🌸 Happy Dasara | Vijaya Dashami Greetings! 🌸
On this auspicious occasion of Dasara, let us celebrate the timeless victory of good over evil, truth over falsehood, and wisdom over ignorance.May this festival inspire us to overcome challenges with courage, embrace opportunities
@revanth_anumula గౌరవ ముఖ్యమంత్రి @revanth_anumula గారూ, కాకతీయుల రాజధాని ఓరుగల్లు చరిత్రకు, మహిళా శక్తికి ప్రతీకగా మామునూరు విమానాశ్రయానికి “కాకతీయ రాణి రుద్రమదేవి విమానాశ్రయం, వరంగల్” అని నామకరణం చేయాలని వినమ్రంగా సూచిస్తున్నాను.
– మంచాల జగన్, కోరుట్ల,జగిత్యాల జిల్లా
🇮🇳🥇 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించి భారత త్రివర్ణ పతాకాన్ని గర్వంగా రెపరెపలాడించిన మన మీరాబాయి చాను గారికి హృదయపూర్వక అభినందనలు. 💐
మీ విజయం యావత్ భారతదేశానికి గర్వకారణం. యువతకు స్ఫూర్తిదాయకం.
భారత్ మరెన్నో స్వర్ణ విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ…
జై హింద్! 🇮🇳
🏏 This is not an ordinary victory!
For the first time in history, the Indian Women’s Cricket Team has lifted the World Cup — a proud and unforgettable moment for our nation! 🇮🇳
Congratulations Team India ICC Women’s
@RaoKavitha please help this Girl from Korutla, she lost her father and fighting with Chronic pulmonary thromboembolism, needs 15 laks for treatment. Family can not afford. Pls help🙏🏻
@KTRTRS@RaoKavitha@TelanganaCMO
@KTRTRS please help this Girl from Korutla, she lost her father and fighting with Chronic pulmonary thromboembolism, needs 15 laks for treatment. Family can not afford. Pls help🙏🏻
@KTRTRS@RaoKavitha@TelanganaCMO