Hollywood vallu copy dhengadam entra mental 🥵🥵🥵.
2025 lo release avvalsina Movie 14years mundhey release chesaru 😡.
Panjaa released in 2011
Man of steel released in 2013
He is my baby boy, my strength, my sonshine and my Brahmastra. Happiest birthday to my dearest brother. With all my love and blessings, akka. @AlwaysRamCharan
రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలి
వెండి తెరపై కథానాయకుడిగా తనదైన శైలిని ఆవిష్కరిస్తున్న @AlwaysRamCharan కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రామ్ చరణ్ కు మరిన్ని విజయాలు, ఆనందోత్సాహాలు ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తొలి చిత్రం నుంచీ ప్రతి అడుగులో ప్రేక్షకులను మెప్పిస్తూనే... ��ప్పటికప్పుడు నవ్యరీతిలో పాత్రలను ఎంచుకొంటున్నారు. మరో వైపు రామ్ చరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయనలోని సామాజిక బాధ్యతను తెలియచేస్తున్నాయి. నటనలో విభిన్న శైలి చూపడం, పెద్దలపట్ల గౌరవ భావన, ఆధ్యాత్మిక చింతన, సమాజం పట్ల బాధ్యత... రామ్ చరణ్ ఎదుగుదలకు కచ్చితంగా దోహదం చేస్తాయి. సమున్నత స్థాయిలో నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను - JanaSena Chief Shri @PawanKalyan
#HBDRamCharan
Happy Birthday
My dear @AlwaysRamCharan !💐💐 Many Many Happy Returns!! 🤗
#Peddi looks very intense and I am sure it will bring out a new dimension of the Actor in you and will be a feast for Cinema lovers and Fans!! Bring it on!!! 😍