ఇప్పుడే టైమ్ లైన్ లో కొన్ని #AK47 ట్యూన్స్ విన్న, అన్ని సినిమాల సాంగ్స్ కాపీ కొట్టి mix చేసి దొబ్బాడు..
మీరు ఆడిని DEFEND చేయకండ్ర బాబు, చిరాకేస్తుంది.. 🤦🏻
కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి.. ఈ తమన్ ను ఎంకరేజ్ చేయకండి @tfi .. ఇలా కాపీ ట్యూన్స్ కొట్టేసి.. సినిమాల్లో పెట్టేస్తుంటే.. మీకైన చిరాకు రావడం లేదా ?
#AadarshaKutumbam