కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం 96 గదుల సత్రం నిర్మించడానికి ఏపీ డిప్యుటీ సీఎం శ్రీ
@PawanKalyan గారు సిఫార్సుతో @TTDevasthanams ₹35.19 కోట్లు కేటాయించడం హర్షణీయం. కొండగట్టు దర్శనానికి వచ్చే భక్తులకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడుతుంది.
కొండగట్టు అభివృద్ధి కోసం ₹100కోట్లు కేటాయిస్తామని చెప్పిన నాటి బీఆర్ఎస్ చిల్లిగవ్వ ఇవ్వలేదు. కాంగ్రెస్ నయా పైసా ఇవ్వకపోగా ఆర్జిత సేవల ఛార్జీలను సైతం పెంచి భక్తులపై భారం మోపింది.
భక్తులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందిపడుతున్నా నాటి అధికార బీఆర్ఎస్, నేటి అధికార కాంగ్రెస్ పార్టీలు పట్టించుకోలేదు. కాంగ్రెస్ పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కొండగట్టు ఆలయానికి నిధులు కేటాయించి, అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి.
Couldn’t help but laugh at Congress CM who thinks renaming a street is some kind of revenge for not giving a Padma award. Is this child’s play?
Who insulted Gaddar throughout his life? Congress.
Who used Gaddar as an interlocutor and called naxals for meeting? Congress.
Who slapped a UAPA case on him? Congress.
Who filed 21 cases against Gaddar? Congress.
Who made him roam around police stations? Congress.
Setting aside party affiliations—Leaders like Dudilla Sripada Rao,Chittem Narasimha Reddy, many more leaders, IPS Officers and countless police families became victims of naxalism. Being the Home Minister of Telangana, how can you prioritize politics over the pain of so many families?
If it satisfies ur petty ego, change any street name you want.
Also, since you are interested in changing names and if you really have guts, first change Hyderabad’s name to Baghyanagar, Nizamabad’s name to Induru, and your own district’s name to Palamuru.
Focus on implementing six guarantees and 420 fake promises instead of playing these Chillar games.
Telangana isn’t your personal playground, and BJP will eventually undo every mockery Congress tries to pull.
ఓట్ల కోసం కుప్పలు తెప్పలుగా హామీలిచ్చి, ఎన్నికల్లో గెలిచాక ఇచ్చిన హామీలను మర్చిపోయే రాజకీయ నాయకులున్న ఈ రోజుల్లో...
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నిఖార్సైన నాయకుడు మన @bandisanjay_bjp గారు.🙏
లక్షా యాభై వేల కోట్ల ప్రాజెక్టుతో పేద, మధ్య తరగతి కుటుంబాల ఇళ్లను కూల్చి మూసీ సుందరీకరణ అవసరమా?
అసలు DPR ఎక్కడ?
ప్రాజెక్ట్ పురోగతి ఏది?
ఈ కాంగ్రెస్ అన్యాయాలను ప్రశ్నిస్తూ మూసి బాధితులకి అండగా @BJP4Telangana నిలుస్తుంది.
#BJPwithMusiVictims#PrashnisthunnaTelangana