@Bhuwan_Ribhu "Historic milestone! Chief Justice of India hails groundbreaking judgment, a global first, bolstering India's efforts to safeguard children, ensuring every space is safe for them. #ChildSafety#LandmarkJudgment"
@Bhuwan_Ribhu "Historic win! India sets global precedent protecting children from transnational economic & organized crime! Supreme Court mandates urgent framework against Child Sexual Exploitative & Abuse Material. Congrats team! #ChildProtection#JusticeForChildren"
Historic day! India sets a global precedent in protecting children from transnational economic and organised crime. The Supreme Court’s landmark judgment lays down an urgent mandate for a framework against Child Sexual Exploitative and Abuse Material (CSEAM). Congrats to my team @JustRightsIndia ! #JRCA #CSEAM #JustRights
@INTERPOL_HQ@UNICEF@WHO@MEAIndia@NCMEC@UNODC@MinistryWCD@HMOIndia
https://t.co/oqhfTbaS2g
దశాబ్ద కాలపు నిరీక్షణ!
ఎన్నో అవమానాలు, అవహేళనలు!
భరించావు, సహించావు, పోరాడావు, సాధించావు!
కొణిదల @PawanKalyan అనే నేను! అనే మాట మీ నోటి వెంట, ఆ మాటలు ప్రత్యక్షంగా విన్న నా జన్మ ధన్యం 😍😍
ఆనంద బాష్పాలు! మాటల్లేవ్! 🫂
KTR గారికి మా యొక్క విన్నపం మమ్మల్ని దయచేసి కనికరించండి మా యొక్క 400 మంది జీవితాలు కాపాడండి మేము రోడ్డు మీద పడే అవకాశం ఉంది. ఉద్యోగాలు తీసి మరీ మళ్లీ ఉద్యోగాలు ఇవ్వడం ఇదెక్కడి న్యాయం దయచేసి చొరవ చూపండి
@vinodboianpalli శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు శ్రీ వినోద్ కుమార్ బోయినపల్లి గారికి దివ్యసుముఖమునకు నమస్కారాలు
విషయం: చైల్డ్ లైన్- 1098 లో ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందిని యధావిధిగా “చైల్డ్ హెల్ప్ లైన్ 1098 “ లో కొనసాగించుట కొరకు అభ్యర్ధన.