Our family and close relatives gathered together to celebrate Devaansh's Dhoti Ceremony today. It is a proud moment for all of us to watch Devaansh grow up and embrace our traditions so beautifully. We wish him a lifetime of happiness and success as he marks this special milestone. 😊👏
@ncbn@brahmaninara@ManagingTrustee
@ncbn ఆంధ్రప్రదేశ్ ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలంటే..ఇంకొక్కసారి తెలుగుదేశం కి. వచ్చే 5 ఏళ్ళలో మీరు ఊహించలేనంత...ఇండియాలోని మిగతా రాష్ట్రాలు ఆసూయ పడేంతగా...ప్రపంచం మొత్తం ఆశ్చర్యం చెందేలా అభివృద్ధి ని చూద్దాం...
@ncbn ఆ పసుపు జెండానే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మ గౌరవం...
ఆ పసుపు జెండానే తెలుగు వాడి తిరుగులేని భవిష్యత్తుకు రూపం... #చంద్రన్నకే ఓటు వేద్దాం మన భవిష్యత్ బంగారు బాట చేసుకుందాం....
@ncbn తల్లిగర్భం నుండి జీవితాంతం వరకూ ప్రతి దశలోనూ సంక్షేమాన్ని అమలుచేస్తున్న స్ఫూర్తిదాయకమైన ప్రభుత్వం మన చంద్రబాబు ప్రభుత్వం,మళ్ళీ నువ్వే రావాలి చంద్రబాబు . #apwithcbn