దేశాల్లో, రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఈ నిబంధన ప్రకారం వాళ్లు పీజీ సీట్లకు నాన్ లోకల్ అయిపోరా?
తమిళనాడులో మాదిరి రూల్స్ ఫ్రేమ్స్ చేయండి. అక్కడ ఎంబీబీఎస్ సీటు రావాలంటే ఆరు నుంచి పదివరకు అక్కడ చదువుకుని, తల్లిదండ్రులు స్థిర నివాసం కలిగి ఉండాలి. కర్నాటక, కేరళలకు వాటి నిబంధనలు ఉన్నాయి.
తెలంగాణకు కూడా సొంత రూల్స్ కావాలి. చీఫ్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులతో ఒక కమిటీ వేసి విధానం రూపొందిస్తే అన్ని విద్యాసంస్థలకు మార్గదర్శకత్వం అవుతుంది.
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గా పదేళ్ల పాటు ఉన్నందువల్ల పార్లమెంటు చట్టం ప్రకారం మేము పాత పద్ధతి కొనసాగించాం
పదేళ్ల కాలం ముగిసినా రాష్ట్ర ప్రభుత్వం పాత పద్ధతినే కొనసాగించడం ఏమిటీ ?
రాష్ట్రపతి పాత ఉత్తర్వులోని మొదటి పారాగ్రాఫ్ ను యథాతథంగా పెట్టారు .మిగతా పారాగ్రాఫ్ లు వదిలి పెట్టారు .
మా చేతుల్లో ఉన్నది కనుక అపుడు ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే అనే నిబంధన తెచ్చాము
ఇపుడు అడ్మిషన్లలో 95 శాతం స్థానికులకే ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ విషయం పై ద్రుష్టి సారించలేదు వెంటనే జీవో 33 లో సవరణలు తేవాలి.
ఈ అంశంపై అఖిలపక్షాన్ని పిలిస్తే సూచనలు ఇస్తాం.
కాంగ్రెస్ పాలన గాలిలో దీపంలా ఉంది. వైద్య విద్య శాఖ అధికారులు ఏం చేస్తున్నారు?
ప్రభుత్వం ఇప్పటికైనా కమిటీ వేయాలి. జీవోకు సవరణ చేయాలని కోరుతున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం పేరుతో ఆగస్ట్ 5 నుంచి 9వరకు ప్రోగ్రామ్ తీసుకుంది.
గతంలో మేము పారిశుద్ధ్య వారోత్సవాలు చేసేవాళ్లం. వర్షాలు రాకముందే గ్రామాల్లో శుభ్రతకు చర్యలు తీసుకున్నాం.
ఈ ప్రభుత్వం ఆ పథకం పేరు మార్చింది. కానీ గ్రామ పంచాయతీలకు నయా పైసా ఇవ్వలేదు.
మొదటి రోజు సమస్యలను గుర్తించాలన్నారు. రెండో రోజు ఒహెచ్ఆర్ఎస��� క్లీనింగ్, తాగునీటి పైపుల బాగు చేయాలని. కానీ బ్లీచింగ్ పౌడర్ ఎక్కడుంది? ఆయిల్ బాల్స్ ఎక్కడ?
సర్పంచులు సొంత డబ్బులు ఖర్చు పెట్టారు. సెక్రటరీలు లక్ష వరకు సొంత డబ్బు ఖర్చుపెట్టారు.
కొందరు బదిలీ అయ్యారు. పెట్టిన పైసలు వస్తయో లేవో తెలీదు. గ్రామాలు నిర్వీర్యం అయిపోయాయి.
స్వచ్చదనం కావాలంటే ట్రాక్టర్లకు డీజిల్ లేదు. కరెంట్ బుగ్గలకు డబ్బులు లేవు. కూలీలకు డబ్బుల్లేవు.
మొక్కుబడిగా ��ేయడం తప్ప ఏమీ లేదు. నిధులు లేవు, ప్రణాళిక లేవు.
మీ ప్రభుత్వం వచ్చి 8 నెలలైనా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.
గ్రామాలు చెత్తకుప్పలుగా మారాయి. డెంగీ, మలేరియా జ్వరాలు ప్రబలాయి. దవాఖానాల్లో మందులులేవు. మంచాలు లేవు.
పచ్చదనం, పరిశుభ్రత లోపించడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
@CNNnews18@BRSHarish@swastikadas95 Please save future of the students, atleast students who completed intermediate upto 2024 should continue the counseling as per old rule which was under effect until last year 🙏🙏
@TelanganaCMO@DamodarCilarapu@revanth_anumula 🙏
Request you all to please consider students who have studied until June 2024 as per old rules and this new rule for students who are studying intermediate from now on Consider Students who have already studied intermediate 🙏
@TelanganaCMO రాష్ట్రపతి ఉత్తర్వుల నిబంధనల ప్రకారం, MBBS అడ్మిషన్ల కోసం గత ప్రభుత్వం G.O.114 Dt.5.7.2017ని జారీ చేసింది. దీని ప్రకారం 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులను స్థానిక అభ్యర్థులుగా పరిగణించారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ నిబంధనను కొనసాగించింది కావున G.O.33 జారీతో ఇతర రాష్ట్ర విద్యార్థులు స్థాన��కులు అవుతారనే వాదన సరైనది కాదు.
మునుపటి G.O అంటే G.O.114 ప్రకారం, పూర్వపు ఆంధ్ర ప్రదేశ్‌లో 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులు కూడా కనీసం 4 సంవత్సరాలు విద్యార్థి చదివిన ప్రాంతానికి స్థానిక అభ్యర్థులుగా పరిగణించబడతారు. కాబట్టి ఒక విద్యార్థి తెలంగాణలో 4 సంవత్సరాలు మరియు మిగిలిన 3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్‌లో చదివితే అతన్ని తెలంగాణ స్థానికుడిగా పరిగణించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గత పదేళ్లుగా ఈ నిబంధన కొనసాగుతోంది. ఈ నిబంధన 2.6.2024 తర్వాత కొనసాగించలేం.
@KTRBRS sir @KTRBRS please discuss pros and cons with higher officials and make sure we have clarity before 10 aug as application process already happening how can we apply without knowing which docs we should place
@KTRBRS@DamodarCilarapu ఖమ్మం లాంటి సరిహద్దుజిల్లాల విద్యార్థులు ఇంటర్మీడియట్ కై విజయవాడ వెళ్తారు.1-10 ఇక్కడ చదివినవిద్యార్థులు కంటే 8-12 హైదరాబాద్ హాస్టల్ లో చదివిన ఇతర రాష్ట్రాల విద్యార్థులు లోకాలా? 4-10లేదా12 తరగతివరకు 5ఏళ్ళు తీసుకోవాలిలేదా2026-27నుండి అమలుచెయ్యాలి @revanth_anumula
@KTRBRS Hey there, @KTRBRS sir I hope you're dng well let me clarify a matter that's a blunder by your govt https://t.co/Bo8SCO2dAJ
This go 124 makes even permanent residents become non local to Telangana to be precise non local to each and every state in 🇮🇳
🤷♂️ Please clarify
@TelanganaCMO@DamodarCilarapu@revanth_anumula 🙏
Request you all to please consider students who have studied until June 2024 as per old rules and this new rule for students who are studying intermediate from now on Consider Students who have already studied intermediate 🙏
@TelanganaCMO రాష్ట్రపతి ఉత్తర్వుల నిబంధనల ప్రకారం, MBBS అడ్మిషన్ల కోసం గత ప్రభుత్వం G.O.114 Dt.5.7.2017ని జారీ చేసింది. దీని ప్రకారం 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులను స్థానిక అభ్యర్థులుగా పరిగణించారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ నిబంధనను కొనసాగించింది కావున G.O.33 జారీతో ఇతర రాష్ట్ర విద్యార్థులు స్థానికులు అవుతారనే వాదన సరైనది కాదు.
మునుపటి G.O అంటే G.O.114 ప్రకారం, పూర్వపు ఆంధ్ర ప్రదేశ్‌లో 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులు కూడా కనీసం 4 సంవత్సరాలు విద్యార్థి చదివిన ప్రాంతానికి స్థానిక అభ్యర్థులుగా పరిగణించబడతారు. కాబట్టి ఒక విద్యార్థి తెలంగాణలో 4 సంవత్సరాలు మరియు మిగిలిన 3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్‌లో చదివితే అతన్ని తెలంగాణ స్థానికుడిగా పరిగణించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గత పదేళ్లుగా ఈ నిబంధన కొనసాగుతోంది. ఈ నిబంధన 2.6.2024 తర్వాత కొనసాగించల���ం.
మెడిసిన్ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా ?
స్థానికత విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగా కనిపిస్తోంది.
జీవో 33 ప్రకారం నిర్దేశించిన స్థానికతలోని అంశాలు ప్రభుత్వం వేలితో విద్యార్థుల కళ్లను పొడిచినట్లే ఉన్నాయి.
9 వ తరగతి నుంచి 12 తరగతి వరకు మన వద్ద చదివిన విద్యార్థులే స్థానికులు అవుతారని ప్రభుత్వం చెబుతోంది.
ఈ నిర్ణయం ప్రకారం చాలా మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులే తెలంగాణలో లోకల్ అవుతారు.
హైదరాబాద్ లో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఉన్నందున ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల చాలా మంది ఇక్కడే విద్యాభ్యాసం చేస్తున్నారు.
కొత్త నిబంధనల ప్రకారం వారంతా తెలంగాణలో లోకల్ అవుతారు.
అదే విధంగా ఇతర రాష్ట్రాలలో చదివే మన విద్యార్థులు నాన్ లోకల్ అయ్య��� ప్రమాదం ఉంది.
2023-24 విద్యాసంవత్సరం వరకు 6 వ తరగతి నుంచి 12 తరగతి వరకు నాలుగేళ్లు గరిష్టంగా ఎక్కడ చదివితే అదే స్థానికతగా గుర్తించాం.
దాని కారణంగా మన విద్యార్థులు ఇంటర్మీడియేట్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పటికీ వారు లోకల్ గానే పరిగణించబడే వారు.
ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న కొత్త నిబంధనల ప్రకారమైతే వేలాది మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో లోకల్ అవుతారు.
దీంతో మన విద్యార్థులు మెడిసిన్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది.
ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా...గతంలో అనుసరించిన విధానాన్నే అనుసరించాలని డిమాండ్ చేస్తున్నా.
మెడిసిన్ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా ?
స్థానికత విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగా కనిపిస్తోంది.
జీవో 33 ప్రకారం నిర్దేశించిన స్థానికతలోని అంశాలు ప్రభుత్వం వేలితో విద్యార్థుల కళ్లను పొడిచినట్లే ఉన్నాయి.
9 వ తరగతి నుంచి 12 తరగతి వరకు మన వద్ద చదివిన విద్యార్థులే స్థానికులు అవుతారని ప్రభుత్వం చెబుతోంది.
ఈ నిర్ణయం ప్రకారం చాలా మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులే తెలంగాణలో లోకల్ అవుతారు.
హైదరాబాద్ లో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఉన్నందున ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల చాలా మంది ఇక్కడే విద్యాభ్యాసం చేస్తున్నారు.
కొత్త నిబంధనల ప్రకారం వారంతా తెలంగాణలో లోకల్ అవుతారు.
అదే విధంగా ఇతర రాష్ట్రాలలో చదివే మన విద్యార్థులు నాన్ లోకల్ అయ్యే ప్రమాదం ఉంది.
2023-24 విద్యాసంవత్సరం వరకు 6 వ తరగతి నుంచి 12 తరగతి వరకు నాలు��ేళ్లు గరిష్టంగా ఎక్కడ చదివితే అదే స్థానికతగా గుర్తించాం.
దాని కారణంగా మన విద్యార్థులు ఇంటర్మీడియేట్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పటికీ వారు లోకల్ గానే పరిగణించబడే వారు.
ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న కొత్త నిబంధనల ప్రకారమైతే వేలాది మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో లోకల్ అవుతారు.
దీంతో మన విద్యార్థులు మెడిసిన్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది.
ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా...గతంలో అనుసరించిన విధానాన్నే అనుసరించాలని డిమాండ్ చేస్తున్నా.
@PreetiBiswasTOI @itssivanana Hahahaaa killed it. But how's it possible? Will anybody take action against to their inactions, u know schools are like beehives, our children are honey bees & who doesn't like honey money, they keep on extracting as much as they can. Thus ur innocent demand is rejected
@PreetiBiswasTOI True!Most of #Telangana#Hyderabad#schools hv already coerced #parents to pay even d increased (10-30%) fees at least one term..they will now need to struggle in continuity to last AY to get excess amount adjusted in d later months without any certainty @TSEduDept@HSPAIndia