హిందూ బంధువుని బీహార్ నుండి రామేశ్వరం వరకు..,
రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన యాత్ర మరొక సంవత్సరం పడుతుంది.
ఈయన భక్తికి ప్రతి ఒక్కరు మద్దతు కలిపి జైశ్రీరామ్ అని చెప్పండి.
మన హిందూ బంధువుని యాత్ర విజయవంతం కావాలని, హృదయపూర్వకంగా కోరుకుందాం, ఆ దేవదేవుడ్నీ ప్రార్థిద్దాం.🙏
Jokes apart : it’s a serious issue
- Jagan initiated this project without any approvals & made his friend KCR to reach out to NGT
- since then it went to cold storage
- intended to milk money
- Jagan met & supported KCR even after this incident
చైనా వాల్, ఐఫిల్ టవర్‌ను చంద్రబాబు గారు – లోకేష్ గారు కట్టారంటూ
వెటకారంగా మాట్లాడిన
YSRCP సైకో అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డికి…
🌶️ గుంటూరు మిర్చి ఘాటు కారం రాసి గట్టి సమాధానం ఇచ్చినవాడు
👉 తెలుగుయువత – AP రాష్ట్ర అధికార ప్రతినిధి
బండారు వంశీకృష్ణ అన్న గారు 🔥✌️
వెటకారానికి విజన్‌తో కౌంటర్ ఇదే! 💥
🔥
#BandaruVamsiKrishna
#TeluguYuvatha
#GunturMirchiReply 🌶️
#VisionVsVenom
#CBNVision
#LokeshLeadership
Today, I was blessed to have darshan and offer prayers at the divine and magnificent Shri Ram Janmabhoomi Mandir in Ayodhya. It was a peaceful and spiritually uplifting experience to be here once again. Lord Shri Ram’s values and ideals are timeless lessons for us all. May they continue to guide and inspire us always.
స్త్రీలను గౌరవించే సమాజం మనది. బహిరంగ ప్రదేశాల్లో జంతు బలులు చేసి ఉన్మాదుల్లా ఊగుతున్న వైసీపీ సైకోలని, పక్కకు వెళ్లి మీ ఉన్మాద చేష్టలు చేసుకోండి అని చెప్పినందుకు, గర్భిణీని కాలుతో కడుపులో తన్నాడు, జగన్ రెడ్డి పెంచి పోషించిన ఉన్మాది. ఇంత జరిగినా, వాళ్ళ నాయకుడు నోరు మాత్రం ఎత్తి, ఇది తప్పు అని చెప్పడు..
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
మా లోకేష్ అన్న గారి సతీమణి,
ఒక పారిశ్రామిక వేత్త గా ఈ మధ్యనే అవార్డు కూడా అందుకున్న శ్రీమతి నారా బ్రాహ్మణి గారికి జన్మదిన శుభాకాంక్షలు
HappyBirthday @nara.brahmani
CEO of AndhraPradesh @ncbn
పెట్టుబడుల ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా కేబినెట్ సమావేశాలలో వాటిని ఆమోదించడం... తదితర అంశాలపై
ది ఎకనామిక్ టైమ్స్ చంద్రబాబు గారికి 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును ప్రకటించింది.
#BusinessReformerOfTheYear#ChandrababuNaidu#AndhraPradesh
ఒక శ్రీకాకుళం వాసి గా నాకు ఎంతో గర్వించదగ్గ క్షణం ఇది. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ అవిశ్రాంత కృషి, లెక్కలేనన్ని సమావేశాలు, డాక్యుమెంటేషన్, ఫాలోఅప్‌ల తర్వాత, పొందూరు ఖాదీకి ప్రతిష్టాత్మకమైన GI ట్యాగ్ లభించడం నాకు ఎంతో అనందం గా ఉంది.
ఇది కేవలం ఒక వస్త్రానికి వచ్చిన గుర్తింపు మాత్రమే కాదు… శ్రీకాకుళం నేత కార్మికుల వారసత్వానికి లభించిన గౌరవం. మన శ్రీకాకుళం గర్వం ఇప్పుడు నేడు దేశానికే గర్వకారణం. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన, మహాత్మా గాంధీ గారికి ప్రియమైన పోందూరు ఖాదీ ప్రతి నూలు పోగులో తరాల చరిత్రను మోస్తుంది. ఎన్నో కష్టాలు వచ్చినా మన నేత కార్మికులు తమ కళను వదల్లేదు. వారి ఓర్పు, నైపుణ్యం, నమ్మకం ఈ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచాయి. వారి చేతులు కేవలం వస్త్రాన్ని మాత్రమే కాదు ఒక గుర్తింపును నేసాయి.
ఈ GI ట్యాగ్ సాధనలో అండగా నిలిచిన ఖాదీ & గ్రామీణ పరిశ్రమల కమిషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. తరతరాలుగా ఈ కళను కాపాడిన మన నేత కార్మికులకు ఈ గౌరవం అంకితం. ఈ GI ట్యాగ్ వారి గుర్తింపును మరింత బలోపేతం చేస్తుంది, వారి జీవనోపాధిని మెరుగుపరుస్తుంది, పోందూరు ఖాదీకి ప్రపంచ స్థాయిలో కొత్త వైభవం తెస్తుంది.
Today fills my heart with immense pride and emotion. After years of tireless pursuit, countless meetings, documentation, follow-ups, and unwavering determination, Ponduru Khadi has finally been awarded the prestigious GI Tag. This achievement is deeply personal to me. This isn’t just a recognition of a fabric—it is the honouring of the legacy of Srikakulam’s weavers. Srikakulam’s pride is now the nation’s pride.
Ponduru Khadi, considered one of the finest handmade khadis, played a key role in the Independence movement and was cherished by Mahatma Gandhi ji. It carries generations of history in every thread. Our weavers, despite facing hardships, never abandoned their craft. Their patience, skill, and faith kept this tradition alive, and their hands have woven not just fabric, but identity.
Special thanks to the Khadi & Village Industries Commission for their support in attaining the GI Tag. Above all, this achievement is dedicated to our weavers, who preserved this art through generations despite hardships. This GI Tag will strengthen their identity, boost livelihoods, and carry Ponduru Khadi to the world with renewed glory.