రాజమండ్రిలో మెడికల్ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి, అనేక కష్టాలను ఎదుర్కొని ప్రియాంకను డాక్టర్ని చేశారు. ఎండీ చదువులు కూడా చదివిస్తున్నారు. తమ కుమార్తె ప్రయోజకురాలై, పదిమందికీ వైద్య సేవలందించే స్థాయికి ఎదిగిందన్న సంతోషం ఆ తల్లిదండ్రులకు లేకుండాపోవడం అత్యంత విచారకరం. ఈ కష్టకాలంలో భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
డాక్టర్ ప్రియాంక కేసులో ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం నిర్వీర్యమైపోయిన తీరు మరోసారి బయటపడింది. కేవలం ప్రతిపక్షంమీద, ప్రశ్నించేవారిమీద, తప్పులు ఎత్తిచూపుతున్నవారిమీద రెడ్‌బుక్ రాజ్యాంగంతో, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, విచ్చలవిడిగా అధికార దుర్వినియోగంతో చెలరేగిపోతున్న తీరు ఓవైపు చూస్తుంటే... మరోవైపు ఇలాంటి సామాన్యులకు సంబంధించిన కేసుల విషయంలో చట్టప్రకారం నడుచుకోవడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఘోరంగా విఫలం కావడం దురదృష్టకరం.
ఆగస్టు 3వ తేదీ రాత్రి ఘటన జరిగితే, ఆ ఘటన ఒక షాపింగ్‌మాల్ గేటు బయటే జరిగితే, వాళ్లు మద్యం తాగి ఉన్నారని తెలిసినా, వెంటనే సీసీ కెమెరాలు చూసి, నేరం తీవ్రతను బట్టి కేసులు పెట్టాల్సిందిపోయి! దాన్ని సాధారణ యాక్సిడెంట్ కేసుగా చిన్నదిగా చూపించి, నిందితులను కూడా వదిలేసి పోలీసులు చేతులు దులుపేసుకునే కార్యక్రమం చేయడం అత్యంత దారుణం.
నిందితులు తమ కారుతో డాక్టర్ ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటర్‌ను ఢీకొట్టడమే కాదు, తర్వాత కూడా వారు అమానవీయంగా ప్రవర్తించి, బాధితురాలి మీద నుంచి కారుతోలిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పోలీసు యంత్రాంగం ఇంత అలసత్వంగా ఎందుకు పనిచేసిందన్నదానిపై పూర్తిస్థాయి విచారణ జరగాలి. డాక్టర్ ప్రియాంక తండ్రి ఆవేదనకు ఈ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తప్పకుండా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపించి తప్పుడు కేసులు పెట్టి, రాజకీయ వేధింపులకు, కక్షసాధింపులకు చంద్రబాబుగారు పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్న తీరే దీనికి అంతటికీ కారణం. అంతేకాదు వీధికి రెండు బెల్టుషాపులు, ప్రతి కిలోమీటర్‌కు మద్యం షాపు, గుడి, బడి, బీచ్ ఏదీ వదలకుండా, ప్రతి వీధి చివర, అంతులేని బార్ అండ్ రెస్టారెంట్లతో మద్యానికి, గంజాయికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన చంద్రబాబు తీరుకూడా దీనికి మరో కారణం. డాక్టర్ ప్రియంక కేసులో వ్యవస్థల తప్పులను ఎత్తిచూపుతూ సోషల్‌మీడియాలో ప్రశ్నిస్తుంటే, వాటికి సమాధానాలు చెప్పలేక ఆ కంటెంట్‌ను కూడా చంద్రబాబుగారు, తన ప్రభుత్వ పోలీసులతో నిమిషాల వ్యవధిలో వాటిని తొలగిస్తున్నారు.
పౌరులందరిపట్లా ఒకేలా వ్యవహరించాల్సిన వ్యవస్థల్లోకి రాజకీయ కక్షసాధింపులు, పక్షపాతం, ‘మీది ఏ పార్టీ?’ అన్న తప్పుడు పద్ధతులను తీసుకురావడం వల్ల, ఆ వ్యవస్థల మూలాలు కదిలిపోయి, కుప్పకూలిపోయే స్థాయికి చేరుకున్నాయని @ncbn గారు ఇప్పటికైనా గమనిస్తే మంచిది.
#BhogapuramAirportByJagan
A dream for Andhra Pradesh. ✈️
A legacy of YS Jagan
#ThankYouJaganAnna for Bhogapuram International Airport.
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకి శంకుస్థాపన చేసిన రోజే.. ఎప్పుడు ఫస్ట్ ఫ్లైట్ ఎగురుతుందో కూడా చెప్పిన వైయస్ జగన్ గారు
ఈరోజు నిజమైన వైయస్ జగన్ గారి కల.. థ్యాంక్యూ జగనన్న అంటున్న ఆంధ్రాజనం..
#YSJaganDevelopsAP
#YSRCPForUttarandhra
#YSJaganVision
#CreditChorBabu
ఇది కేవలం పర్యటన కాదు…
ప్రజానాయకుడిపై ఉత్తరాంధ్ర చూపించిన ప్రేమాభిమానాల మహోత్సవం!
మహిళలు, యువత, వృద్ధులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి
`మా నమ్మకం నువ్వే జగన్` అని చాటిచెప్పారు.
#YSJaganInSrikakulam#SadistChandraBabu
ఎన్ని ఆంక్షలు పెట్టినా…
ఎన్ని బారికేడ్లు నిర్మించినా…
జగన్‌కు, ప్రజలకు మధ్య ఉన్న అనుబంధాన్ని విడదీయలేకపోయారు.
ఉత్తరాంధ్రలో ఉప్పొంగిన ఈ అభిమానం కూటమికి కనువిప్పు!
#YSJaganInSrikakulam#SadistChandraBabu
Ampolu (Srikakulam dist), July 30: Former Chief Minister and YSRCP Chief YS Jagan Mohan Reddy accused the government of trying to politicize an unfortunate incident by foisting false cases and assured that he would stand by Seediri Appalaraju family till justice is done.
Speaking to media here on Thursday, YS Jagan Mohan Reddy said, Chandrababu has been trying to spoil the career of a young boy and trouble the BC family by politicizing an unfortunate incident.
Appalaraju’s son tried to revive the victim by CPR and also called 108 and the police to inform the incident but he was charged with severe charges and his father was booked with vindictive intentions only to trouble the family ruin the future of the young boy.
The government has converted an accident into a murder case with mala fide intentions and out of political vendetta. Finally justice will prevail and Appalraju will come out and the fight against injustice will be taken up with more vigour.
We will stand by the family and will fight it out at all avenues, he said and slammed Chandrababu for following the same pattern to trouble the political adversaries.
Soon after any incident takes place, his friendly media casts aspersions and spins stories which will be followed it up by police and invoke harsh sections as it happened in this case.
A similar incident took place involving Ichchapuram and Pathapatnam MLAs but no cases were filed as they happen to be from the ruling Party. This is how the ruling coalition has been very selective.
Chandrababu has further been whipping passions in the name of caste and has sent a Minister who belongs to the victim’s caste and play politics. Chandrababu has no love for BCs and the persons who belong to the same caste of the Minister were harassed in Guntur district.
While we have promoted people from the Yadava community and the Mayor post of Visakhapatnam was given to her. Chandrababu manipulated to oust her and it was he who stopped the construction of Yadav Bhavan there. When six fishermen lost their lives, he did not react and did not come to console their families. It was Jagan who went there.
Ports and Fishing harbours are put on sale by Chandrababu and his poll promises are not honoured and is spreading lies on the data. If anyone questions false cases are being foisted on them with false charges.
He said that justice will win in Appalaraju case and he come clear, he said.
Earlier, YS Jagan was given a rousing welcome at Visakhapatnam and en route Srikakulam fans gathered in large numbers all along the way.
#YSJaganInSrikakulam
జగన్‌కు జనం దూరమయ్యారని చెప్పిన వారికి
ఉత్తరాంధ్ర ప్రజలు ప్రత్యక్షంగా సమాధానం చెప్పారు
రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి..
నినాదాలతో దద్దరిల్లిపోయాయి..
ప్రజల గుండెల్లో జగన్ స్థానం చెక్కుచెదరలేదు!
#YSJaganInSrikakulam#SadistChandraBabu
జగన్ అంటే పదవి కాదు… ప్రజలతో పెనవేసుకున్న బంధం!
శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు పెట్టిన ఆంక్షల్ని ఛేదించుకుంటూ.. బ్యారికేడ్లను దాటుకుంటూ.. వైయస్ జగన్ గారి పర్యటనకి వరదలా వచ్చిన జనం
#YSJaganInSrikakulam#SadistChandraBabu
🚨 #BhogapuramAirportByJagan
ఈ ప్రశ్నల్లో ఒక్కదానికైనా సమాధానం చెప్పగలవా @naralokesh?
1.భోగాపురం విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణను చేసింది ఎవరు?
2.నిర్వాసితులైన నాలుగు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించింది ఎవరు?
3.జీఎంఆర్‌తో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకుని ప్రాజెక్టును కార్యరూపంలోకి తెచ్చింది ఎవరు?
4.నీరు, విద్యుత్, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం రూ.1,200 కోట్లు ఖర్చు చేసింది ఎవరు?
ఇందులో ఏ ఒక్క ప్రశ్నకైనా ఇది మా నాన్న @ncbn చేశారు అని సమాధానం చెప్పే ధైర్యం నీకుందా లోకేష్?
#CreditChorBabu
#SadistChandraBabu
JAGAN 2.0 Super App✊🏻
THE DIGITAL REVOLUTION IS HERE.
Launched by YSRCP Chief @ysjagan Garu
The future of the YSRCP digital movement begins now.
#Jagan2_0SuperApp#YSRCPOfficialApp
A new era begins. ✊🏻
JAGAN 2.0 Super App is here (Android & IOS)- https://t.co/WVUFJPa3cJ
A powerful digital platform for the YSRCP family.
A stronger connection with the people.
A new chapter in the digital movement.
Launched by YSRCP Chief @ysjagan Garu.
#Jagan2_0SuperApp
#YSRCPOfficialApp
Jagan 2.0 Super App ని ప్రారంభించిన వైయస్ జగన్ గారు!💫
తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ యాప్ ను అధికారికంగా లాంచ్ చేసిన పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు
వైయస్ఆర్ సీపీ కుటుంబ సభ్యులారా వెంటనే డౌన్లోడ్ చేసుకోండి- https://t.co/L75ME91myH
#Jagan2_0SuperApp
#YSRCPOfficialApp