INDIAN NATIONAL ANTHEM IN SPAIN 🇮🇳🥹
The Indian Racer Kush Maini wins the FIA Formula 2 Sprint Race in the Barcelona, Spain
ABSOLUTELY INCREDIBLE BY KUSH 🙌
బుచ్చిబాబు జాన్వీ పాత్ర విషయంలో క్షమాపణలు చెప్పడం నాకు నచ్చలేదు...
పాత్ర రాసుకున్న దర్శకుడికి పూర్తి అవగాహన ఉంటుంది..
సోషల్ మీడియాలో అభిప్రాయాలు రుద్దబడి సృజనాత్మకతను దెబ్బ తీస్తున్నారు...
ప్రజాస్వామ్యం ప్రకారం బుచ్చిబాబు క్షమాపణ చెప్పి ఉండొచ్చు కానీ ఇలానే చేస్తుంటే ఫ్యూచర్ లో డాక్యుమెంటరీలే వస్తాయి, కమర్షియల్ సినిమాలు కాదు : అనంత శ్రీ రామ్
#Peddi #AnantaSriram #Tollywood
Seriously @ZEE5India? Bought a subscription just to watch FIFA 2026 and your app crashes with "Oops! Something went wrong" right when I need it. Taking money is easy, but providing a stable stream seems impossible. Get your act together and resolve this ASAP. #FIFA2026#ZEE5
Congratulations to @PawanKalyan garu on your formidable victory & for the emergence of @JanaSenaParty as 2nd largest in the assembly elections. Your endurance & dedication to serve the people of AP has been commendable. Best wishes.
Vijay,
President,
Tamilaga Vettri Kazhagam
Today, on the auspicious occasion of Maha Ashtami, I went to Delhi’s Chittaranjan Park to take part in the Durga Puja celebrations. Chittaranjan Park is known for its strong association with Bengali culture. The celebrations truly reflect the spirit of unity and cultural vibrancy in our society. Prayed for everyone's happiness and wellbeing.
విజయ దశమి శుభాకాంక్షలు
దుష్ట శిక్షణ... శిష్ట రక్షణగావించే శక్తి స్వరూపిణిని నిష్టతో, భక్తిశ్రద్ధలతో కొలిచే శరన్నవరాత్రులు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభను విరాజిల్లుతున్నాయి. నవరాత్రుల వేళ తెలంగాణలో బతుకమ్మ వేడుకలతో, ఆంధ్ర ప్రదేశ్ లో ఊరూరా జరుగుతున్న దుర్గాదేవి పూజలు, భవానీ దీక్షలతో ఈ దసరా ఉత్సవాలు మరింత శోభను సంతరించకున్నాయి. ఈ విజయ దశమి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరికీ ఆ పరమేశ్వరి చల్లని దీవెనలు ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం- సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తూ, మౌలిక సదుపాయాల కల్పనతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తూ మరింత జనరంజక పాలన సాగిస్తుందని మనవి చేస్తున్నాను.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada