#AGNINEWSSERVICES#ParliamentElection2024
Our ground level findings show #YSRCP comfortably lead in 128 constituencies.
The polling % is also very positive for Jagan Mohan Reddy , interestingly urban , semi-urban and in rural areas women voters have leaned towards YSRCP in the Assembly polls.
#YSRCP will garner 46 to 48%.
ఒక ఆడపిల్ల మీద జరిగిన అఘాయిత్యాన్ని కూడా రాజకీయం చేసే స్థితికి వచ్చావా @realyssharmila? తోడబుట్టిన అన్నపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరం.
ఇదంతా @ncbn ట్రైనింగా @realyssharmila? మాములుగా ఇలాంటి బాధాకరమైన ఘటనలను రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటు. నువ్వు కూడా ఆ స్థితికి దిగజారావా?
వెలిగొండ ప్రాజెక్ట్‌కు నాడు మహానేత వైయస్ఆర్ శంకుస్థాపన చేశారు.
ఆయన కొడుకుగా రెండు టన్నెల్స్‌ను నేనే పూర్తి చేయడం, జాతికి అంకితం చేయడం గర్వంగా ఉంది. నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్.
-సీఎం వైయస్ జగన్
#VeligondaProject#YSJaganAgain#AndhraPradesh
నారా చంద్రబాబు నాయుడు ను నమ్మి ఒకసారి మోసపోయాం..
గతంలో ఎవరూ చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు సీఎం వైయస్ జగన్ గారినే మళ్లీ గెలిపించుకుంటాం
#PublicVoice#YSJaganAgain#AndhraPradesh
రయ్.. రయ్..✅
విస్తరణలోనూ 'యకహోమా' జోరు 🔥
▫అచ్యుతాపురం వద్ద రూ.3079 కోట్లతో ఏటీసీ టైర్ల తయారీ యూనిట్
▫ఏటా 17 లక్షల karu🔥టైర్ల తయారీ సమర్థ్యంతో జోరుగా విస్తరణ పనులు
▫తద్వారా 2300 మందికి ఉపాధి
#Yokohama#AndhraPradesh#YSJaganDevelopsAP